అమ్మ అంటే నాకు ఇష్టం
అమ్మ లేకపోతే కష్టం
అమ్మకు నేను ఇష్టం
అమ్మ ప్రేమ ఉత్తమమైనది
అమ్మ ప్రేమ శుభకరమైంది
చదువు నేర్పుతుంది అమ్మ
నా కోసం కష్టపడుతుంది అమ్మ
నా ప్రియమైన నేస్తం అమ్మ అందరికన్నా బాధ్యత గలది అమ్మ అమ్మప్రేమకు హద్దులు లేవు
అమ్మను ఆపేవారు ఎవరూ లేరు
– దీ. వేద, 7 వ తరగతి
