అద్భుత స్త్రీమూర్తులు

(నవీన మహిళ కాంటెస్ట్‌లో విజేతలుగా నిలిచిన అద్భుత స్త్రీమూర్తులు వీరే. భూమిక పాఠకులకోసం వీరి జీవన కధానాలు పచ్రురిస్తున్నాం. గామ్రీణ పాంతాలకు చెందిన వీరంతా తమ సాహస, స్ఫర్తిదాయకమైన ఆచరణలతో
నవీన మహిళ పోటీలో విజేతలయ్యారు.- ఎడిటర్‌)

1సాహసం: పాపమ్మ
తర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం తీయని పూతరేకులకి ప్రసిద్ధి. అదే మండలంలోని పేరవరం గ్రావనికి చెందిన 50 ఏళ్ళ పాపమ్మ జీవితంలో, ఆ తీపి ఎక్కడా కనపడదు. తీయని కలలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన పాపమ్మకి భర్త రపంలో చేదు అనుభవం ఎదురైంది. ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత గృహహింస తీవ్రరపం దాల్చింది. 1984లో ఆమె భర్త యసిడ్‌తో దాడి చేసాడు. జీవన్మరణ పోరాటం చేసిన పాపమ్మ ప్రాణాలు నిలబెట్టుకుంది కానీ ఆ దాడితో తన ఇద్దరు పిల్లలనీ కోల్పోయింది. భయంకరమైన దాడి నుంచి కుటుంబ హింస నుంచి బయటపడిన పాపమ్మ, జీవితాన్ని కొత్త కోణంలో ప్రారంభించింది. సవజానికి ఉపయెగపడాలనే తపనతో తోటి స్త్రీల జీవితాల్లో జరిగే అన్యాయన్ని ప్రశ్నించి వారికి న్యాయం అందేలా చసే బాధ్యత భుజాన వేసుకుంది. 2007లో అదే గ్రావనికి చెందిన 16 ఏళ్ళ అవ్మయి పొలం పనికి వెళ్ళినపుడు కొంతమంది దుండగులు మత్తుమందు ఇచ్చి ఆమెపై అత్యాచారం చేసారు ఆసుపత్రికి తరలిస్తుండగా ఆ అవ్మయి మరణించింది. అంతటితో సమస్య తీరిపోయిందని ఊరు భావించిందేవె కానీ పాపమ్మ ఈ విషయన్ని విడిచి పెట్టలేదు. అవ్మయి మరణించినా సరే జరిగింది అన్యాయమని ఆక్రోశించింది. నిందితులకి శిక్ష పడాల్సిందేనని పట్టుపట్టింది. ఊరందరినీ సవవేశపర్చి అందరినీ చైతన్య పరిచి న్యాయపోరాటం ప్రారంభించింది. ఎన్ని సవాళ్ళు విమర్శలు ఎదురైనా సరే పట్టువదలక కేస్‌ రిజిస్టర్‌ చేయించి నిందితులని అరెస్ట్‌ చేయించింది. తనకి ఎదురైన భయంకరమైన హింస మరే స్త్రీకి ఎదురవ్వకూడదని, స్త్రీలందరికీ న్యాయం జరిగేలా చడాలని తపించే పాపమ్మ నవీన మహిళ కాంటెస్ట్‌ 2008లో సాహస విభాగంలో ఫైనలిస్ట్‌గా ఎంపికైంది.
2.హక్కుల కోసం పోరాటం: గోదాట లక్ష్మి
40 ఏళ్ళ లక్ష్మి తర్పు గోదావరి జిల్లాల్లో, దివిలి గ్రావనికి సర్పంచి పంచాయితీ ఎన్నికలలో సర్పంచిగా గెలవడం ఒక ఎత్తయితే సర్పంచి కుర్చీలో కూర్చోవడానికి ‘సైతం లక్ష్మి ఎంతో వివక్షను ఎదుర్కొంది. స్థానికంగా పలుకుపడి ఉన్న రాజకీయ నాయకులు ఎన్నికలు జరిగిన రోజు నుంచి లక్ష్మిపై కక్షగట్టారు. ఆమెను కనీసం సర్పంచి కుర్చీలో కూడా కూర్చోనివ్వలేదు. ఆమె గెలుపుని సవాలు చేస్త కోర్టు లో కేసు నవెదు చేసారు. చివరికి ఆ కేసు తీర్పు లక్ష్మికి అనుకూలంగానే వచ్చినా సరే వివక్ష కొనసాగింది. పంచాయితీ నిధులనుండి లక్షల రపాయలు తారువరు చేసి దానికి లక్ష్మినే బాధ్యురాలిగా నిలబెట్టారు. తన ప్రమేయం లేకుండానే ఇలాంటి ఆక్రమం జరిగిందని రుజువు చేసిన లక్ష్మిని ఆ రాజకీయ అరాచకశక్తులు అందరి మధ్యలో ఆమెపై దాడి చేసి కొట్టి బట్టలు సైతం చింపేసారు. ఆమె మీద ఆమె కుటుంబ సభ్యుల మీదా 9 తప్పుడు కేసులు నవెదు చేయించి, సర్పంచి పదవి నుండి సస్పెండ్‌ చేయించారు. ఆ కేసులు తప్పని రుజువు చేసి తన మీద సస్పెన్షన్‌ తొలగించడానికి పెద్ద పోరాటం చేయల్సి వచ్చింది. ఈ సారి పోరాటంలో లక్ష్మి గెలిచింది. సర్పంచిగా తిరిగి చెక్‌ పవర్‌ సంపాదించింది. సర్పంచిగా తన విధులని నిర్వహించే లక్ష్మికి ఇప్పటికీ ఎంతో ప్రతిఘటన వ్యతిరేకత ఎదురౌతోంది. అయినా ఓ పక్క న్యాయం కోసం పోరాడుత, మరో పక్క విధులని నిర్వహించేందుకు బలమైన రాజకీయ కోటరీని ఎదుర్కొంటున్న గోదాట లక్ష్మి నవీన మహిళ కాంటెస్ట్‌ 2008లో హక్కుల కోసం పోరాటం విభాగంలో ఫైనలిస్ట్‌గా ఎంపికైంది.
3. సాంఘిక దురాచారానికి వ్యతిరేకం: ఓర్వకల్‌ మండలం
ఇది కర్నలు జల్లాలోని ఓర్వకల్‌ మండలం. కొన్ని సంవత్సరాల క్రితం ఈ మండలంలోని ఊళ్ళన్నీ చాలా సాధారణమైనవే. అదే పేదరికం, అజ్ఞానం, అవిద్య. కానీ ఇదంతా 12 ఏళ్ళ క్రితం వట. ఇపుడు మిగతా మండలాలు ఓర్వలేనంతగా అభివృద్ధి చెందింది ఓర్వకల్‌. ఇదంతా కేవలం ఆ ఊరి మహిళల తపన పట్టుదల వల్లే జరిగింది. రపాయి పొదుపుతో ప్రారంభమైన ఈ వర్పు ఓర్వకల్‌ని ఆదర్శమండలంగా తీర్చిదిద్దింది. పొదుపు సంఫలతో మహిళల జీవితాల్లో వెలుగులు మనం ఎన్నో విన్నాం. మరి ఓర్వకల్‌ ప్రత్యేకత ఏమిటి. ఇక్కడి మహిళల రపాయి రపాయి దాచి చేసిన పొదుపు మొత్తం అక్షరాలా 2 కోటు 74 లక్షలు వివిధ సంస్థలు ఆ పొదుపుకి అందించిన రుణం 16 కోట్ల 65 లక్షలు. వారికి అందుబాటులో ఉన్న ఆ 20 కోట్లతో సభ్యులు రుణాలు తీసుకుని తమ జీవితాల్లో వర్పు తీసుకు రావడంతో పాటు ఊర్లన్నింటిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దారు. ఓర్వకల్లు మండలాన్ని ప్రత్యేకంగా నిలబెట్టిన మరో ఆసక్తికరమైన విషయం, మండలంలో బాలకార్మికులు ఉండకూడదన్న ఈ మహిళల సంకల్పం. సావజిక కార్యకర్తలుగా ఈ మహిళలు ఊరరా తిరిగి పిల్లల్ని పత్తి చేలనుంచి వెట్టి చాకిరీనుంచి విడిపించి చదువుకి పంపించే బాధ్యతని సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. భవిత అనే కార్యక్రమం ద్వారా 1250మంది బాలకార్మికుల్ని పనిలోంచి తప్పించి విద్యావకాశం కల్పించారు. 10వ క్లాస్‌ వరకు ఉచితవిద్య ఆ తరువాత ఉన్నత విద్యకి సహకారం అందించే భవిత పధకానికి రపకల్పన చేసారు.
ఒకప్పుడు బాల కార్మికులైన ఈ పిల్లలు ఇపుడు ఇంజనీరింగ్‌, నర్సింగ్‌, కంప్యూటర్స్‌, ఎమ్‌బిఏ, ఎమ్‌సిఏ చదువుతున్నారు.ఆడపిల్లల చదువు పెళ్ళి ఆర్ధిక స్వావలంబన వంటి విషయల్లో ఓర్వకల్‌ మండలంలోని స్త్రీలు ఆదర్శంగా నిలుస్తారు. స్త్రీలు సంఘటితంగా సాగితే సవజంలో ఎంతటి వర్పైనా తీసుకురాగలరని నిరపించారు. ఓర్వకల్‌ మండలంలోని స్త్రీలు. వరకట్నం, బాలకార్మిక వ్యవస్థ, ఆడపిల్లల అణిచివేత వంటి సాంఘిక దురాచారాలకి వ్యతిరేకంగా తాము వేసిన అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్నారు. అందుకే ఏ ఒక్క మహిళనో వత్రమే కాకుండా ఏకంగా ఓర్వకల్‌ మండల్‌ పొదుపు ఐక్య సంఘం మొత్తాన్ని నవీన మహిళా కాంటెస్ట్‌ 2008లో సాంఘిక దురాచారానికి వ్యతిరేకం కేటగీరిలో విజేతగా నిలబెట్టింది.
4.స్ఫర్తి ప్రదాత: షాహీన్‌ సుల్తానా
హైదరాబాద్‌కి చెందిన 55 ఏళ్ళ షాహీన్‌ సల్తానా తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లకి గురైనా చెక్కుచెదరకుండా సవజంలో ప్రశాంతతనీ స్త్రీలలో శక్తినీ నింపడానికి ప్రయత్నిస్తోంది. షాహీన్‌ ఉమెన్‌ రిసోర్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌లో ప్రస్తుతం ఫీల్డ్‌ వర్కర్‌గా పనిచేస్తోన్న షాహీన్‌ ఒకప్పుడు ఇంట్లో నాలుగ్గోడల మధ్య బందీగా బతికింది. చిన్న వయస్సులోనే పెళ్ళి ఆపై పిల్లలు, భర్త బాధ్యతారాహిత్యం, పేదరికం మతాచారాలు ఇవన్నీ ఆమెను సమస్యల వలయంలా చుట్టు ముట్టి బందీని చేసేసాయి. భయంకరమైన గృహహింసను భరించలేక బయటకు అడుగుపెడదామనుకున్న షాహీన్‌ సుల్తానాని డొల్లగా ఉన్న సాంఘిక నియవలు, మతాచారాలు వెక్కిరించాయి. మతపెద్దలు రాజకీయ నాయకులు స్త్రీల సమస్యలని అర్ధం చేసుకోలేరని గ్రహించి తన సమస్యకి తానే సవధానం వెతికేందుకు ప్రయత్నం మొదలుపెట్టింది. గృహహింస నుంచి బయటపడేందుకు పోలీస్‌ సహకారం తీసుకుని పిల్లలతో కలిసి కొత్త జీవితం ప్రారంభించింది.
సంకెళ్ళని తెంచుకుని బయటపడిన ఈ అడుగు కేవలం తన జీవితం కోసమే కాదు తోటి స్త్రీల జీవితాల్లో కూడా వెలుగు నింపే దిశగా సాగింది. సావజిక కార్యకర్తగా పోలీస్‌లతో కలిసి ఇతర స్త్రీల జీవితాల్లో ఉన్న సాంఘిక, మతపరమైన కుటుంబపరమైన సమస్యలకి పరిష్కారాన్ని చపే ప్రయత్నంలో ఉంది షాహీన్‌ సుల్తానా. 1980లో మత కల్లోలాల్లో భయంకరమైన హింసని చసిన ఆమె సవజంలో మత సామరస్యం కోసం కృషి చేస్తోంది. ప్రశాంతంగా స్వేచ్చగా జీవించే హక్కు ప్రతి స్త్రీకి ఉండాలనీ కుటుంబం, సవజం, మతం ఇవేవీ అందుకు అడ్డుగోడలు కాకూడదని శ్రమిస్తోన్న షాహీన్‌ సుల్తనా స్ఫర్తి ప్రదాత విభాగంలో నవీన మహిళా కాంటెస్ట్‌ 2008 కి ఫైనలిస్ట్‌గా ఎంపికైంది.
5.స్ఫర్తి ప్రదాత : పద్మమ్మ
హైద్రాబాద్‌ మహానగరంలో ఫిలిమ్‌నగర్‌ ప్రాంతంలో తళుకు లీనే సినీ తారలే కాదు పద్మమ్మ లాంటి ఉద్యమతారల ఉన్నారు. ఫిల్మ్‌నగర్‌లో అంబేద్కర్‌నగర్‌లో ఉండే 53 ఏళ్ల పద్మమ్మ వృత్తిరీత్యా రజకురాలు. ప్రవృత్తిరీత్యా సావజిక కార్యకర్త. చుట్టు పక్కల ఉన్న 18 మురికివాడల్లో రోజూ తిరిగే పద్మమ్మ మహిళల సమస్యలపై పోరాటం చేస్తుంది. పోలీస్‌స్టేషన్‌ వెళ్ళాలంటే వేరే ఎవరికైనా భయం ఉంటుందేవె కానీ పద్మమ్మకి ఏ వత్రం భయం లేదు. మహిళలకి న్యాయం జరిగేలా చసేందుకు తాగుబోతు భర్తల హింసల నుంచి రక్షణకోసం పద్మమ్మ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో తరచ దర్శనమిస్తుంది. పద్మమ్మ చైతన్యపరచడం, అవసరమైతే చర్యలు తీసుకోవడం వంటివి చేయడంవల్ల ఆ ప్రాంతంలో నిత్యం మద్యానికి బానిసైన భర్తల్లో నిత్యహింసా ధోరణి చాలావరకూ తగ్గిందనే చెప్పాలి. దళిత మహిళలపై జరిగే హింసలని ఏవత్రం సహించలేని పద్మమ్మ ఎదురు నిలిచింది. ఎలాంటి వారైనా సరే నిలదీసి కడిగేయగలదు. వృద్ధాప్య పిించన్లు, వైధవ్య పింఛన్లు, మహిళల కోసం ఉపాధి విద్యా ఆదాయ స్కీమ్‌లు ఎలాంటివైనా సరే తన పరిధిలోని స్త్రీలందరికీ చేరాలని కృషిి చేసే పద్మమ్మ అన్యాయం, అలసత్వం ఎదురైతే సంబంధిత అధికారులతో వాదించి మరీ సాధిస్తుంది. ఆడవారిని హింసిస్తే బట్టలు ఉతికినట్టు పిండి ఆరేస్తానని మగవారిని హెచ్చరించే పద్మమ్మ స్ఫర్తి ప్రదాతగా నవీన మహిళ కాంటెస్ట్‌ 2008లో ఫైనలిస్ట్‌గా ఎంపికైంది.
6. స్ఫర్తి ప్రదాత : కాకిదేవుడమ్మ
విశాఖ జిల్లా ఎస్‌.కోట అనే చిన్న గ్రావనికి చెందినగిరిజన మహిళ కాకిదేవుడమ్మ. ఎంత మంది తొక్కినా భదేవికి బోల్డంత సహనం ఉంటుందంటారు. కానీ భమి లాక్కుని అణగదొక్కే ప్రయత్నం చేస్తే తాను సహించేది లేదంటుంది దేవుడమ్మ. విశాఖ జిల్ల్లాలో భపోరాటానికి వరు పేరుగా నిలిచే ఈ మహిళ మొదట తన స్వంత భమికోసం అధికారులతో పోరాడి గెల్చింది. ఆపై గిరిజనులందరి తరఫునా పోరుబాట పట్టింది. 2003లో తనకున్న కొంత భమిలోంచి అనుమతి లేకుండా పంచాయితీ రోడ్డువేయడాన్ని ఎదురించినందుకు పోలీస్‌ కేసు పెట్టినా సరే వెనకడుగు వేయకుండా ఇన్‌స్పెక్టర్లు, సర్వేయర్ల నుంచి ఆర్‌డివో వరకు అందరినీ నిలదీసి తన భమిని తిరిగి పొందింది. 2002 నుంచి బాక్త్సెట్‌ తవ్వకాల వల్ల గిరిజనులకి జరిగే నష్టం గురించి తెలుసుకుని ఉద్యమంలో పాలు పంచుకోవడం మొదలుపెట్టింది దేవుడమ్మ. భమి సర్వే, మట్టి నమూనా సేకరణ ఫ్యాక్టరీ శంకుస్థాపన ఇలా కంపెనీ వాళ్ళు చేపట్టిన ప్రతి కార్యక్రవన్ని అడ్డుకోవడం గ్రామీణ ప్రాంత ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సవవేశాలు ఏర్పర్చడం వంటి కార్యక్రవల్లో చురుగ్గా పాల్గొనే దేవుడమ్మ ఈ ప్రయత్నంలో జైలుకి కూడా వెళ్ళొచ్చింది. ఓ సాధారణ గిరిజన స్త్రీ స్థాయి నుండీ తన భమితో పాటు తన తోటి గిరిజనుల భములు కాపాడాలన్న పట్టుదలే దేవుడమ్మని సాధారణ కార్యకర్త స్థాయి నుంచీ ఈ రోజు బాక్త్సెట్‌ వ్యతిరేక పోరాట కమిటీకి కన్వీనర్‌గా నిలబెట్టింది. గిరిజనుల ఈ పోరాటంలో చురుగ్గా పాల్గొనే దేవుడమ్మకి ఇంటిలో భర్త సహకారం లేకపోగా పైపెచ్చు కంపెనీ ప్రలోభాలకు లొంగిపొమ్మని ఒత్తిడి ఎదురవుత ఉంటుంది. ఎన్ని ప్రతికూల పరిస్థితులెదురైనా సరే అలుపెరగక గిరిజనుల భమి హక్కుకోసం పోరాటం చేస్తనే ఉన్న దేవుడమ్మ నవీన మహిళ కంటెస్ట్‌ 2008లో హక్కుల కోసం పోరాటం కేటగిరీలో విజేతగా ఎంపికైంది.
7. ప్రత్యేక సామర్శ్యం : రోహిణి
ప్రకాశం జిల్లా అద్దంకి మండలానికి చెందిన రోహిణికి చిన్నప్పుడే కంటి నరాలు రెండ దెబ్బ తినడంవల్ల ఆమె చదవుకోవడం కష్టమైంది. స్కల్‌ వనేయల్సిన పరిస్థితులొచ్చినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. ఆ క్రమంలో రోహిణి రేడియెకి దగ్గరైంది. గంటల తరబడి రేడియెలో కార్యక్రవలు వింట ఉత్తేజితురాలయ్యేది. రేడియెలో వచ్చే ప్రాధమిక పాఠశాలల పాఠాలనుంచి బిఏ, బి.కామ్‌ పాఠాలవరకు రేడియెలో విని చదువుకున్న వారితో సవనంగా పోటీ పడగలిగింది. అభిరుచి కొద్దీ రేడియె వస్కో కార్యక్రవలు వింట వారికి నిత్యం లేఖలు రాస్త ఉండేది. అలా రేడియె వస్కోతో అనుబంధం పెరిగి తాను కూడా అదే రేడియె కార్యక్రమం నిర్వహించే స్థాయికెదిగింది. హిందీ, ఇంగ్లీష్‌ వార్తలను విని ఆ భాషల్లో అనర్గళంగా వట్లాడే స్థాయికిచేరుకుంది. రేడియె వస్కో కార్యక్రవలు నిలిచిపోయిన తర్వాత రోహిణి మనసులో ఒక ఆలోచన మెదిలింది. సమస్యలతో సతమతమవుతున్న వారికి సన్నిహితురాలిగా వటసాయం అందించేందుకు రోహిణి క్లబ్‌ ఏర్పాటు చేసింది. ప్రపంచం నలుమూలల నుంచి ఆమెకొచ్చే ఉత్తరాలకి, ఫోన్‌కాల్స్‌కి సవధానం ఇస్త ఎందరికో ఆప్తమిత్రురాలిగా నిలుస్తోంది. ఆత్మవిశ్వాసం ఉంటే అంధత్వం అడ్డుకాదని నిరపించిన రోహిణి నవీన మహిళ కాంటెస్ట్‌ 2008 ప్రత్యేక సామర్ధ్యం కేటగిరికి ఫైనలిస్ట్‌గా ఎంపికైంది.
8.ప్రత్యేక సామర్ధ్యం: ఐ. మమత
బయట చూరునీళ్లు కిటికీ ప్రక్కగా ఏకధారగా పడుతున్నాయి. గాలి ఈల వేస్తంది. వర్షం ఎక్కువయింది. కుంభ వృష్టి.
భాగ్యం వీపుమీద జల్లుపడుతంది. మెదలలేదు. బిత్తర ొచూపులు ొచూసింది. తనచుట్ట ఉన్న వెలుగుల, నీడల ఒకేలాగు కనిపించాయి, భాగ్యానికి. కళ్ల నిండా నీళ్లు నిండాయి.
మరుక్షణమే తన వెనక ఆకాశం మీద పెద్ద మెరుపు మెరిసింది. కళ్లముందు తళతళా తోమిన రెండు కంచాలు రెండు లోటాలు తళుక్కున మెరిసాయి.
బయట వర్షపు ధార.
రిపోర్ట్‌
(నవీన మహిళ కాంటెస్ట్‌లో విజేతలుగా నిలిచిన అద్భుత స్త్రీతమూర్తులు వీరే. భూమిక పాఠకులకోసం వీరి జీవన కధానాలు పచ్రురిస్తున్నాం. గామ్రీణ పాంతాలకు చెందిన వీరంతా తమ సాహస, స్పూర్తిదాయకమైన ఆచరణలతో
నవీన మహిళ పోటీలో విజేతలయ్యరు.- ఎడిటర్‌)
1సాహసం: పాపమ్మ
తర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం తీయని పూతరేకులకి ప్రసిద్ధి. అదే మండలంలోని పేరవరం గ్రామానికి చెందిన 50 ఏళ్ళ పాపమ్మ జీవితంలో, ఆ తీపి ఎక్కడా కనపడదు. తీయని కలలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన పాపమ్మకి భర్త రూపంలో చేదు అనుభవం ఎదురైంది. ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత గృహహింస తీవ్రరపం దాల్చింది. 1984లో ఆమె భర్త యసిడ్‌తో దాడి చేసాడు. జీవన్మరణ పోరాటం చేసిన పాపమ్మ ప్రాణాలు నిలబెట్టుకుంది కానీ ఆ దాడితో తన ఇద్దరు పిల్లలనీ కోల్పోయింది. భయంకరమైన దాడి నుంచి కుటుంబ హింస నుంచి బయటపడిన పాపమ్మ, జీవితాన్ని కొత్త కోణంలో ప్రారంభించింది. సమాజానికి ఉపయెగపడాలనే తపనతో తోటి స్త్రీల జీవితాల్లో జరిగే అన్యాయన్ని ప్రశ్నించి వారికి న్యాయం అందేలా చసే బాధ్యత భుజాన వేసుకుంది. 2007లో అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ళ అవ్మయి పొలం పనికి వెళ్ళినపుడు కొంతమంది దుండగులు మత్తుమందు ఇచ్చి ఆమెపై అత్యాచారం చేసారు ఆసుపత్రికి తరలిస్తుండగా ఆ అమ్మయి మరణించింది. అంతటితో సమస్య తీరిపోయిందని ఊరు భావించిందేవె కానీ పాపమ్మ ఈ విషయన్ని విడిచి పెట్టలేదు. అమ్మయి మరణించినా సరే జరిగింది అన్యాయమని ఆక్రోశించింది. నిందితులకి శిక్ష పడాల్సిందేనని పట్టుపట్టింది. ఊరందరినీ సవవేశపర్చి అందరినీ చైతన్య పరిచి న్యాయపోరాటం ప్రారంభించింది. ఎన్ని సవాళ్ళు విమర్శలు ఎదురైనా సరే పట్టువదలక కేస్‌ రిజిస్టర్‌ చేయించి నిందితులని అరెస్ట్‌ చేయించింది. తనకి ఎదురైన భయంకరమైన హింస మరే స్త్రీకి ఎదురవ్వకూడదని, స్త్రీలందరికీ న్యాయం జరిగేలా చూడాలని తపించే పాపమ్మ నవీన మహిళ కాంటెస్ట్‌ 2008లో సాహస విభాగంలో ఫైనలిస్ట్‌గా ఎంపికైంది.
2.హక్కుల కోసం పోరాటం: గోదాట లక్ష్మి
40 ఏళ్ళ లక్ష్మి తూర్పు గోదావరి జిల్లాల్లో, దివిలి గ్రాొమానికి సర్పంచి పంచాయితీ ఎన్నికలలో సర్పంచిగా గెలవడం ఒక ఎత్తయితే సర్పంచి కుర్చీలో కూర్చోవడానికి ‘సైతం లక్ష్మి ఎంతో వివక్షను ఎదుర్కొంది. స్థానికంగా పలుకుపడి ఉన్న రాజకీయ నాయకులు ఎన్నికలు జరిగిన రోజు నుంచి లక్ష్మిపై కక్షగట్టారు. ఆమెను కనీసం సర్పంచి కుర్చీలో కూడా కూర్చోనివ్వలేదు. ఆమె గెలుపుని సవాలు చేస్త కోర్టు లో కేసు నవెదు చేసారు. చివరికి ఆ కేసు తీర్పు లక్ష్మికి అనుకూలంగానే వచ్చినా సరే వివక్ష కొనసాగింది. పంచాయితీ నిధులనుండి లక్షల రపాయలు తారుమారు చేసి దానికి లక్ష్మినే బాధ్యురాలిగా నిలబెట్టారు. తన ప్రమేయం లేకుండానే ఇలాంటి ఆక్రమం జరిగిందని రుజువు చేసిన లక్ష్మిని ఆ రాజకీయ అరాచకశక్తులు అందరి మధ్యలో ఆమెపై దాడి చేసి కొట్టి బట్టలు సైతం చింపేసారు. ఆమె మీద ఆమె కుటుంబ సభ్యుల మీదా 9 తప్పుడు కేసులు నవెదు చేయించి, సర్పంచి పదవి నుండి సస్పెండ్‌ చేయించారు. ఆ కేసులు తప్పని రుజువు చేసి తన మీద సస్పెన్షన్‌ తొలగించడానికి పెద్ద పోరాటం చేయల్సి వచ్చింది. ఈ సారి పోరాటంలో లక్ష్మి గెలిచింది. సర్పంచిగా తిరిగి చెక్‌ పవర్‌ సంపాదించింది. సర్పంచిగా తన విధులని నిర్వహించే లక్ష్మికి ఇప్పటికీ ఎంతో ప్రతిఘటన వ్యతిరేకత ఎదురౌతోంది. అయినా ఓ పక్క న్యాయం కోసం పోరాడుతూ, మరో పక్క విధులని నిర్వహించేందుకు బలమైన రాజకీయ కోటరీని ఎదుర్కొంటున్న గోదాట లక్ష్మి నవీన మహిళ కాంటెస్ట్‌ 2008లో హక్కుల కోసం పోరాటం విభాగంలో ఫైనలిస్ట్‌గా ఎంపికైంది.
