Category Archives: Uncategorized

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌

(గత సంచిక తరువాయి…) కారాగారం సాహిత్య ప్రతిభావంతులైన గొప్ప రచయితల దేశ విదేశ నవలా వాజ్మయంలో గొప్ప నవలలున్నాయి. మానవ జీవితంలోని ఎత్తుపల్లాలు, జీవన సార్థకత, పరిస్థితుల ప్రభావం, పాత్రల ఆత్మశీలత అవి వర్ణిస్తాయి. అటువంటి గొప్ప నవలలకు దుర్గాబాయి జీవితం ఏమీ తీసిపోదు. ఇంకా చెప్పవలసి వస్తే ఆ నవలల సృజనాత్మక ప్రతిభాచిత్రణ కన్నా … Continue reading

Share
Posted in Uncategorized | Leave a comment

లింగం, లైంగికత- సాహిత్యం, సంభాషణ – పూర్ణిమ తమ్మిరెడ్డి

(భూమిక సంస్థ వారు రెండు రోజుల పాటు లింగం-లైంగికత : సాహిత్యం, సంభాషణ అనే వర్క్‌షాప్‌ని నిర్వహించారు, జులై 10-11న. పాతికమందికి పైగా LGBTQLA+ కమ్యూనిటీ వారు, పది, పదిహేను మంది ఇతరులు (for once) ఇందులో పాల్గొన్నారు. పి.సత్యవతి, వసుధేంద్ర, వి.ప్రతిమ లాంటి దిగ్గజాలు తమ అనుభవాలను పంచుకున్నారు. లైంగికత మీద, సాహిత్యం గురించి … Continue reading

Share
Posted in Uncategorized, వ్యాసాలు | Leave a comment

వింత కాలం… గడ్డు రోజులు – ఓల్గా

లాక్‌డౌన్‌! ఈ మాటే అపరిచితం మార్చి నెలాఖరు వరకూ – అది పరిచయమై, అర్థమై అనుభవిస్తునా&్నం అరదరితోపాటు. తప్పనిసరి బందీలం ఇంటికి. పైగా నేనూ, కుటుంబరావు మూడు నెలలు మనవరాలితో గడుపుదామని చెన్నై వచ్చాం జనవరి 29న. అక్కడే చిక్కడిపోయాం మే, జూన్‌లలో కూడా!

Share
Posted in Uncategorized | Leave a comment

అబ్బూరి ఛాయాదేవి అమ్మమ్మ -మైత్రి బత్తిని

నాకు అమ్ముమ్మ నా 8వ తరగతి (2007) నుండి తెలుసు. మా సిబిఎస్‌ఇ, ఎన్‌సిఇఆర్‌టి ఇంగ్లీష్‌ లిటరేచర్‌ పాఠ్యపుస్తకంలో అమ్ముమ్మ రాసిన ‘The Bonsai Life’ కథ ఉంది.

Share
Posted in Uncategorized, ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి  | Leave a comment

చైతన్యానికి ప్రతిరూపం అబ్బూరి ఛాయాదేవి -డాక్టర్‌ సమ్మెట విజయ

తెలుగు సాహిత్యంలో కథలకు ఒక విశిష్ట స్థానం ఉంది. కథ అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంటుంది. కథానికలో కథ క్లుప్తంగా ఉండి ఆద్యంతం ఏకోన్ముఖంగా సాగుతూ మంచి ఇతివృత్తంతో చక్కటి శిల్పంతో సరళమైన భాషతో, అద్భుతమైన ముగింపుతో పాఠకుల

Share
Posted in Uncategorized, ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి  | Leave a comment

అవును, ఆమె అస్తమించలేదు! -అరణ్య కృష్ణ

  సావిత్రి ఎన్ని కవితలు రాశారని కాదు, ఆమె ఒక్క కవితే చాలు… పది కాలాల కీర్తి తురాయి! సావిత్రి ఇప్పుడు మన మధ్య లేకపోయినా, ఆమె వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాలను వెతికి పట్టుకొని ఈ డిసెంబరు ఇరవైన మళ్ళీ మన ముందుకు తెస్తున్న

Share
Posted in Uncategorized | Tagged | Leave a comment

ముగింపు- శ్రీమతి ఎస్‌.కాశింబి

అలాగే పెరగనిస్తే… బలమైన వృక్షంగా మారే చిరుమొలకను

Share
Posted in Uncategorized | Leave a comment

భూమిక – జూన్, 2017

Share
Posted in Uncategorized | Leave a comment

Cover Page

Share
Posted in Uncategorized | Leave a comment

Cover inner 1

Share
Posted in Uncategorized | Leave a comment

Cover Inner 2

Share
Posted in Uncategorized | Leave a comment

Bhumika – May, 2016

Share
Posted in Uncategorized | Leave a comment

Posters

Share
Posted in Uncategorized | Leave a comment

Posters

Share
Posted in Uncategorized | Leave a comment

Beti Bachao – Beti Padhao

Share
Posted in Uncategorized | Leave a comment

రోహిత్‌ ఆత్మహత్య : ఒక సరికొత్త / పాత సందర్భం – భాస్కరం కల్లూరి

హైదరాబాద్‌ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి వేముల రోహిత్‌ ఆత్మహత్య అంతఃకరణను కలచివేసే ఒక భావోద్వేగ సందర్భం. అదే సమయంలో లోతుగా తరచి చూసి అర్థం చేసుకోవలసిన ఒక సరికొత్త/పాత సందర్భం కూడా.

Share
Posted in Uncategorized | Tagged | Leave a comment