భూమిక హెల్ప్‌లైన్ (1800 425 2908) కి ఫోన్ చేయండి”
ఈ సంచిక నుండి ప్రతి జిల్లాలోను స్త్రీలకు సహాయమందించే సంస్థల సమాచారం ధారావాహికంగా ప్రచురిస్తున్నాం. హింసాయుత పరిస్థితుల్లో తల్లడిల్లే స్త్రీలకు ఈ వివరాలు సహకరిస్తాయని నమ్ముతున్నాం.
ఆదిలాబాద్ జిల్లాలో అందుబాటులో వున్న సంస్థలు, సహాయాలు
1. జిల్లా కలెక్టరు 08732 -226203/226202
ఫాక్స్.225267
2. జాయిట్ కలెక్టర్ 08732-226557/226400
3. ప్రొటెక్షన్ ఆఫీసరు -ఆర్.విజయలక్ష్మికుమారి 08732-236630
డిస్ట్. ఉమెన్ అండ్ ఛైల్డ్ వెల్‌ఫేర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ 9440814455
ఆర్‌టిసి బస్ డిపో దగ్గర, ఆదిలాబాద్ 9440443727
4. సెక్రటరీ, లీగల్ సర్వీస్ ఆధారిటీ 9440901043
5. పోలీస్ ఉమెన్ హెల్ప్‌లైన్ 08732-220739
6. ఉమెన్ పోలీస్ స్టేషన్ 08732-222215
7. సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ -ఆదిలాబాద్ 08732-226888 /230498 /226004 / 223333/ 225179/ సెల్. 9440795000
8. తాత్కాలిక వసతి గృహం/కుటుంబ సలహా కేంద్రం
డెవలప్‌మెంట్ ఆసోసియేషన్ ఫర్ రూరల్ ఆసోసియేషన్ 08732-221002
ఇంటి.ను. 6-1-125, న్యూ కమ్మరి కాలనీ, ఆదిలాబాద్ 9440386001
9. తాత్కాలిక వసతి గృహం
మహిళా ప్రాంగణం, డి.ఎం.ఎస్.వి. వేదిక, ఏ.డబ్లు,టి.
చింఛోలి, ‘బి’, సారంగపూర్ మండల్, ఆదిలాబాద్. 08734-242585
10. స్వాధార్ హోం
భైంసా ఆర్గనైజేషన్, ఆదిలాబాద్ 08752-230056 / 9849013297
11. సర్వీస్ ప్రొవైడర్ (గృహహింస నిరోధక చట్టం కింద)
సొసైటీ ఫర్ పర్టిసిపేటరీ డెవలప్‌మెంట్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్
ఇంటి.నె.2-4-34/1, తెక్కులబస్తీ, మెయిన్‌రోడ్, బెల్లంపల్లి, ఆదిలాబాద్
12. ఎన్.జి.ఓ
ఎ) సొసైటీ ఫర్ ఆర్బన్ మరియు రూరల్
ఎన్‌లైట్‌మెంట్ (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగు) 9849013297
బి) ఎ.పి. మహిళా సమత సొసైటీ
26-1-6/1, వరంగల్ బాలభారతి, ప్రక్కన డెక్కన్ గ్రామీణ పల్లి
కాల్ టాక్సీ ఏరియా, బెల్లంపల్లి, ఆదిలాబాద్
సి) జె.పి.లింగం
ప్రగతి భారత్ ఎన్‌జిఓ, గంగన్నపేట్, ఉట్నూరు 9441628966
రాజీలే ఎక్కువ
పరువు, ప్రతిష్ట కోసం, భవిష్యత్తులో అండదండ ఉండదనే ఉద్దేశంతో బయటకు రాలేక ఇళ్లలోనే అతివలెంతోమంది మగ్గిపోతున్నారు.కేసులు త్వరగా పరిష్కారం కాక ,మరోవైపు వేధింపులకు పాల్పడిన వారి వైపు నుంచి ఇతరత్రా సమస్యలతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.బాధితురాలి నుంచి ఫిర్యాదు అందిన తర్వాత ఆరోపణలకు గురైన వారికి సమన్లు జారీ చేయడం, వారి వాంగ్మూలం తీసుకొని కేసు నమోదు చేసేందుకు వారు స్థానికంగా ఉండకపోవటం, కోర్టులో కేసు దాఖలు చేసిన తర్వాత కూడా విచారణకు వచ్చేసరికి వారంలో ఒక రోజు మాత్రమే గృహ హింస కేసులు విచారిస్తున్నందువల్ల జాప్యం జరుగుతోంది. కౌన్సెలింగ్ నిర్వహించాక కొన్నికేసుల్లో రాజీ కుదుర్చుకొంటున్నారు. కొంత మంది వారంతట వారే ఫిర్యాదులు వెనక్కి తీసుకొంటున్నారు.కొంతమంది బాధిత మహిళలకు మధ్యంతర భృతి చెల్లించాలని కోర్టులు ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి.చిట్టచివరకుగాని చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలులేదు. కనీసం పోలీసు కేసు నమోదు చేసేందుకు కూడా సవాలక్ష ఆటంకాలు ఉన్నాయి.ఈలోగా ఫిర్యాదు చేసేవారికి ఆశ్రయం కరవవుతూ నానా అవస్థలకు గురికావాల్సి వస్తోంది. చివరకు ఈ చట్టాన్ని ఆశ్రయించటమే తప్పైపోయిందన్నంత పరిస్థితి, ఆలోచన కలిగిస్తోంది..బాధితులకు న్యాయం జరగటం, నిందితులకు శిక్షలు పడటం ఏదీ పూర్తిస్థాయిలో జరగటంలేదు.ఫిర్యాదులకు దిగిన మహిళలు తమంతట తామే ఏదోలా సర్దుకు పోయేస్థితి ఏర్పడుతుంది. మహిళలు పడే మానసిక వేదన, క్షోభ బయటకు కానరాకుండా మరుగున పడుతున్నాయి. పిల్లలు, కుటుంబం పేరిట మహిళల్లో ఉండే సహజ బలహీనతలను ఆసరాగా చేసుకుని కేసులు రాజీదిశగా మారిపోతున్నాయి.ఒకసారి రాజీ అని వచ్చాక మహిళల పరిస్థితి దారుణంగా మారిపోతుంది. తిరిగి అధికారులను ఆశ్రయించలేక మౌనంగా ఉండిపోతున్నారు. కుటుంబ వ్యవహారాలన్నాక ఇటువంటి ఘటనలు సాధారణమేనని సర్దుకుపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ధన్యవాదాలు.
9966095258