కుటుంబ సలహా కేంద్రాలు

జిల్లా వారీగా కుటుంబ సలహా కేంద్రాలు

హైదరాబాద్‌

1 మహిళా దక్షత సమితి, ఎన్‌.ఇ.సి ఎంప్లాయిస్‌ సొసైటీ, 5-3-430/1/21, ఎల్లారెడ్డి గూడ, హైద్రాబాద్‌.

2 అనురాగ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌, ఇ.నెం. 202, ఉషోదయ ఎన్‌క్లేవ్‌ 27 & 28, ఉషోదయ కాలనీ, గుడిమల్కాపూర్‌, హైద్రాబాద్‌. ఫోన్‌ : 040 – 23560993.

3 మహిళాధ్యయన సంస్థ, ఎమ్‌.ఐ.జి.హెచ్‌. కాలనీ, మెహిదీపట్నం, హైద్రాబాద్‌.

4 ఎ.పి. తాజ్‌ మహిళా వెల్ఫేర్‌ సొసైటీ, ఇ.నెం. 22-2-471, ఖైత్‌ బాల్‌సెట్టి, దారుల్‌షిఫా, హైద్రాబాద్‌. ఫోన్‌ : 040 – 24523271.

5 హైద్రాబాద్‌ జిల్లా మహిళా మండళ్ళ సమాఖ్య, ఫ్లాట్‌ నెం. 9, సత్యసాయి అపార్ట్‌మెంట్‌, అమీర్‌పేట, హైద్రాబాద్‌.

చిత్తూరు

1 శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, సోషల్‌ వర్క్‌ డిపార్ట్‌మెంట్‌, తిరుపతి, చిత్తూరు జిల్లా. ఫోన్‌ : 0877 – 2284511

2 పీపుల్‌ యాక్షన్‌ ఫర్‌ సోషల్‌ సర్వీస్‌, ఎన్‌.ఎన్‌. నిలయం, నెం. 190, మారుతీ నగర్‌, న్యూ బాలాజీ కాలనీ, తిరుపతి, చిత్తూరు జిల్లా.

3 శ్రీనివాస అర్బన్‌ & రూరల్‌ యూత్‌ అసోసియేషన్‌, 18-1-727/బి, భవానీ నగర్‌, తిరుపతి, చిత్తూరు జిల్లా.

4 రెబెకా లైవ్లీ ఎడ్యుకేషనల్‌ సోషల్‌ సొసైటీ, ఫ్లాట్‌ – 8, వైకుంఠ పురం, తిరుపతి – 517 502, చిత్తూరు జిల్లా.

వరంగల్‌

1 ప్రియదర్శిని మహిళా మండలి, 17-3-99, కంసేనబాద్‌, వరంగల్‌. సెల్‌ : 9849317837, 0870 – 2434285.

2 ఆల్‌ ఇండియా వుమెన్స్‌ కాన్ఫరెన్స్‌, ఇ.నెం. 5-8-170, లష్కర్‌ బజార్‌, హనుమకొండ, వరంగల్‌. ఫోన్‌ : 0870 – 2544165

3 ఇండియన్‌ సోషల్‌ సర్వీసెస్‌, పృథ్వి నగర్‌ కాలనీ, 2 వ బ్యాంక్‌ కాలనీ, వరంగల్‌. సెల్‌ : 9912639617, 0870 – 2424427.

4 ప్రగతి సేవా సమితి, ఇ.నెం. 2-5-578, కె.ఎల్‌.ఎన్‌. రెడ్డి కాలనీ, సుబేదారి, హన్మకొండ, వరంగల్‌.

5 స్నేహా, ఇ.నెం. 11-18-776/1, విశ్వకర్మ స్ట్రీట్‌, కాశీబుగ్గ, వరంగల్‌ జిల్లా. సెల్‌ : 9440327974, 0870 – 2444823, 2444013.

నిజామాబాద్‌

1 ఉమెన్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌, ఇ.నెం. 5-11-356/8, రాఘవేంద్ర ఎన్‌క్లేవ్‌, ఎల్లమ్మగుట్ట, బ్యాంక్‌ కాలనీ, నిజామాబాద్‌.

2 రూరల్‌ ఇన్‌ఫ్రా స్త్రక్చర్‌ డెవలప్‌మెంట్‌, షక్కమ్మనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, పెట్రోల్‌ బంక్‌ దగ్గర, బోధన్‌. సెల్‌ :9440477017/9440468434, 08462 -250041/2208864.

విశాఖపట్టణం

1 ప్రియదర్శిని సర్వీస్‌ ఆర్గనైజేషన్‌, ఇ.నెం. 11-5-55-9, నరసింహ నగర్‌, విశాఖపట్టణం.

2 డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌, ఆంధ్రా యూనివర్సిటీ, సూర్యబాగ్‌, విశాఖపట్టణం.

