1) స్వీకార్ ఉపకార్, ఉపకార్ కాంప్లెక్స్, ఉపకార్ జంక్షన్, పికెట్, సికింద్రాబాద్, తెలంగాణ. ఫోన్ : 040-27810731
2) యామిని ఎడ్యుకేషనల్ సొసైటీ, కూకట్‌పల్లి, రంగారెడ్డి జిల్లా. ఫోన్ : 9849423055/040-23061796
3) అమ్మ సోషల్ వెల్‌ఫేర్ అసోసియేషన్, కూకట్‌పల్లి, రంగారెడ్డి జిల్లా. ఫోన్ : 9000199263
4) ఒకేషనల్ రీహాబిలిటేషన్ కోర్సులు (ప్రభుత్వం) హైద్రాబాద్, ఫోన్ : 040-27427381
5) శాంతినికేతన్ మానసిక వికలాంగుల పాఠశాల, ఫ్లాట్ నెం. 10, గౌతమి నగర్, రామాలయం దగ్గర, సాహెబ్ నగర్ రోడ్, వనస్థలిపురం, రంగారెడ్డి జిల్లా. ఫోన్ : 9866787694, 24021975
6) ఆశ్రయ్-ఆకృతి, 8-3-1027/27, ఎ2, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, శ్రీనగర్ కాలనీ, హైద్రాబాద్. ఫోన్ : 040-40042250,23732250
7) సాధన మానసిక వికలాంగుల పాఠశాల, ఫ్లాట్ నెం. ఎ-7/5, ఇండస్ట్రియల్ పార్కు, రోడ్ నెం. 6, నాచారం, హైద్రాబాద్,
ఫోన్ : 20080561, 27152366
8) వేగేశ్న పద్మావతి వికలాంగుల ప్రత్యేక పాఠశాల, సత్యసాయిపురం, కుంట్లూరు, హయత్ నగర్, రంగారెడ్డి జిల్లా.
ఫోన్ : 9848493536