అమ్మే నా గురువు – హిమబిందు, 7వ తరగతి

అమూల్యమైన రెండక్షరాలు అమ్మ
మధురమైన మాట అమ్మ

వెలకట్టలేని ప్రేమ అమ్మ
సృష్టికి జీవం పోసినది అమ్మ
ఓ మాతృమూర్తి అమ్మ
నా పెదవులపై చిరునవ్వు అమ్మ
నా గుండె ఇలల్లో పలుకుతున్న అక్షరాలు అమ్మ
ఆకారాన్నందించి
లోకానికి చూపించేది అమ్మ
నా చెయ్యి పట్టి నడిపించింది అమ్మ
నా చేత అక్షరాలు దిద్దించిన గురువు అమ్మ
` `

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.