స్తీ సహనం – ఎ. అభినయ, 7వ తరగతి

అమ్మాయికి మారు పేరు అమ్మ

అమ్మకుంది శక్తి

ఆ శక్తికి తోడైయ్యింది భక్తి

జన్మనిచ్చే అమ్మకు భక్తి దేవుడిపై

ఉంచాడు అమ్మను మహిపై తనకు మారుగా

అమ్మ కుంటాయి కష్టాలు

ఆ కష్టాలు వాళ్ళ ఇష్టాలు

మగవాడికి సాటి ఆడది

ఆ ఆడదికి ఉంది శక్తి

అదే స్త్రీ శక్తి

ఆడవాళ్ళపై ఎన్నో నేరాలు

మగవాడు చేసే ఘోరాలు

తప్పదు శిక్ష… ఆ శిక్షకు ఫలితం వాడికి మృత్యువు

లోకం అంటేనే మాయా లోకం

ఆ మాయకు బలి ఆడది

ఆడదానికి ఉన్న సహనం పోతే

తట్టుకోలేదు ఈ సమాజం

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.