డా||అమృతలతకు భూమిక హృదయపూర్వక అభినందనలు

ఆగష్టు పదో తేదీన తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన పదహారవ స్నాతకోత్సవంలో వైస్‌ఛాన్సలర్‌ డా||రత్నకుమారి, ముఖ్యఅతిథి, హైదరాబాదులోని డి.ఆర్‌.డి.యల్‌. డైరెక్టర్‌ డా|| జెస్సీ థామస్‌ గార్ల చేతుల మీదుగా అమృతలత పి.హెచ్‌.డి పట్టాను అందుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌

ఉపాధ్యక్షులు, ప్రముఖ విద్యావేత్త డా||అమృతలతకు భూమిక హృదయపూర్వక అభినందనలు తెలుపుతోంది.

Amruthalatha

Share
This entry was posted in అభినందనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.