ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు,
అక్క ఆర్టికల్‌ చాలా బావుంది. చాలా విశ్లేషణాత్మాకంగా ఉంది. ముందు నుండే ఆదివాసిలని , దళితులను ఊరికి దూరంగా ఊరి చివరన ఉంచడం. ప్రాజెక్టుల పేరుతో వాళ్ళని నిరాశ్రయులను చేయడం ప్రభుత్వాలు, దోపిడి కులాల కార్పోరేట్లు చేస్తున్నా కుట్ర ఏ అభివృద్ధి

జరగాలన్నా ఆదీవాసి దళిత జీవితాలె పెట్టుబడులు వీళ్లకి…. వారి తరపున నిజాయితీగా పోరాడే ఎవరైనైనా దోపిడి దారులుగాను దొంగలుగాను చిత్రీకరించి … వాళ్లను జైళ్లలో మగ్గ బెట్టడం ఈ ప్రభుత్వాలకు అనవాయితీగా మారిపోయింది.
` మాధవి మిరప, ఇ`మెయిల్‌.

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.