ఎదపూసినపువ్వు
ఆత్మీయతను పంచే వెన్నెల
ఆకాశంలో మెరిసే తారక
మనసు భూమిలో పండిన
మమతపంట
మనసులో సున్నితత్వం
మనుగడలో కలివిడితనం
బతుకు భరోసాకు పంచే సహనం
ధైర్య నిర్భయతత్వం
చేయూత నిస్తుంది ఆడపిల్ల
ఇంటికి కంటికి బతుకుకు
ముద్దూముచ్చట పంచే పిల్ల
ప్రేమిస్తే ఇంటిని స్వర్గసీమ వేస్తుంది
అమ్మలేక పోతే క్షణం నిలువదు
ఆడపిల్ల బాలికగా యువతిగా
కన్యగా భార్యగా గృహలక్ష్మి గాధన
లక్ష్మిగా ప్రేమలక్ష్మి బతుకు కళలు
పండిస్తుంది.
అయితే ఇప్పుడు ఆడపిల్ల ఆంక్షల
జైలులో బందీ
ఆస్థితి మారినప్పుడే ఆడపిల్ల
యువతి jైు బతుకును పూదోటను
చేస్తుంది.
– ఎం డి.ఖాజామైనద్దీన్