3. సాంఘిక దురాచారానికి వ్యతిరేకం: ఓర్వకల్‌ మండలం
ఇది కర్నూలు జల్లాలోని ఓర్వకల్‌ మండలం. కొన్ని సంవత్సరాల క్రితం ఈ మండలంలోని ఊళ్ళన్నీ చాలా సాధారణమైనవే. అదే పేదరికం, అజ్ఞానం, అవిద్య. కానీ ఇదంతా 12 ఏళ్ళ క్రితం ొమాట. ఇపుడు మిగతా మండలాలు ఓర్వలేనంతగా అభివృద్ధి చెందింది ఓర్వకల్‌. ఇదంతా కేవలం ఆ ఊరి మహిళల తపన పట్టుదల వల్లే జరిగింది. రూపాయి పొదుపుతో ప్రారంభమైన ఈ ొమార్పు ఓర్వకల్‌ని ఆదర్శమండలంగా తీర్చిదిద్దింది. పొదుపు సంఫలతో మహిళల జీవితాల్లో వెలుగులు మనం ఎన్నో విన్నాం. మరి ఓర్వకల్‌ ప్రత్యేకత ఏమిటి. ఇక్కడి మహిళల రూపాయి దాచి చేసిన పొదుపు మొత్తం అక్షరాలా 2 కోటు 74 లక్షలు వివిధ సంస్థలు ఆ పొదుపుకి అందించిన రుణం 16 కోట్ల 65 లక్షలు. వారికి అందుబాటులో ఉన్న ఆ 20 కోట్లతో సభ్యులు రుణాలు తీసుకుని తమ జీవితాల్లో మార్పు తీసుకు రావడంతో పాటు ఊర్లన్నింటిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దారు. ఓర్వకల్లు మండలాన్ని ప్రత్యేకంగా నిలబెట్టిన మరో ఆసక్తికరమైన విషయం, మండలంలో బాలకార్మికులు ఉండకూడదన్న ఈ మహిళల సంకల్పం. సామాజిక కార్యకర్తలుగా ఈ మహిళలు ఊరరా తిరిగి పిల్లల్ని పత్తి చేలనుంచి వెట్టి చాకిరీనుంచి విడిపించి చదువుకి పంపించే బాధ్యతని సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. భవిత అనే కార్యక్రమం ద్వారా 1250మంది బాలకార్మికుల్ని పనిలోంచి తప్పించి విద్యావకాశం కల్పించారు. 10వ క్లాస్‌ వరకు ఉచితవిద్య ఆ తరువాత ఉన్నత విద్యకి సహకారం అందించే భవిత పధకానికి రూపకల్పన చేసారు.
ఒకప్పుడు బాల కార్మికులైన ఈ పిల్లలు ఇపుడు ఇంజనీరింగ్‌, నర్సింగ్‌, కంప్యూటర్స్‌, ఎమ్‌బిఏ, ఎమ్‌సిఏ చదువుతున్నారు.ఆడపిల్లల చదువు పెళ్ళి ఆర్ధిక స్వావలంబన వంటి విషయల్లో ఓర్వకల్‌ మండలంలోని స్త్రీలు ఆదర్శంగా నిలుస్తారు. స్త్రీలు సంఘటితంగా సాగితే సమాజంలో ఎంతటి వర్పైనా తీసుకురాగలరని నిరపించారు. ఓర్వకల్‌ మండలంలోని స్త్రీలు. వరకట్నం, బాలకార్మిక వ్యవస్థ, ఆడపిల్లల అణిచివేత వంటి సాంఘిక దురాచారాలకి వ్యతిరేకంగా తాము వేసిన అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్నారు. అందుకే ఏ ఒక్క మహిళనో మాత్రమే కాకుండా ఏకంగా ఓర్వకల్‌ మండల్‌ పొదుపు ఐక్య సంఘం మొత్తాన్ని నవీన మహిళా కాంటెస్ట్‌ 2008లో సాంఘిక దురాచారానికి వ్యతిరేకం కేటగీరిలో విజేతగా నిలబెట్టింది.
