కరోనా వైరస్‌ — జు.యశస్వినీ, ఏడవ తరగతి

కరోనా వ్యాధి వచ్చింది,

మానవాళికి వైరస్‌ను తెచ్చింది,

కరోనా ప్రపంచమంతటా విజృంభిస్తోంది,

మానవజాతికి ముప్పునే తెస్తోంది,

ఎంతో మంది దీనికి బలైపోతున్నారు,

కానీ నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు !!

సోపులు, శానిటైజర్‌లు వాడదాం !

చేతులను శుభ్రంగా ఉంచుకుందాం !

ముఖానికి మాస్కులు వేసుకుందాం !

మనల్ని వైరస్‌ నుంచి కాపాడుకుందాం !

ఇంటివద్దనే ఉందాం !

కరోనాను వ్యాపించకుండా ఆపుదాం !

ఇలాంటి జాగ్రత్తలను అందరు పాటించుదాం వైరస్‌ బారి నుండి రక్షణ పొందుతారు !

లాక్‌ డౌన్‌ పాటిద్దాం!

కరోనాను తరిమేద్దాం!

రోడ్ల మీద తుమ్మడం ,

ఉమ్మి వేయడం వంటివి చేయొద్దదు,

కరోనా వ్యాధి సంఖ్యను పెంచొద్దు,

కరోనా వైరస్‌ వ్యాధిని అరికడదాం,

మన భూమిని కాపాడుకుందాం !!!.

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.