అమ్మ మన భవిష్యదైవం లాంటిది
అమ్మ అందంకన్నా అందమైన మనస్సు కలది
అమ్మ ప్రేమ వజ్రం కన్నా విలువైనది
అమ్మ ప్రేమ అఖండ శిఖరంకన్నా గొప్పది
అమ్మ ప్రేమ వెన్నకన్నా సున్నితమైనది
అమ్మ ప్రేమ తేనెకన్నా తీయనైనది
అమ్మ ప్రేమ ఎంతో విలువైన నిధిలాంటిది
కాబట్టి ఎప్పుడూ అమ్మనిప్రేమించండి
అమ్మ ప్రేమను పొందండి…
ప్రేమిద్దాం.. మన ప్రేమలో ముంచేద్దాం…
పోయేదేముంది
మహా అయితే తిరిగి మనకన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది…