భూమిక సంపాదకులకు,
అక్క ఆర్టికల్ చాలా బావుంది. చాలా విశ్లేషణాత్మాకంగా ఉంది. ముందు నుండే ఆదివాసిలని , దళితులను ఊరికి దూరంగా ఊరి చివరన ఉంచడం. ప్రాజెక్టుల పేరుతో వాళ్ళని నిరాశ్రయులను చేయడం ప్రభుత్వాలు, దోపిడి కులాల కార్పోరేట్లు చేస్తున్నా కుట్ర ఏ అభివృద్ధి
జరగాలన్నా ఆదీవాసి దళిత జీవితాలె పెట్టుబడులు వీళ్లకి…. వారి తరపున నిజాయితీగా పోరాడే ఎవరైనైనా దోపిడి దారులుగాను దొంగలుగాను చిత్రీకరించి … వాళ్లను జైళ్లలో మగ్గ బెట్టడం ఈ ప్రభుత్వాలకు అనవాయితీగా మారిపోయింది.
` మాధవి మిరప, ఇ`మెయిల్.