పౌరులుగా పవ్రర్తిద్దాం – భూక్యా గోపిరాజ్‌

ఈ మహమ్మారిని

తరిమేయాలనే ఆవేశం

అరదరిలోనూ వుంది కానీ ఆచరణ

కొరతయింది!

లోకాన్ని దాని విషకోరలతో

అడుగడుగు వేసుకుంటు

కాటేస్తూ వస్తుంది

వలసకూలీల పాలిట

మృత్యువై విభృంభిస్తుంది!

పేదోళ్ల ఆకలిని ఆ

చుట్టుగుడిసెల్లోనే చంపేస్తుంది

నిన్నటివరకు నవ్వుకుంటూ

తిరిగిన ప్రాణాన్నే

కబళించి కాటికి పంపుతుంది!

కనిపించని గాలిలో

వికటాట్టహాసాలను వినిపిస్తూ

లోతైన గుండెల్లోనుంచి

కన్నీటి శోకాలను బయటికి

పంపుతుంది

ఈ మహమ్మారికి విరుగుడు

వెతికేరతవరకు

ఇంకెన్ని మరణాలో!

పరిశుభ్రతను పాటించడమే

ఈ మానవాళికి ఇక పునఃజన్మ

ప్రభుత్వం చెప్పినట్టుగా

ప్రవర్తించడమే పౌరులుగా

మనం చేసే పని!!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.