-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: నివాళి
నివాళి
శివరాజు సుబ్బలక్ష్మిగారికి నివాళి 2018లో నేను మొదటిసారి శివరాజు సుబ్బలక్ష్మిగారిని చూసాను. అమృతలత ప్రతి సంవత్సరం అందించే అపురూప అవార్డ్స్ ఫంక్షన్‌కి సుబ్బలక్ష్మిగారి ఆత్మీయ అతిధిగా వచ్చారు. ఆ రోజు అవార్డ్స్ ఫంక్షన్ పూర్తవ్వగానే స్టేజి మీదకి వెళ్ళి తనని కలిసాను. అప్పటికే చాలా ఆలస్యం అవ్వడం వల్ల ఎక్కువ సేపు మాట్లాడటానికి కుదరలేదు. నాకేమో … Continue reading
Posted in నివాళి
Leave a comment
ఆమె నమ్మకం వమ్మయింది – అనిశెట్టి రజిత
ఒక తల్లిని నమ్మనివాళ్ళు ఎవరుంటారు? అది తెచ్చిపెట్టుకున్న నమ్మకం కాదు, ఎవరో చెబితే ఏర్పరచుకున్నదీ కాదు. అదే భావనతో గౌరి కూడా తల్లిలాంటి దేశాన్ని మొదట నమ్మింది. చివరివరకూ నమ్మింది. కానీ ఆమె ఆ నమ్మకంలో ఉండగానే బలైపోయింది. గౌరీ లంకేష్ ప్రజాస్వామ్య వ్యవస్థనూ నమ్మింది. తన కళ్ళముందు ప్రజాస్వామ్యం అడుగడుగునా వంచన పాలవుతున్నా ఇంకా … Continue reading
Posted in నివాళి
Leave a comment
ఛాయాదేవి గారు వెళ్ళిపోయి, అప్పుడే ఏడాది! -అఫ్సర్
మళ్ళీ ఇల్లు మారుతున్నాం. ఇట్లా ఇల్లు మారినప్పుడల్లా పాత కాయితాల్లోంచి కొన్ని అద్భుతాలు మెరుస్తాయి, నిన్నటి జ్ఞాపకాల తళతళలతో. అట్లా అబ్బూరి ఛాయాదేవి గారు కల్పనకి రాసిన ఒక ఉత్తరం కనిపించింది.
Posted in నివాళి
Leave a comment
నా రాజకీయ ప్రస్థానం – మహిళా ఉద్యమంలో అనుభవాలు
(ఇటీవల మరణించిన సావిత్రి గారికి నివాళిగా ఈ వ్యాసాన్ని పునర్ముద్రిస్తున్నాం) నాకు పదమూడేళ్ల వయసులోనే మా గ్రామంలో (బేతపూడి, రేపల్లె దగ్గర) మూడు భిన్నమైన రాజకీయ ధోరణులు కనిపించాయి. మా చిన్నన్నయ్య కుడితిపూడి సత్యనారాయణ కారగ్రెసువైపు ఆకర్షితుడయ్యాడు. మా పెదనాన్న కొడుకు పుండరీకాక్షయ్యగూడా అప్పటికే కారగ్రెస్ కార్యకర్త. ఒకసారి మా ఇంటికి భారతీదేవిరంగా వచ్చారు. మా … Continue reading
Posted in నివాళి
Leave a comment
వాసా ప్రభావతి గారికి అక్షర నివాళి
ఉంగుటూరి శ్రీలక్ష్మి వాసా ప్రభావతి గారితో నా పరిచయం పది సంవత్సరాల క్రితం జరిగింది. ‘సఖ్య సాహితి’ ఆగిపోయింది. రచయితలందరినీ ఒకే చోటు చేర్చాలనే తపనతో, యద్ధనపూడి సులోచనారాణి గారు, వాసా ప్రభావతి గారు వారి ఆలోచనలకు చక్కటి రూపకల్పన చేశారు.
Posted in నివాళి
Leave a comment
మచ్చల్లేని నల్లనల్లని సందమామ -అనిశెట్టి రజిత
మన జీవితాల్లో సంతోష సందర్భాలను, ఘట్టాలను సృష్టించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సి వస్తుంది. అనేక చీకటి రాత్రుల నడుమ ఒక పొద్దుపొడుపులా సంతోష సంబరాల వాతావరణం ఏర్పడుతుంది. అది
Posted in నివాళి
Leave a comment
రోమ్ ఓపెన్ సిటీ -శివలక్ష్మి
ఇటలీ దేశం నుంచి, ఇటాలియన్ భాషలో (ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో) వచ్చిన అపురూపమైన ఆవిష్కరణ ”రోమ్ ఓపెన్ సిటీ”. ఇది ఇటాలియన్ నియోరియలిస్ట్ డ్రామా చిత్రం. ఈ చిత్ర దర్శకుడు ”రాబర్ట్ రోస్సెల్లిని”. దీని నిడివి 125 నిమిషాలు.