4.స్పూర్తి ప్రదాత: షాహీన్‌ సుల్తానా
హైదరాబాద్‌కి చెందిన 55 ఏళ్ళ షాహీన్‌ సల్తానా తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లకి గురైనా చెక్కుచెదరకుండా సమాజంలో ప్రశాంతతనీ స్త్రీలలో శక్తినీ నింపడానికి ప్రయత్నిస్తోంది. షాహీన్‌ ఉమెన్‌ రిసోర్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌లో ప్రస్తుతం ఫీల్డ్‌ వర్కర్‌గా పనిచేస్తోన్న షాహీన్‌ ఒకప్పుడు ఇంట్లో నాలుగ్గోడల మధ్య బందీగా బతికింది. చిన్న వయస్సులోనే పెళ్ళి ఆపై పిల్లలు, భర్త బాధ్యతారాహిత్యం, పేదరికం మతాచారాలు ఇవన్నీ ఆమెను సమస్యల వలయంలా చుట్టు ముట్టి బందీని చేసేసాయి. భయంకరమైన గృహహింసను భరించలేక బయటకు అడుగుపెడదామనుకున్న షాహీన్‌ సుల్తానాని డొల్లగా ఉన్న సాంఘిక నియమాలు, మతాచారాలు వెక్కిరించాయి. మతపెద్దలు రాజకీయ నాయకులు స్త్రీల సమస్యలని అర్ధం చేసుకోలేరని గ్రహించి తన సమస్యకి తానే సమాధానం వెతికేందుకు ప్రయత్నం మొదలుపెట్టింది. గృహహింస నుంచి బయటపడేందుకు పోలీస్‌ సహకారం తీసుకుని పిల్లలతో కలిసి కొత్త జీవితం ప్రారంభించింది.
సంకెళ్ళని తెంచుకుని బయటపడిన ఈ అడుగు కేవలం తన జీవితం కోసమే కాదు తోటి స్త్రీల జీవితాల్లో కూడా వెలుగు నింపే దిశగా సాగింది. సామాజిక కార్యకర్తగా పోలీస్‌లతో కలిసి ఇతర స్త్రీల జీవితాల్లో ఉన్న సాంఘిక, మతపరమైన కుటుంబపరమైన సమస్యలకి పరిష్కారాన్ని చూపే ప్రయత్నంలో ఉంది షాహీన్‌ సుల్తానా. 1980లో మత కల్లోలాల్లో భయంకరమైన హింసని ొచూసిన ఆమె సమాజంలో మత సామరస్యం కోసం కృషి చేస్తోంది. ప్రశాంతంగా స్వేచ్చగా జీవించే హక్కు ప్రతి స్త్రీకి ఉండాలనీ కుటుంబం, సమాజం, మతం ఇవేవీ అందుకు అడ్డుగోడలు కాకూడదని శ్రమిస్తోన్న షాహీన్‌ సుల్తనా స్ఫర్తి ప్రదాత విభాగంలో నవీన మహిళా కాంటెస్ట్‌ 2008 కి ఫైనలిస్ట్‌గా ఎంపికైంది.
5.స్పూర్తి ప్రదాత : పద్మమ్మ
హైద్రాబాద్‌ మహానగరంలో ఫిలిమ్‌నగర్‌ ప్రాంతంలో తళుకు లీనే సినీ తారలే కాదు పద్మమ్మ లాంటి ఉద్యమతారల ఉన్నారు. ఫిల్మ్‌నగర్‌లో అంబేద్కర్‌నగర్‌లో ఉండే 53 ఏళ్ల పద్మమ్మ వృత్తిరీత్యా రజకురాలు. ప్రవృత్తిరీత్యా సామాజిక కార్యకర్త. చుట్టు పక్కల ఉన్న 18 మురికివాడల్లో రోజూ తిరిగే పద్మమ్మ మహిళల సమస్యలపై పోరాటం చేస్తుంది. పోలీస్‌స్టేషన్‌ వెళ్ళాలంటే వేరే ఎవరికైనా భయం ఉంటుందేవె కానీ పద్మమ్మకి ఏ మాత్రం భయం లేదు. మహిళలకి న్యాయం జరిగేలా చూసేందుకు తాగుబోతు భర్తల హింసల నుంచి రక్షణకోసం పద్మమ్మ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో తరచూ దర్శనమిస్తుంది. పద్మమ్మ చైతన్యపరచడం, అవసరమైతే చర్యలు తీసుకోవడం వంటివి చేయడంవల్ల ఆ ప్రాంతంలో నిత్యం మద్యానికి బానిసైన భర్తల్లో నిత్యహింసా ధోరణి చాలావరకూ తగ్గిందనే చెప్పాలి. దళిత మహిళలపై జరిగే హింసలని ఏమాత్రం సహించలేని పద్మమ్మ ఎదురు నిలిచింది. ఎలాంటి వారైనా సరే నిలదీసి కడిగేయగలదు. వృద్ధాప్య పి౦చన్లు, వైధవ్య పింఛన్లు, మహిళల కోసం ఉపాధి విద్యా ఆదాయ స్కీమ్‌లు ఎలాంటివైనా సరే తన పరిధిలోని స్త్రీలందరికీ చేరాలని కృషిి చేసే పద్మమ్మ అన్యాయం, అలసత్వం ఎదురైతే సంబంధిత అధికారులతో వాదించి మరీ సాధిస్తుంది. ఆడవారిని హింసిస్తే బట్టలు ఉతికినట్టు పిండి ఆరేస్తానని మగవారిని హెచ్చరించే పద్మమ్మ స్పూర్తి ప్రదాతగా నవీన మహిళ కాంటెస్ట్‌ 2008లో ఫైనలిస్ట్‌గా ఎంపికైంది.
