చెట్టే దేశ ప్రగతికి మెట్టు, చెట్లు లేకపోతే
ప్రాణ వాయువుకు ఏర్పడుతుంది లోటు,
చెట్లు ఎక్కువ నరకడం వలన వాతావరణానికి
ఏర్పడుతుంది చేటు
ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో చెట్ల పాత్ర
మేటి అని తెలుసుకుందాం చెట్ల ప్రాధాన్యత
చెప్పుదాం, చాటి కాపాడుకుందాం
పర్యావరణాన్ని ప్రతి ఒక్కరం చెట్లను నాటి