Posted in నివాళి, సినిమా సమీక్ష
Leave a comment
అబ్బూరి ఛాయాదేవి సంస్మృతిలో -భండారు విజయ
సమాజంలో స్త్రీపురుషుల మధ్య వున్న అసమానతలను స్పష్టమైన ఒక అవగాహనతో అబ్బూరిఛాయాదేవి తమ రచనలు చేసారని చెప్పడానికీ ఎటువంటి సందేహం వుండదు. ఆమె ఎంత సౌకుమార్యంగా ఉంటారో, అంతే సున్నితంగా, సరళంగా ఆమె రచనలు మను
Posted in నివాళి
Leave a comment
ఎ మెలొడీ ఆఫ్ రివల్యూషన్ -లెల్లే సురేష
రామారావుని కలిస్తే మనసు తేలికపడేది. రామారావుతో కలిసి పనిచేస్తే పాట పాడుకున్నంత హాయిగా ఉండేది. జబ్ దిల్ హీ టూట్ గయా, హమ్ జీకే క్యా కరేంగే…
Posted in నివాళి
Leave a comment
లలిత, జానపద సంగీతాలకి ఆద్యురాలను నేనే – వింజమూరి అనసూయ దేవి
– ఇంటర్వ్యూ : కొండవీటి సత్యవతి ప్రముఖ జానపద గాయకురాలు వింజమూరి అనసూయాదేవి ఇటీవల తన 99వ ఏట అమెరికాలో మరణించారు. ఈ సందర్భంగా, 2006 ఏప్రిల్, మే భూమికలో ప్రచురించిన అనసూయా దేవి గారి ఇంటర్వ్యూని పాఠకుల కోసం తిరిగి ప్రచురిస్తున్నాం. ఇది ఆ అసమాన లలిత, జానపద గీతాల గాయనికి భూమిక ఇచ్చే … Continue reading
Posted in నివాళి
Leave a comment
అమ్మ గురించి చెప్పాలి… మానస ఎండ్లూరి
ఆమె అమ్మగా కంటే హేమలతగా అపురూపమైనది. నిజానికి ఏ తల్లయినా అంతే. ప్రతి తండ్రీ పిల్లల కోసం ఆరాటపడతాడు. ప్రతి తల్లీ కడుపులో మోసే పెంచుతుంది. నానా చాకిరీ చేస్తుంది. వాటిని కారణంగా చేసుకుని నేనెప్పుడూ నా తల్లిదండ్రుల్ని
Posted in నివాళి
Leave a comment
నేను పుట్ల హేమలతను కావాలి
అమ్మతో అదే చివరి సభ అని, అదే చివరి ఫోటోలు తీసుకోవడం అని, అవే చివరి మాటలు అని, అవే చివరి నవ్వులని ఏ మాత్రం ఊహించలేదు. అమ్మ ప్రరవేతో ముడిపడినప్పటినుంచీ ఏ సభనూ మానలేదు.
Posted in నివాళి
Leave a comment
ఆ ప్రవాహపు జాడల్లో…. వి.శాంతి ప్రభోద
నిత్యం ప్రవహించే నది లాంటిది పుట్ల హేమలత. ఒకే ప్రవాహం పాయలు పాయలుగా విడిపోయి దిశలు మార్చుకుంటూ ప్రయాణిస్తున్నప్పుడపు… ఆమెని ఆ పాయలు తమలోకి మాత్రమే లాక్కోవాలని
Posted in నివాళి
Leave a comment
హేమలత – ఓ జ్ఞాపకం -దాసరి శిరీష
కొంతమంది పరిచయాలు అపురూపంగా అనిపిస్తాయి. వాళ్ళు… చాలా విషయాలలో రకరకాలుగా ముద్ర వేస్తూ ఎంతోమంది మీద తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. అదొక్కటే కాదు, ఎంతోమంది కార్యకర్తలనీ, సృజనకారులనీ తయారు చేస్తారు.
Posted in నివాళి
Leave a comment
ఆత్మీయ నవ్వుల బంగారు తీగ -మెర్సీ మార్గరెట
ఎప్పుడూ గలగలా నవ్వే ఆంటీ…. ఎవరినైనా తన నవ్వుతో ఆలింగనం చేసుకునే ఆంటీ… ఎలా అయినా మన గొంతు వినిపించాలి అని పట్టుపట్టే ఆంటీ ఇకలేరని అనుకుంటే గుండె సముద్రమవుతుంది.
Posted in నివాళి
Leave a comment
అమర విహంగ పుట్లా జీ – ఆచార్య శివుని రాజేశ్వరి
పుట్ల హేమలత గారిని నేను ప్ర.ర.వే సమావేశంలో కలిశాను. కాత్యాయని మేడం గారు పుట్లా జీ అని నాకు ఆమెను పరిచయం చేశారు.
Posted in నివాళి
Leave a comment