అనంతపురం

1 శ్రీ చౌడేశ్వరి మహిళా మండలి, ఇ.నెం. 11/296, రాచప్ప బావి వీధి, కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా – 515 761.

ఫోన్‌ : 08497 -220716, 9440044416.

2 రూరల్‌ యాక్షన్‌ ఫర్‌ ప్రమోటింగ్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌ మెంట్‌, 18-3-2, 3 వ క్రాస్‌, సాయినగర్‌, అనంతపురం.

ఫోన్‌ : 94405114106.

3 స్వాధార్‌ హోమ్‌ 1, ప్రజాసేవా సమితి, ఇ.నెం. 1-364-6-4ఏ, పోస్ట్‌ బాక్స్‌ నెం.10, ఆర్‌.ఎస్‌.రోడ్‌, కదిరి, అనంతపురం – 515 591.

గుంటూరు

1 జీవన్‌రేఖ, శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్‌, శ్యామలానగర్‌, గుంటూరు.

2 ఉషోదయ ఎడ్యుకేషనల్‌ సొసైటీ, 4-15-27/ఎ, 5వ లైను, భారత్‌పేట, గుంటూరు. ఫోన్‌ : 0863 -2351901, 9848285987.

మెదక్‌

1 వివేకానంద సేవ సంఘం, ఎమ్‌.ఐ.జి 5-7, ఫేజ్‌-1, కె.పి.హెచ్‌.బి. కాలనీ, శ్రీ వెంకటేశ్వరస్వామి టెంపుల్‌, మెదక్‌ – 72.

ఫోన్‌ : 040 – 23056648.

రంగారెడ్డి

1 హైద్రాబాద్‌ సిటీ ఉమెన్స్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌, 7-40/1/2, సత్యనారాయణ స్వామి నగర్‌, స్ట్రీట్‌ నెం. 8, హబ్సిగూడ, రంగారెడ్డి.

2 నవజ్యోతి మహిళా మండలి, 13-84, రామమందిర్‌ రోడ్‌, షిరిడీ కాలనీ, దిల్‌సుఖ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లా. ఫోన్‌ : 040 – 24068480.

3 చైతన్య హ్యూమన్‌ సర్వీసెస్‌, ఫ్లాట్‌ నెం. 399, రోడ్‌ నెం. 7, కృష్ణనగర్‌ కాలనీ, మీర్‌పేట, మౌలాలీ, రంగారెడ్డి జిల్లా.

4 పీపుల్‌ ఎన్విరాన్‌మెంట్‌ & యాక్షన్‌ ఫర్‌ కమ్యూనిటీ ఎడ్యుకేషన్‌ (పీస్‌), ఇ.నెం. 2-29, కచవాని సింగారం, ఘట్‌కేసర్‌ మండలం. ఫోన్‌ : 040 – 27152347.

కడప

1 కడప జిల్లా ఖాదీ శ్రమాభ్యుదయ సంస్థ, 11/397, కడప. ఫోన్‌ : 08562 – 245482.

2 రాయలసీమ హరిజన, గిరిజన బాక్‌వర్డ్‌ మైనారిటీస్‌ సేవా సమాజం, బోస్‌ నగర్‌, రాయచోటి, కడప. ఫోన్‌ : 08561 – 251378 మరియు స్వధార్‌ హోమ్‌, పోతుకూరుపల్లి క్రాస్‌ రోడ్‌, ఆంజనేయ గుడి దగ్గర, కడప మెయిన్‌ రోడ్డు, రాయచోటి, కడప.

3 డౌన్‌ ట్రోడన్‌ మరియు కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ సొసైటీ, ఇ.నెం. 3-2067/1, మారుతీ నగర్‌, కడప.

4 డా|| అంబేద్కర్‌  దళిత వర్గాల అభివృద్ధి సంఘం, 16/382, గాజుల వీధి, మూసాపేట, కడప.

5 ద సొసైటీ ఫర్‌ హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ డెవలప్‌మెంట్‌, 12/288, కడప రోడ్‌, సంఘీరెడ్డి హాస్పిటల్‌ దగ్గర, మైదుకూరు, కడప.

6 భారత రత్న మహిళా మండలి, 3/369, జె.వివేకానంద నగర్‌, కడప – 516 001. ఫోన్‌ : 9849050422.

7 హనుమాన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ వెల్ఫేర్‌ సొసైటీ, ఇ.నెం. 2-38, లక్కిరెడ్డిపల్లి, కడప.

8 యునైటెడ్‌ ఫర్‌ పూర్‌ పీపుల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, ఇ.నెం. 42/50-2, బోస్‌ నగర్‌, రాయచోటి, కడప.

