స్తీ శక్తి – జి. యామిని, 7వ తరగతి

లెక్కలేని శక్తి ఉండే స్త్రీ,

లెక్కలేని పనుల్లో ఉండే స్త్రీ,

లెక్కలేని నొప్పులను భరించే స్త్రీ,

ఓ ఇల్లాలుగా, అక్కలా, కూతురుగా, అమ్మగా ఉండే స్త్రీ

భవిష్యత్తులో ఉంటుందో లేదో

అనుమానంగా ఉన్న స్త్రీ,

మనకు ఎందుకు అన్న పనులు చేస్తుందా స్త్రీ,

ఆలోచించండి, స్త్రీ మన అమ్మగా మరియు

ఎన్నో పాత్రలను పోషిస్తుంది ఆ స్త్రీ,

కాబట్టి మనము ఆ స్త్రీని రక్షిద్దాం.

 

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.