-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: మనం గళమెత్తకపోతే
విభిన్న సమూహాలు-కఠోర వాస్తవాలు -ప్రచారోద్యమం
ఇతివృత్తానికి ప్రవేశిక: ”ఈ భిన్న లైంగికతకు సంబంధించిన సమూహ సభ్యులు, వారి కుటుంబాలు… శతాబ్దాల తరబడి అనుభవించిన అవమానాలకు, సంఘ బహిష్కరణలకూ… దిద్దుబాటు చర్యలను చేపట్టడంలో జరిగిన ఆలస్యానికి, వారికి చరిత్ర ఒక క్షమాపణని ఋణపడి ఉంది. ఈ సమూహంలోని సభ్యులు తమ జీవిత పర్యంతం… ప్రతీకారం మరియు పీడన అనే భయాల మధ్య నిర్బంధించబడ్డారు” … Continue reading
Posted in మనం గళమెత్తకపోతే
Leave a comment
వలస కార్మికులు – ప్రచారోద్యమం
దినసరి కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, పట్టణ ఉత్పత్తిదారులు, సేవారంగ కార్మికులు, ఇంటి పనివారలు మొదలయినవారంతా వలస కార్మికుల కోవలోకి వస్తారు. 2020 మార్చి 23న భారత ప్రధాని నరేంద్ర మోడి కోవిడ్-19 వ్యాప్తి అదుపు చేయడానికి దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించారు. నూట నలభై కోట్ల భారత ప్రజానీకం బలవంతంగా … Continue reading
Posted in మనం గళమెత్తకపోతే
Leave a comment
యువత హక్కులు – ప్రచారోద్యమం
పరిచయం: యువ జనం ఈ నాటి సృజన కారులు, అన్వేషకులు, నిర్మాతలు, నాయకులు. స్వాతంత్య్రపు 74వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న భారతదేశం 29 సం||రాల సగటు వయస్సు ప్రపంచంలో యువ జనాభాకు ఆవాసంగా ఉన్న దేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది. మొత్తం జనాభాలో యువత 28%గా ఉండి ఆర్థికాభివృద్ధి పెంపుదలకు అవసరమైన శక్తిని ఇచ్చే జనభాగం కలిగి ఉంది. … Continue reading
Posted in మనం గళమెత్తకపోతే
Leave a comment
ఇంటి పనివారి గురించిన వాస్తవాల ప్రకటన – ప్రచారోద్యమం
సంక్షిప్త పరిచయం: దేశ, రాష్ట్ర చట్టాల రక్షణ లేకుండా ఇళ్ళల్లో మూసి ఉన్న తలుపుల వెనుక కనబడకుండా చాకిరీ చేస్తూ ఉండే తరగతి శ్రామికులు పనివారలు. కుటుంబంలో స్త్రీలు చేసే చాకిరీకి, ఇంటి పనికి సామాజికంగా విలువలేని తనాన్ని ప్రతిబింబిస్తూ ఈ పనివారు చేసే పనులు ”శ్రమ”గా గుర్తింపబడవు. నిజానికి 90% ఇంటి వనివారు స్త్రీలే. … Continue reading
Posted in మనం గళమెత్తకపోతే
Leave a comment
భారత పౌరులమయిన మేము… స్త్రీల రాజకీయ భాగస్వామ్యం-వాస్తవాలు
సంక్షిప్త పరిచయం: ప్రపంచంలో గాని, దేశంలో గాని, స్థానికంగా గాని స్త్రీల రాజకీయ భాగస్వామ్యం, నాయకత్వం ఎక్కడా తగినంతగా లేదు. ఓటర్లుగా, ఎన్నికయిన కార్యాలయాల్లో, ప్రఖ్యాత అధికార యంత్రాంగంలో ప్రైవేటు రంగంలో లేదా విద్యావ్యవస్థలో స్త్రీల ప్రాతినిధ్యం సరిపడినంత లేదు. ప్రజాస్వామ్య పరిపాలనలో పాల్గొనేందుకు సమాన హక్కులున్నా, నాయకులుగా మార్పుకి సాధకులుగా వారి సామర్ధ్యాన్ని స్త్రీలు … Continue reading
Posted in మనం గళమెత్తకపోతే
Leave a comment
దేశంలో ట్రాన్స్‌జెండర్ల స్థితిగతులు-కఠోర వాస్తవాలు – ప్రచారోద్యమం
భయంకర బాధల పాటల…పల్లవి! ”పూటపూట జేసుకోని బతికెటోళ్ళం…పూటగడవా ఇంతదూరం వచ్చినోళ్ళం… దేశమేమో గొప్పదాయె మా బతుకులేమో చిన్నవాయె… మాయదారి రోగమొచ్చి మా బతుకు మీద మన్ను బోసె… పిల్లజెల్లా ఇంటికాడ ఎట్ల ఉండ్రో… నా ముసలి తల్లి ఏమి బెట్టి సాదుతుందో…” అంటూ కరోనా కాలంలో వేనవేల మంది వలసజీవుల వెతలకి మారుగా మార్మోగింది ఆ … Continue reading
Posted in మనం గళమెత్తకపోతే
Leave a comment
భారత పౌరులమైన మనము… ఆరోగ్యం – కఠోర వాస్తవాలు – ప్రచారోద్యమం
ఒక చిన్న ఉపోద్ఘాతం ఈ మహమ్మారి విజృంభణ కాలంలో ప్రజల ఆరోగ్యపు హక్కు, వారి జీవితంలోని అన్ని అంశాలపైన దాని ప్రభావం ఇందులో ప్రస్తావించాము. ప్రజల ఆరోగ్యం అనే అంశాన్ని అనేక సంక్లిష్ట విషయాల సమాహారంగా భావించాలి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని నిర్ణయించే రాజకీయ, సాంఘిక అంశాలు, అంటే పేదరికం, ఉపాధి, లైంగికత వారి శారీరక వైకల్యాలు … Continue reading
Posted in మనం గళమెత్తకపోతే
Leave a comment
భారతదేశ పౌరులమైన మేము… మహిళలపై హింస-కఠోర వాస్తవాలు – ప్రచారోద్యమం
ఇతివృత్తానికి ప్రవేశిక: చరిత్రలో 2020 సంవత్సరం అంటేనే కోవిడ్-19 మహమ్మారి సంవత్సరంగా నిలిచిపోతుంది. భారతదేశంలో మాత్రం ఈ ఏడాది మహిళలపై, అందులోనూ బలహీనవర్గాలకు చెందిన మహిళలమీద మునుపెన్నడూ లేనంత దారుణమైన హింసకి గుర్తుగా
Posted in మనం గళమెత్తకపోతే
Leave a comment
భారతదేశ పౌరులమైన మేము… మహిళలపై హింస-కఠోర వాస్తవాలు – ప్రచారోద్యమం
ఇతివృత్తానికి ప్రవేశిక: చరిత్రలో 2020 సంవత్సరం అంటేనే కోవిడ్-19 మహమ్మారి సంవత్సరంగా నిలిచిపోతుంది. భారతదేశంలో మాత్రం ఈ ఏడాది మహిళలపై, అందులోనూ బలహీనవర్గాలకు చెందిన మహిళలమీద మునుపెన్నడూ లేనంత దారుణమైన హింసకి గుర్తుగా
Posted in మనం గళమెత్తకపోతే
Leave a comment