-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: కొండవీటి సత్యవతి
”మిస్సింగ్…”
2001 మార్చి మొదటి తారీఖు నాటికి భారతదేశ జనాభా ఒక బిలియన్. అంటే వందకోట్లు. ఈ ఏడేళ్ళ కాలంలో మరిన్ని కోట్ల మంది పుట్టి వుంటారు. ఈ విషయంలో మనం నెంబర్ టూ పోజిషన్‌కు చేరుకున్నాం.
అండమాన్ -ఓ మహా ఆకర్షణ
అండమాన్ దీవుల ప్రయాణం గురించి రాద్దామనుకున్నపుడుడల్లా ఏవో పనుల హడావుడి అడ్డం పడుతూనే వుంది. జీవితం ఎంత వేగవంతమైపోయిందో! అనుభవాలు వ్యక్తీకరించకుండానే ఒక దానిమీద ఒకటి పేరుకుపోతున్నాయి.
Posted in యాత్రానుభవం
3 Comments
‘గుంట’గుండె చప్పుడు
కొండవీటి సత్యవతి అమ్మా ! ఓ అమ్మా! నన్ను మగ్గం కేసి అలా వొత్తియ్యకే.. నేను నలిగిపోతున్నానే… నువ్వు సగం గుంటలో కూర్చుని మగ్గం నేస్తుంటే నీ పొట్ట పలకకి ఆనుతుంటే..
Posted in కవితలు
Leave a comment
పాలపుంత
కొండవీటి సత్యవతి ”నందూ! మనం చూద్దామనుకున్న జాగర్స్ పార్క్ జీటీవిలో వస్తోంది చూడు.” ”అవునా? నువ్వేం చేస్తున్నావిపుడు?” ”నీతో మాట్లాడుతున్నా”
Posted in కథలు
5 Comments
డి.వి. చట్టంపై వచ్చిన సమగ్ర పుస్తకం ‘ఆలంబన’
కొండవీటి సత్యవతి కుటుంబహింస? పవిత్రమైన కుటుంబంలో హింస? రెండు దశాబ్దాల క్రితం వరకు మనం ఈ ప్రశ్నార్థకాలను విన్నాం.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
విజ్ఞప్తి
పదిహేను సంవత్సరాలుగా భూమికను ఆదిరిస్తూ, మాకు కొండంత అండగా నిలబడిన ప్రియపాఠకులకు నమస్కారం. భూమిక మాస పత్రికగా మారి రెండు సంవత్సరాలు పూర్తయ్యింది.
”మీ కలలపై నమ్మకం ఉంచండి. విజయం మీదే”
సునీతా విలయమ్స్. స్ఫూర్తికి మారు పేరు. సంచలనాల చిరునామా. అంతరిక్షంలో 195 రోజులు గడిపిన తొలి మహిళ. చిరునవ్వుల సునీత భారత సంతతికి చెందడం, ఇంత ఘనమైన ప్రపంచ రికార్డును సాధించడం, అపూర్వం. అపురూపం. భారతీయులందరికి గర్వకారణం. భారతీయ మహిళలకు స్ఫూర్తిదాయకం. ఆకాశం మా హద్దంటూ నినదించిన మహిళోద్యమం, ఇక నుండి అంతరిక్షం మా ధ్యేయం … Continue reading
నవ్వుల పువ్వుల్ని పూయించిన వేసవి శిబిరం
మే మొదటివారంలో ఓ రోజు ఉదయాన్నే సి. సుజాత ఫోన్ చేసింది. మూసాపేటలోని ఒక మురికివాడలో తాము ఒక వేసవి క్యాంప్ పెట్టబోతున్నామని, నన్నూ రమ్మని ఆ ఫోన్ సారాంశం. అంతేకాదు ప్రముఖ నవలారచయిత్రి యద్దనపూడి సులోచనారాణి తన పేరు మీద ఒక ఫౌండేషన్ (వై.ఎస్.ఎస్.ఆర్. ఫౌండేషన్) ఏర్పరచారని, దానిమీదనే ఈ క్యాంప్ మొదలు పెడుతున్నా … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
ఉత్సాహంగా జరిగిన హెల్ప్‌లైన్ రివ్యూ మీటింగు
భూమిక హెల్ప్‌లైన్ ప్రారంభించి సంవత్సరం గడిచిన సందర్భాన్ని పురస్కరించుకుని ఒక రివ్యూ మీటింగు పెట్టాలనుకున్నాం. సంవత్సర కాలంలోనే ఎంతో ప్రాచుర్యం పొంది ఎందరో బాధిత మహిళలకు బాసటగా నిలిచిన హెల్ప్‌లైన్ విజయం వెనుక ఎందరో మిత్రుల సహాయ, సహకారాలున్నాయి. వారందరిని ఆహ్వానించి మా కృతజ్ఞతలను ఈ రివ్యూ మీటింగు ద్వారా వ్యక్తం చెయ్యాలనుకున్నాం.