6. స్పూర్తి ప్రదాత : కాకిదేవుడమ్మ
విశాఖ జిల్లా ఎస్‌.కోట అనే చిన్న గ్రామానికి చెందినగిరిజన మహిళ కాకిదేవుడమ్మ. ఎంత మంది తొక్కినా భూదేవికి బోల్డంత సహనం ఉంటుందంటారు. కానీ ొభూమి లాక్కుని అణగదొక్కే ప్రయత్నం చేస్తే తాను సహించేది లేదంటుంది దేవుడమ్మ. విశాఖ జిల్ల్లాలో ొభూపోరాటానికి ొమారు పేరుగా నిలిచే ఈ మహిళ మొదట తన స్వంత భూమికోసం అధికారులతో పోరాడి గెల్చింది. ఆపై గిరిజనులందరి తరఫునా పోరుబాట పట్టింది. 2003లో తనకున్న కొంత ్భూమిలోంచి అనుమతి లేకుండా పంచాయితీ రోడ్డువేయడాన్ని ఎదురించినందుకు పోలీస్‌ కేసు పెట్టినా సరే వెనకడుగు వేయకుండా ఇన్‌స్పెక్టర్లు, సర్వేయర్ల నుంచి ఆర్‌డివో వరకు అందరినీ నిలదీసి తన ్భూమిని తిరిగి పొందింది. 2002 నుంచి బాక్త్సెట్‌ తవ్వకాల వల్ల గిరిజనులకి జరిగే నష్టం గురించి తెలుసుకుని ఉద్యమంలో పాలు పంచుకోవడం మొదలుపెట్టింది దేవుడమ్మ. భూమి సర్వే, మట్టి నమూనా సేకరణ ఫ్యాక్టరీ శంకుస్థాపన ఇలా కంపెనీ వాళ్ళు చేపట్టిన ప్రతి కార్యక్రొమాన్ని అడ్డుకోవడం గ్రామీణ ప్రాంత ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సమావేశాలు ఏర్పర్చడం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే దేవుడమ్మ ఈ ప్రయత్నంలో జైలుకి కూడా వెళ్ళొచ్చింది. ఓ సాధారణ గిరిజన స్త్రీ స్థాయి నుండీ తన భూమితో పాటు తన తోటి గిరిజనుల ొభూములు కాపాడాలన్న పట్టుదలే దేవుడమ్మని సాధారణ కార్యకర్త స్థాయి నుంచీ ఈ రోజు బాక్త్సెట్‌ వ్యతిరేక పోరాట కమిటీకి కన్వీనర్‌గా నిలబెట్టింది. గిరిజనుల ఈ పోరాటంలో చురుగ్గా పాల్గొనే దేవుడమ్మకి ఇంటిలో భర్త సహకారం లేకపోగా పైపెచ్చు కంపెనీ ప్రలోభాలకు లొంగిపొమ్మని ఒత్తిడి ఎదురవుతూ ఉంటుంది. ఎన్ని ప్రతికూల పరిస్థితులెదురైనా సరే అలుపెరగక గిరిజనుల ొభూమి హక్కుకోసం పోరాటం చేస్తనే ఉన్న దేవుడమ్మ నవీన మహిళ కంటెస్ట్‌ 2008లో హక్కుల కోసం పోరాటం కేటగిరీలో విజేతగా ఎంపికైంది.
7. ప్రత్యేక సామర్శ్యం : రోహిణి
ప్రకాశం జిల్లా అద్దంకి మండలానికి చెందిన రోహిణికి చిన్నప్పుడే కంటి నరాలు రెం్డూ దెబ్బ తినడంవల్ల ఆమె చదవుకోవడం కష్టమైంది. స్క్పూల్‌ ొమానేయల్సిన పరిస్థితులొచ్చినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. ఆ క్రమంలో రోహిణి రేడియెకి దగ్గరైంది. గంటల తరబడి రేడియెలో కార్యక్రమాలు వింటూ ఉత్తేజితురాలయ్యేది. రేడియెలో వచ్చే ప్రాధమిక పాఠశాలల పాఠాలనుంచి బిఏ, బి.కామ్‌ పాఠాలవరకు రేడియెలో విని చదువుకున్న వారితో సమానంగా పోటీ పడగలిగింది. అభిరుచి కొద్దీ రేడియె వస్కో కార్యక్రమాలు వింట వారికి నిత్యం లేఖలు రాస్తూ ఉండేది. అలా రేడియె వస్కోతో అనుబంధం పెరిగి తాను కూడా అదే రేడియె కార్యక్రమం నిర్వహించే స్థాయికెదిగింది. హిందీ, ఇంగ్లీష్‌ వార్తలను విని ఆ భాషల్లో అనర్గళంగా ్మాట్లాడే స్థాయికిచేరుకుంది. రేడియె వస్కో కార్యక్రమాలు నిలిచిపోయిన తర్వాత రోహిణి మనసులో ఒక ఆలోచన మెదిలింది. సమస్యలతో సతమతమవుతున్న వారికి సన్నిహితురాలిగా మాటసాయం అందించేందుకు రోహిణి క్లబ్‌ ఏర్పాటు చేసింది. ప్రపంచం నలుమూలల నుంచి ఆమెకొచ్చే ఉత్తరాలకి, ఫోన్‌కాల్స్‌కి సమాధానం ఇస్తూ ఎందరికో ఆప్తమిత్రురాలిగా నిలుస్తోంది. ఆత్మవిశ్వాసం ఉంటే అంధత్వం అడ్డుకాదని నిరపించిన రోహిణి నవీన మహిళ కాంటెస్ట్‌ 2008 ప్రత్యేక సామర్ధ్యం కేటగిరికి ఫైనలిస్ట్‌గా ఎంపికైంది.
8.ప్రత్యేక సామర్ధ్యం: ఐ. మమత

Share
This entry was posted in స్త్రీల చరిత్ర. Bookmark the permalink.

One Response to అద్భుత స్త్రీమూర్తులు

  1. Anonymous says:

    ప్రస్తుతకాలములొ మహిలల పరిస్థితి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.