నదీమ తల్లి – షేక్‌ కాశింబి

గులకరాళ్ళ ఒంపుల్ని భరిస్తూ
గలగలమని ప్రవహించేది
కొనసేలిన ముళ్ళను తట్టుకొని

ఎనలేని ఉరిమికి నిదర్శనమయ్యేది
గొప్ప కోసం మెప్పు కోసమో గాక
తప్పనిసరి అయిన సృష్టి ధర్మాలను బాధ్యతగా తలదాల్చేది
తనని చేరే మలినాలను
తనివి తీరా తడుముతూ స్వస్తి స్వస్థపరిచేది
ఏరి కోరి చుట్టూ వ్యాపించే దుర్గందాలను
కరుణించి పరిమళాలను ఇచ్చేది
కొండంత అవరోధాలను
అండ లేకుండా నిబ్బరంగా అధిగమించేది

లోయల వాలుల్లోకి
సంయమనంగా జారుతూ ఒద్దిగా చూపేది
మానవకోటి తప్పిదాలను
వినమ్రంగా సొంతం చేసుకుని సంస్కరించేది
పొడిబారిన గుండెల్లో
తడి రేఖాచిత్రమై మెరిసేది
ప్రళయం ఎంత భయానహ సవాలు విసిరినా
కళవళ పడక ఎదురు నిలిచేది
మలుపులలో సాగి గమ్యం చేరే నదీమ తల్లి కథ
విలువలతో ప్రయాణించే కల్పవల్లి మహిళ దే కదా

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.