9 లూధియా ఫంక్షన్‌ హాల్‌, 3/1244, మున్సిపల్‌ హైస్కూల్‌ రోడ్‌, ప్రొద్దుటూరు, కడప జిల్లా.

10 సొసైటీ ఫర్‌ పూర్‌ పీపుల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, ఇ.నెం. 42/50-2, బోస్‌ నగర్‌, రాయచోటి, కడప – 516 269.

ఖమ్మం

1 గ్రామ వికాస్‌, 16-31/1, విద్యానగర్‌ రోడ్‌, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా – 507 303. ఫోన్‌ : 08761 – 282882

2 శ్రీలక్ష్మి మహిళా మండలి, 7-7-69, మేదర్‌ బస్తీ, కొత్త గూడెం – 507 101, ఖమ్మం జిల్లా.

3 చైతన్య మహిళా మండలి, 10-3-202/2, మామిళ్ళ గూడెం, ఖమ్మం.

4 సొసైటి ఫర్‌ ద అప్‌లిఫ్ట్‌మెంట్‌ ఆఫ్‌ ది నీడ్‌, 11-8-35, లెనిన్‌ నగర్‌, ఖమ్మం.

ప్రకాశం

1 ఆంధ్రప్రదేశ్‌ మహిళాభ్యుదయ సమితి, ఇ.నెం. 20-5-43, ఆర్‌.టి.సి. గ్యారేజి వెనక, అరుణ నగర్‌, ఒంగోలు – 523 002.

2 వివేక ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌, కందుకూరు రోడ్‌, పామూరు, ప్రకాశం జిల్లా. ఫోన్‌ : 9440479810.

3 దాసరి అడవయ్య మెమోరియల్‌ స్కూల్‌ కమిటీ, ఉలవపాడు, ప్రకాశం జిల్లా – 523 292.

4 మహిళా మండలి, స్టేషన్‌ రోడ్‌, చీరాల, ప్రకాశం జిల్లా.

కర్నూలు

1 శ్రీ లక్ష్మి మహిళా మండలి, 13/36ఏ, నీరి వీధి, నంద్యాల – 518 501. ఫోన్‌ : 08514 -242 399

2 అరుణ భారతి, ఫ్లాట్‌ నెం : 407, విష్ణు అపార్ట్‌మెంట్స్‌, బిర్లా కాంపౌండ్‌, కర్నూలు. ఫోన్‌ : 98492 71699

3 అభ్యుదయ యువజన సంఘం, 56-57, రంగారెడ్డి గేట్‌, కర్నూలు. ఫోన్‌ : 08518 -247911, 9440262562.

4 విజయ మహిళా మండలి, సలీం నగర్‌ కాలనీ, నంద్యాల. ఫోన్‌ : 9440460774.

5 సాయి ఎడ్యుకేషనల్‌ రూరల్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, ఇ.నెం. 46/740, జోహార్‌ పురం, బుద్ధవారిపేట, శ్రీరాం నగర్‌, కర్నూలు – 518 002. ఫోన్‌ : 255626.

విజయనగరం

1 ప్రగతి మార్గ కేంద్రం, 18-1-31, పన్నేరు వారి వీధి, మున్సిపల్‌ హైస్కూల్‌ ప్రక్కన, విజయనగరం.

నెల్లూరు

1 మహిళా దక్షత సమితి, ఇ.నెం. 27-1-314, 3 వ మెయిన్‌ రోడ్‌, బాలాజీ నగర్‌, నెల్లూరు – 524 002. ఫోన్‌ : 0861 – 232978.

2 రూరల్‌ యాక్షన్‌ ఫర్‌ సోషల్‌ ఇంటిగ్రేషన్‌, ఇ.నెం. 23-1-365, ఫతేఖాన్‌ పేట, నెల్లూరు – 524 003. ఫోన్‌ : 0861 – 2339542.

3 స్వధార్‌ హోం కమ్యూనిటీ అసోసియేషన్‌ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌, మున్నాపొలూర్‌, సూళ్ళూరుపేట – 524 121, నెల్లూరు జిల్లా. ఫోన్‌ : 99459458500

4 కమ్యూనిటి అసోసియేషన్‌ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (సిఏఆర్‌డి), మున్నాపొలూర్‌, సూళ్ళూరుపేట – 524 121, నెల్లూరు జిల్లా. ఫోన్‌ : 9959458500

5 వసంత లక్ష్మి చారిటబుల్‌ ట్రస్ట్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌, 16-11, కస్తూరిదేవి నగర్‌, పొగతోట, నెల్లూరు – 524 001. ఫోన్‌ : 0861 – 2326228/2347276

శ్రీకాకుళం

1 గాయత్రి రూరల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ, చైతన్య బాయ్స్‌ కాలేజీ ఎదురుగా, బ్యాంకర్స్‌ కాలనీ, శ్రీకాకుళం. సెల్‌ : 9866291276.

