భూమిక వార్షిక రచనల పోటీ

భూమిక ప్రతి సంవత్సరం కథ, కవిత, వ్యాసరచనల పోటీని నిర్వహిస్తున్న విషయం మీకు తెలుసు. కధ, కవితకు సంబంధించిన అంశం ఎంపిక రచయితల అభీష్టానికే వదిలేస్తున్నాం. రచనలు తప్పనిసరిగా స్త్రీల అంశాలమీదే వుండాలి.*  రచనలు సరళంగా, సూటిగా వుండాలి.
*  పేపర్‌కు ఒకవైపు మాత్రమే స్పష్టంగా రాయాలి. డి.టి.పి. చేయించి పంపితే మరీ మంచిది.
*  కవరు మీద కథ, వ్యాసం, కవితల పోటీ కోసమని రాయాలి.
*  పోటీకి పంపిన రచనలు ఎట్టి పరిస్థితిలోను తిరిగి పంపబడవు కాబట్టి కాపీలను మీ వద్ద ఉంచుకోగలరు.
*  న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.
*  కథల విభాగంలో రెండు, వ్యాసం విభాగంలో రెండు, కవితల విభాగంలో రెండు బహుమతులుంటాయి.
*  బహుమతి గెల్చుకున్న రచనలతో పాటు, ఎంపిక చేయబడిన వాటిని వీలు వెంబడి భూమికలో ప్రచురిస్తాం.
*  కథ నిడివి అచ్చులో (ఎ4సైజ్‌) ఆరు పేజీలు, వ్యాసం అచ్చులో (ఎ4సైజ్‌) పది పేజిలుండాలి.
ఈ పోటీలో అందరూ పాల్గొనవచ్చు.

రచనలు భూమిక కార్యాలయానికి అందవలసిన చివరి తేది. జూన్‌ 15, 2015

రచనలు పంపవలసిన చిరునామా :

స్త్రీవాద పత్రిక భూమిక
హెచ్‌ఐజి-2, బ్లాక్‌-8, ఫ్లాట్‌-1, బాగ్‌లింగంపల్లి, వాటర్‌టాంక్‌ వెనుక, హైద్రాబాద్‌ – 500 044.
ఫోన్‌ నెం. 040-2766 0173, ఫ్యాక్స్‌ 040-27605316
Email: bhumikahyd@gmail.com

Share
This entry was posted in ప్రకటనలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.