చిట్లిన కంటి చినుకు
భూమిక April 2009
వి.ప్రతిమ
రాత్రులకు పహారా కాస్తూ
రాసిందంతా చీకట్లోనే అయినా పూర్తిగా చదవండి »
భూమిక April 2009
వి.ప్రతిమ
రాత్రులకు పహారా కాస్తూ
రాసిందంతా చీకట్లోనే అయినా పూర్తిగా చదవండి »
భూమిక February 2009
ఎన్. అరుణ
అమ్మ ఒడి నుండి తప్పిపోయి
చదువుల వలలో చిక్కుకున్నాను పూర్తిగా చదవండి »
భూమిక November 2008
డా. జరీనా బేగం
నేనా వీధి మలుపు దగ్గరకు
వెళ్ళగానే అనుకోకుండా పూర్తిగా చదవండి »
భూమిక November 2008
తమ్మెర రాధిక
పండగ పూట భుక్తాయసం మూలంగా
పాన్ తెచ్చాడు మా ఆయన. పూర్తిగా చదవండి »
భూమిక November 2008
తమిళ మూలం : వైరముత్తు
అనువాదం : ఆర్ శాంతసుందరి
అమ్మా అహల్యా
ఎప్పుడే నువ్వు ఆడదానిగా మారేది? పూర్తిగా చదవండి »
భూమిక September 2008
ఎం. పార్వతీ మోహన్
స్వార్థం చెలియలి కట్టదాటి
సమాజాన్ని ముంచెత్తుతున్న వేళ.
కత్తిసాములతో గొడ్డళ్ళ విన్యాసాలతో
క్రౌర్యం విలయతాండవం చేస్తున్న వేళ.
భూమిక September 2008
రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డ్డి
నేను పుట్టీ పుట్టగానే
మట్టైపోయిన మా అమ్మను వర్ణించమంటే
మడకలు విప్పేసి
కల్లంలో సేదతీరినప్పుడో
మా అమ్మ తద్దినం నాడో
మా నాయన స్మృతుల అద్దంలో
చందమామగా కనిపించేది మా అమ్మ.
భూమిక August 2008
కె. వరలక్ష్మి
అందరూ రావాలి పెళ్లికి
అమ్మాయి అమ్మానాన్నల కళ్ళల్లో
ఆరిపోబోతున్న దివ్వెల్ని చూడాలి….
భూమిక July 2008
యాకూబ్
ఆమె నిన్ను ప్రేమిస్తుంది
ఆమె నీ ప్రేయసి, అందరి కంటే భిన్నం కద!
పడకటింట్లో నిన్ను ఉన్నత జీవన క్షణాల
అపురూప సందర్భంలో భాగస్వామిని చేస్తుంది.
భూమిక July 2008
తమ్మెర రాధిక
ప్రవహించే నదులు
పక్కవాళ్ళ కళ్ళల్లోంచి దూకుతే
చిరునవ్వులు అంతమయిన మొహాల్లో
వసంతాలే తీరున విరబూస్తాయి?
భూమిక July 2008
టి. వనజ
విఫలమయిన రెండు పార్శ్వాలకి చిరునామాని నేను…
నాతిచరామి అని నిలువునా దగాచేసినా
అనుకోని అతిథిలా వచ్చి కొండంత ప్రేమని
కఠినశిలలా మార్చి దిగాలుతో కుదిపేసినా
జీవచ్ఛవాన్ని కాలేదు… కానీ
మళ్ళీ మళ్ళీ వసంతం వస్తుందంటే నమ్మని మోడుని నేను…
అదేం చిత్రమో!