2 ప్రగతి మహిళా మండలి, కొంకణాపేట్‌, వేణుగోపాలపురం, శ్రీకాకుళం.

ఆదిలాబాద్‌

1 డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ ఫర్‌ రూరల్‌ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌, పుత్లీబౌలీ, ఆదిలాబాద్‌. సెల్‌ : 9440386001, ఫోన్‌: 08732 -222285.

కరీంనగర్‌

1 ప్రకృతి ఎన్విరాన్‌మెంటల్‌ సొసైటీ, ఇ.నెం. 5-3-211, అశోక్‌ నగర్‌, కరీంనగర్‌ – 2. ఫోన్‌ : 0878 – 2240840

పశ్చిమ గోదావరి

1 పరిణత విమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్‌ఫేర్‌ ఆర్గనైజేషన్‌, ఉంగుటూరు, పశ్చిమగోదావరి. ఫోన్‌ : 9949543906

2 కోస్టల్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌, శ్రీనివాస కాంప్లెక్స్‌, నియర్‌ జంక్షన్‌ రైల్వేగేట్‌, భీమవరం. ఫోన్‌ : 08816 -234057.

3 జిల్లా మహిళా మండలుల సమాఖ్య, కేరాఫ్‌ లేడీస్‌ హాస్టల్‌, నియర్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌, ఏలూరు, పశ్చిమ గోదావరి.

ఫోన్‌ : 9391923455, 08812 – 234471.

తూర్పు గోదావరి

1 శ్రీ హర్ష ఎడ్యుకేషనల్‌ సొసైటీ, ఇ.నెం. 1-2-244, బలరాంరెడ్డి హాస్పిటల్‌ దగ్గర, రావుల పాలెం, తూర్పు గోదావరి.

2 స్వయం కృషి, 70-15-104/1, శాస్త్రి నగర్‌, వాసవి సెంటర్‌, గుడారి గుంట, కాకినాడ, తూర్పు గోదావరి.

3 ఎస్‌.వి.ఎ.ఎస్‌. ఆలమూరు, తూర్పు గోదావరి జిల్లా. సెల్‌ : 9849687421, 9347343501.

4 సాయి సత్య స్టాఫ్‌ నర్సింగ్‌ ఇస్ట్సిట్యూట్‌, వెల్ఫేర్‌ ఆఫీస్‌ దగ్గర, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా.

5 సీతారామయ్య, కేరాఫ్‌ కుటుంబ సలహా కేంద్రం మరియు మహిళా పోలీస్‌ స్టేషన్‌, రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా.

ఫోన్‌ : 0883 -2471043.

6 కుటుంబ సలహా కేంద్రం, కాకినాడ. ఫోన్‌ : 0884 – 2366504.

కృష్ణా జిల్లా

1 గ్రామ వికాస్‌, సాయినగర్‌, జి.వి.ఆర్‌. కాంప్లెక్స్‌, గన్నవరం, కృష్ణా జిల్లా.

2 శ్రీ రాజరాజేశ్వరి మహిళా మండలి, ఎన్‌.ఎస్‌.పి. క్వార్టర్స్‌, నందిగామ, కృష్ణా జిల్లా.

3 ప్రజా ప్రగతి సేవా సంఘం, ఇ.నెం. 27/283, పాత రామన్నపేట, కోట వీధి, మచిలీపట్నం. ఫోన్‌ : 08672 – 224745/ 224505, 9440173615.

4 వాసవ్య మహిళా మండలి, ఇ.నెం. 40-9/1-16 వాసవ్య నగర్‌, బెంజ్‌ సర్కిల్‌, విజయవాడ. ఫోన్‌ : 0866 -2812232.

మహబూబ్‌నగర్‌

1 నివేదిత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌, ఇ.నెం. 16-1126/1, మారుతీనగర్‌, మహబూబ్‌నగర్‌.

ఫోన్‌ : 08541 -272186/272715.

నల్గొండ

1 వైభవ్‌ విమెన్‌ అండ్‌ చైల్డ్‌ హాండీక్యాప్డ్‌ డెవలప్‌మెంట్‌ వెల్ఫేర్‌ సొసైటీ, ఫ్లాట్‌ నెం. 21, పాత వెంకటేశ్వర కాలనీ, హైదరాబాద్‌ రోడ్డు, నల్గొండ. సెల్‌ : 9849718499, 08682 – 248426.

2 సొసైటీ ఫర్‌ యాక్షన్‌ విత్‌ రూరల్‌ పూర్‌, ఎల్‌.ఐ.జి 1 – 14, ఎపిహెచ్‌బి కాలనీ, భువనగిరి, నల్గొండ. ఫోన్‌ : 08685 -246231.

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - స్త్ర్లీలు - చట్టాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.