Category Archives: కవితలు

కవితలు

ఆమెకింకా (అనాగరిక స్తీ) స్వాతంత్యర్ర రాలేదు – జి.శ్యామల

ప్రపంచమంతా సుందర ప్రకృతి అందాలు విరజిమ్ముతుంటే, ఆమె మాత్రం కీకారణ్యంలాంటి గది కిటికీలోంచే బేలగా నిష్కాంతిని చూస్తుంది.

Share
Posted in కవితలు | Leave a comment

ఒక సైనికుడి స్వగతం – రమాదేవి చేలూరు

కాళ్ళ పసుపు పారాణి ఆరని నా అతివను వదిలి, కుంకుమపూలు పూసే మంచు పొలాలకి, పయనమయ్యాను దేశ రక్షణకై!

Share
Posted in కవితలు | Leave a comment

ఆలోచించు – దినవహి సత్యవతి

పసి మొగ్గలను విరిసీ విరియక మునుపే నిర్దాక్షిణ్యంగా నలిపి మసి చేస్తున్నావే నీకు నాన్న అనిపించుకునే అర్హత ఉందా?

Share
Posted in కవితలు | Leave a comment

ఆ తర్వాత అంతా నీ ఇష్టం – రోజారాణి దాసరి

నీ ఇష్టం ఉన్న బట్టలు వేసుకో, కాని ఈ బట్టలు వేసుకుంటేనే నీకు బాగుంటది, అందంగా కనిపిస్తావ్‌… ఆ తర్వాత అంతా నీ ఇష్టం.

Share
Posted in కవితలు | Leave a comment

మానవ మగ మృగం – దామెర లక్ష్మి

ఆడదాన్ని వివస్త్రను చేసి అవమానించామని

Share
Posted in కవితలు | Leave a comment

చీపురు – నాంపల్లి సుజాత

ఏగిలివారక ముందే శుద్ధి కార్యక్రమం మొదలు

Share
Posted in కవితలు | Leave a comment

ఎవరు చూసారురా ఆడవారిని సమానంగా – ` శ్రీజ రేపకుల

ఎవరు చూసారురా ఆడవారిని సమానంగా? తండ్రి చూసాడా? తల్లి చూసిందా? అన్న చూసాడా? ఎవరు చూసారురా ఆడవారిని సమానంగా? మేనమామ చూసాడాÑ మేనత్త చూసిందా? తాతయ్య చూసాడా? అమ్మమ్మ చూసిందాÑ నానమ్మ చూసిందా?

Share
Posted in కవితలు | Leave a comment

వంటింటికి సెలవిస్తే… – కావూరి శారద

నిత్యం నిప్పు రాజేసి వండి వడ్డించే వంటింటికే నిప్పంటించాలనే ఆలోచన కుటుంబ వ్యవస్థనే కూల్చేస్తుంది!

Share
Posted in కవితలు | Leave a comment

అంగడి మాయ -రూపరుక్మిణి.కె

ఎక్కడా… సొంతంగా నిలబడలేని వానికే ఎక్కువ ఆరాటం…

Share
Posted in కవితలు | Leave a comment

నీకు నీవే రక్ష! -అల్లూరి గౌరీలక్ష్మి

ఆధునిక అమ్మాయీ! ఒక్కసారి నీ బలమెంతో దృష్టి సారించుకో కర్కోటక రక్కసి మూకల నుంచి

Share
Posted in కవితలు | Leave a comment

నా పనిలో సగభాగం నీకివ్వాలనుంది – బాలక

నేను ముఖమైనా కడగలేదు, పాచిముఖంతోనే పరమాన్నం వండిపెడితే చెమట చుక్కల కంపులోనే ఘుమఘుమల వాసనలు పుట్టించిన

Share
Posted in కవితలు | Leave a comment

నేటి మహిలో మేటి మహిళలు – జి.శ్యామల

వెలకట్టలేని త్యాగాలు, ఎల్లలు లేని ప్రేమలు, కొదవ లేని జాలి,

Share
Posted in కవితలు | Leave a comment

దిగంబర రచన ` – కుప్పిలి పద్మ

కృతజ్ఞతలు మీరు మాతో చేయించిన నగ్నకవాతుకి కృతజ్ఞతలు మమ్మల్ని మీరు నగ్నంగా మాత్రమే

Share
Posted in కవితలు | Leave a comment

స్వేచ్ఛ – దినవహి సత్యవతి

సృష్టికే మూలమై చెలగేను స్త్రీమూర్తి చిరునగవు మోముపై నిలిపేను స్త్రీమూర్తి

Share
Posted in కవితలు | Leave a comment

ఒంటిరెక్క – రూపరుక్మిణి.కె

మేకప్‌ వేసుకున్న నవ్వు మూల మలుపుపై ఎదురవుతుంది

Share
Posted in కవితలు | Leave a comment

వెలగనీయవా – డా. బండారి సుజాత

కులమతాల కుచ్చుటోపీలలో శిరసు వుంచి, శిరమువంచి సలాములు కొడుతూ సంకుచిత ఆలోచనలతో

Share
Posted in కవితలు | Leave a comment