Posted in వ్యాసాలు
Leave a comment
చిక్కటి అడవిలో రెక్కవిప్పుతున్న చైతన్యం
– కె. సత్యవతి లయోలా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ సొసైటీ చింతూరు మండలం కాటుక పల్లి వారి తరఫున వారు జరుపబోయే అంతర్జాతీయ మహిళాదినం సమావేశంలో పాల్గొన వలసిందిగా ఆహ్వానించ డానికి మోహన చంద్రగారు నా దగ్గరికి వచ్చినపుడు నేను కొంత తటపటాయించాను. అయితే ఈ సమావేశం దట్టమైన అడవిలో రెండు వేలమంది పైగా గిరిజన … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
ప్రకృతిని ప్రేమించే బాలప్రేమికులు
విద్యార్థుల పర్యావరణ కాంగెస్ర్లో కలిగిందొక వింతైన అనుభూతి బాలబాలికలే పార్లమెంటు సభ్యులు ఓ సీతాకోక చిలుక స్పీకరమ్మ అవతారంలో
Posted in కవితలు
2 Comments
గంగకి వరదొచ్చింది
గంగ అలవాటు ప్రకారం పొద్దున్నే నిద్ర లేచింది. కళ్ళల్లో ఇసుక కూరినట్లు మంటగా వుంది. కళ్ళు తెరవలేకపోయింది. మంచం మీద అలాగే కూలబడింది. రాత్రంతా కంటిమీద కునుకు లేదు. నిన్న సాయంత్రం జరిగిన సంఘటనలు పదే పదే సినిమా రీళ్ళల్లా కళ్ళముందు కదలాడ్డం, అవమానంతో, ఉక్రోషంతో మంచం మీద పడుకోలేక పోయింది. కన్నీళ్ళ చారికలు తెల్లారాక … Continue reading
మహిళలకు మేలు చేసిన 2006
భూమిక పాఠకులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు 2006 సంవత్సరంలో స్త్రీలపరంగా చూసినపుడు చాలా ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. భారతీయ స్త్రీలు అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధించి జయకేతనాలెగరేసారు. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, కల్పనా చావ్లా ఆశయాన్ని, రోదసికి ఎగిసి వెళ్ళి సాధించగలిగింది. ప్రపంచంలోనే శక్తివంతమైన వ్యాపారవేత్తగా ఇంద్ర నూయీ ఎదగగలిగింది.
Posted in సంపాదకీయం
Leave a comment
మహిళా జర్నలిస్టుల్ని విస్మరించిన అంతర్జాతీయ సదస్సు
నవంబర్ 16-17 తేదీలలో, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో “ప్రపంచీకరణ నేపథ్యంలో జర్నలిజమ్ ఎథిక్స్ అండ్ సొసైటి ఇన్ ద ఏజ్ ఆఫ్ గ్లోబలైజేషన్” అనే అంశం మీద అంతర్జాతీయ సింపోజియమ్ జరిగింది. నవంబరు 16న ప్రతి సంవత్సరం ‘నేషనల్ ప్రెస్ డే’ గా జరుపుకుంటున్నాం.
Posted in వ్యాసాలు
Leave a comment
పాజిటివ్స్ పట్ల సానుభూతితో మెలగాలి
– భార్గవీ రఘురాం , ఇంటర్‌వ్యూ: కె. సత్యవతి వ్యాధులను ఎదుర్కొనే శక్తిని, ప్రతిఘటించే శక్తిని నాశనం చేసే వైరస్ హెచ్.ఐ.వి. అయితే హెచ్ఐవిని పూర్తిగా సొంతం చేసుకుని పెంచుకోవడమే ఎయిడ్స్ అని నా అభిప్రాయం.ఒక మంచి లక్షణాన్ని సొంతం చేసుకోవచ్చు. ఒక మంచి పుస్తకాన్నో, ఒక పూదోటనో సొంతం చేసుకోవచ్చు.
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment