Category Archives: కవితలు

కవితలు

మసిగంత పేగు…! ` నాంపల్లి సుజాత

నిప్పుల పొయ్యికి నా చెయ్యికి నడుమ మాడి మసయ్యే పేలికే మసిగంత పేగు

Share
Posted in కవితలు | Leave a comment

మోతుకు పూలు `- ఆవుల రేణుక

పొద్దు పొడవక ముందే లేసి అందరి అవసరాలు తీర్సి అడవిని నిద్ర లేపి… మోతుకు శెట్ల నడుమ రానిలా తిరుగుతూ

Share
Posted in కవితలు | Leave a comment

గజయీతరాల్ని ` శీలా సుభద్రాదేవి

ఏడవమ్మా ఏడు నెత్తి పగిలేలా కొట్టుకుంటూ కళ్ళు కన్నీరై కారిపోయేలా గుండె అగ్నిపర్వతంలా పేలిపోయేలా

Share
Posted in కవితలు | Leave a comment

తనకేం తెలుసురా ` – డా.నీలం స్వాతి

ఇల్లంతా కేరింతలు కొడుతూ, చిరునవ్వులతో చిందులేస్తూ, అల్లరి చేస్తూ, ఆడుకుంటూ, అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ, అమాయకమైన ఆ పసితనంలో ఎవ్వరు పిలిచినా సరే

Share
Posted in కవితలు | Leave a comment

అమ్మానాన్నలు ` వల్లభాపురం జనార్ధన

అమ్మానాన్నలు అవనిని నడిపించే ధర్మకర్తలు పోషకులు సారథులు

Share
Posted in కవితలు | Leave a comment

హ(అ)త్యాచారాలు – కొలిపాక శోభారాణి

ఆడదయితే చాలు… ముసలి అయినా కాసు గాయ అయినా ఒకటే… గుంట నక్కల ఆకలికి

Share
Posted in కవితలు | Leave a comment

రెండు గ్లాసుల విషం `- చల్లపల్లి స్వరూపరాణి

కులం, మతం ఒంటిమీద బెత్తమై తేలితే నెత్తురోడే గాయాలు మీరు

Share
Posted in కవితలు | Leave a comment

నేనెవరు వీళ్ళకి ` -అనూరాధ బండి

నవ్వుతావేమంటారు పువ్వులు వాడిన దృశ్యమొస్తుంది ఎందుకా ఏడుపంటారు

Share
Posted in కవితలు | Leave a comment

ఆమె కప్పుడే అరవయ్యేళ్ళా? – ఆచార్య ఎస్వీ సత్యనారాయణ

హాయిగా హుషారుగా ఇంటా బయటా జింక పిల్లలా పరుగులు పెడుతూనే ఉంది గలగల పారే సెలయేరై ప్రవహిస్తూనే ఉంది తాను చకచకా పనులు చేస్తూనే

Share
Posted in కవితలు | Leave a comment

స్ఫూర్తి చిహ్నాలు ` -డా॥ నీలం స్వాతి

అడుగు బయట పెట్టాలంటే అంగీకారాల, అనుమతుల ఆంక్షలు… ఆశయాల బాటలో అడుగడుగునా విమర్శలు, వివాదాలు… ఇలా ఒకటా, రెండా ఓ మహిళగా నాది అనుకున్న సమాజంలో, నేను

Share
Posted in కవితలు | Leave a comment

స్పర్శ – ఎన్‌. నిర్మలాదేవి

స్పర్శ… స్పర్శ… స్పర్శ… స్పర్శ అంటే ఏమిటి? ఎలా ఉంటుంది? ఎందుకీ స్పర్శ…? ఒక దోర నవ్వు ఒక కన్నీటి చుక్కను కౌగిలించుకోవడమేనా స్పర్శంటే…!

Share
Posted in కవితలు | Leave a comment

అబ్సర్డిటీ ఆఫ్‌ లైఫ్‌ (జీవన అసంబద్ధత) -విమల

నదిపై కురుస్తున్న వాన చినుకుల నాట్యాలనో అడవిలో వృక్షాలు గాలితో చేసే రహస్య సంభాషణలనో పసరు వాసనల పరిమళాల మధ్య తలలూచే రెల్లు పూలనో

Share
Posted in కవితలు | Leave a comment

నిండుగా నవ్వేరోజు – అమరజ్యోతి

ఏనాడు నవ్వనిచ్చారనీ మనసారా, మనస్ఫూర్తిగా పకపకా నవ్వాలనిపించినప్పుడల్లా

Share
Posted in కవితలు | Leave a comment

మాట సాయం – శ్రీ తరం కొప్పునూర్‌

ఆమె ఎదురు చూపులు ఎన్నని చెప్పను… కొన్ని గుమ్మానికి తోరణాలు కట్టింది మరికొన్ని ఏ మూలమలుపులోకో విసిరేసింది

Share
Posted in కవితలు | Leave a comment

పసిరిక పాము ` చల్లపల్లి స్వరూపరాణి

యెంత ద్వేషం యెంత కడుపు మంట! పచ్చని చెట్లలో పసిరిక పాము కులం చూస్తూ వూరుకుంటుందా !

Share
Posted in కవితలు | Leave a comment

స్వప్న రాగ లీన – శిలాలోలిత

ప్రేమిస్తున్నాననుకుంది కానీ, ప్రేమిస్తున్నాననుకున్న భావాన్ని ప్రేమించింది అందుకే, ఉన్మత్తురాలయింది

Share
Posted in కవితలు | Leave a comment