నా తొలి గురువు అమ్మ
నన్ను పెంచే వారధి అమ్మ
నేను గెలిస్తే సంతోషపడేది అమ్మ నేను గెలిస్తే బాధపడేది అమ్మ
నాకోసం గొడవ పడేదే అమ్మ
నా కోసం కష్టపడేది అమ్మ నాకు తెలివిని ఇచ్చేది అమ్మ
నాకు శాంతినిచ్చే శాంతమూర్తి అమ్మ తన సర్వం ధారపోసే త్యాగశీలి అమ్మ
నన్ను కన్నందుకు నీకు పాదాభి వందనాలు అమ్మ
– ఆశ్రిత, 7వ తరగతి
