భూమిక హెల్ప్‌లైన్‌ని సంప్రదించే చాలామంది మహిళలు తమ సమస్యల్ని నేరుగా చెప్పుకునే వీలును, న్యాయవాదికి వివరంగా చెప్పుకునే వెసులుబాటును కల్పించమని చాలాకాలంగా కోరుతున్నారు. దీనిపై స్పందించి భూమిక కార్యాలయంలో స్టేట్ లీగల్ సర్వీసెస్ ఆధారిటీ ద్వారా భూమిక లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభమైంది.
న్యాయ సహాయం నేరుగా కావాలనుకునే మహిళలు:
1800 425 2908 టోల్ ఫ్రీ నవంబరును సంప్రదించండి.