-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Category Archives: నివాళి
హేమక్కా! మీకు లేదు మరణం మీ జన్మమమరం ? -డా|| అడువాల సుజాత
హేమక్క లేదు అన్న విషయం తెలిసి జీర్ణించుకోలేకపోయాను. ఇది నిజమేనా? అని మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి తెలుసుకున్నాను.
Posted in నివాళి
Leave a comment
డా. పుట్ల హేమలతగారి పరిశోధన స్మృతిలో… -ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
డా.పుట్ల హేమలత గారు మరణించారనే సమాచారాన్ని అప్రయత్నంగా వాట్సప్‌లో చదివాను. నాకు పెద్ద షాక్ తగిలినట్లయింది. ఈ సమాచారం తప్పనుకున్నాను.
Posted in నివాళి
Leave a comment
స్నేహాన్ని పంచిన… పరిమళాల తీగ – కొలిపాక శోభారాణి
పుట్ల హేమలత గారు! ఇకలేరు అన్న విషయం నమ్మలేక పోయాను. ఒక ఆత్మీయ మిత్రురాలు దూరమయ్యారన్న బాధ.. మనస్సునంతా తొలిచివేస్తోంది.
Posted in నివాళి
Leave a comment
మా అక్షరాల్లో ఎప్పుడూ కొలువై ఉంటారు – గంధం విజయలక్ష్మి
హేమలత గారు నిగర్వి. అందుకే నాకు చాలా నచ్చారు. బొమ్మూరు యూనివర్శిటీలో మా పరిచయం. నా బయోడేటా చూసి సుధాకర్ సార్, నేను ఎంతో మురిసిపోయామని చెప్పారు.
Posted in నివాళి
Leave a comment
హేమ తలపోతలో – సుహాసిని
‘రెప్పపాటు ఈ జీవితం’ అంటే ఇదేనా… నాల్గో తారీకుదాకా కలిసి ఉన్న పిల్ల నాల్గు మాటలైనా చెప్పకుండా ఇలా అర్థాంతరంగా తనది కాని స్టేషన్‌లో హడావిడిగా దిగేసినట్లు బతుకుబండి దిగేసింది.
Posted in నివాళి
Leave a comment
మీరు లేని లోటు ఎవరూ తీర్చలేరు – దుర్గ దింగరి
హేమలత పుట్ల గారూ! మీరిచ్చిన ప్రోత్సాహంతోనే విహంగకి రాయడం ఒక అదృష్టంగా భావించాను. ఆరోగ్యం ఎలా ఉంది దుర్గా అని ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు.Take care of your health.
Posted in నివాళి
Leave a comment
ఆత్మీయతకు మరో పేరు మా హేమలతక్క – కవిని ఆలూరి
నేను మొదటిసారిగా హేమక్కను 2013లో రాజమండ్రిలో కలిశాను. ఆ సంవత్సరం ఫిబ్రవరి 17, 18 తేదీలలో బొమ్మూరు సాహిత్య పీఠంలో ప్రరవే 3వ రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది.
Posted in నివాళి
Leave a comment
ప్రియ నేస్తం పుట్ల హేమలత -కె.వరలక్ష్మి
అవి బొమ్మూరులో తెలుగు యూనివర్శిటీ ప్రారంభమైన కొత్త రోజులు. నన్నూ, మా గీతని సెమినార్లకు పిలుస్తుండే వాళ్ళు. కాలేజి మొహం ఎరగని నాకు యూనివర్శిటీకి వెళ్ళడం గొప్ప అద్భుతంగా ఉండేది.
Posted in నివాళి
Leave a comment
హేమలత గారితో నా అనుభవాలు – జ్ఞాపకాలు -పెరుమాళ్ళ రవికుమార్
నా పేరు పెరుమాళ్ళ రవికుమార్. నాది నంధ్యాల. నేను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. చదివే రోజుల్లో మాకు ఎండ్లూరి సుధాకర్ గారు ఆచార్యులుగా ఉండేవారు.
Posted in నివాళి
Leave a comment
ప్రత్యేకమైన వ్యక్తి – వి. ప్రతిమ
మనుషులు శాశ్వతంగా భూమ్మీదే ఉండిపోరని తెలుసు కానీ ఇంత హఠాత్తుగా మాయమైపోతారని అస్సలు అనుకోలేదు. నిన్న హేమ ఇక లేరన్న విషయం తెలిసి మనసు పట్టేసేదాకా…
Posted in నివాళి
Leave a comment
మా నవ్వుల పువ్వుల జాబిల్లి -డా|| సమతా రోష్ని
హేమలత ప్రరవే ఆవిర్భావ సందర్భం నుంచి నాకు పరిచయం. తొలి కార్యవర్గం సభ్యులుగా ఉన్నాము. పదేళ్ళ క్రితం అదే చిరునవ్వు, అదే పసిపాప ముఖం.
Posted in నివాళి
Leave a comment
నా కూతురు ఎవరికీ అందనంత ఎత్తుకెదిగింది -బుంగ మనోరంజితమ్మ
నా పేరు బుంగ మనోరంజితమ్మ. నేను భోగాపురంలో పుట్టాను. ట్రైనింగ్ టీచర్‌గా చదివాను. తర్వాత నా తల్లిదండ్రులు, ఏలూరు దగ్గర ఉన్న గుండుగొలను అనే
Posted in నివాళి
Leave a comment
స్నేహం, ఆప్యాయతల కలబోత హేమలత – మందరపు హైమవతి
ప్ర.ర.వే లో చేరాక నాకు ఎంతోమందితో పరిచయం, స్నేహం కలిగాయి. ఆ సందర్భంలో హేమలత గారితో పరిచయం గాఢమైనది. అంతకుముందే ‘నీలిమేఘాలు’లో ఆవిడ ‘జ్ఞాపకాల తెరలు’ చదివినట్లు గుర్తుంది.
Posted in నివాళి
Leave a comment
హేమలతమ్మ గారితో నా అనుబంధం -వెంకటేశ్వరరావు కె
ఈ సువిశాల ప్రపంచంలో మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయేవరకు ఎంతో మందిని కలుసుకుంటాడు. అందరూ బంధువులు కాలేరు.
Posted in నివాళి
Leave a comment