భూమిక స్త్రీ వాద తెలుగు మాసపత్రికను గత 30 సంవత్సరాలుగా నిరవధికంగా పాఠక మిత్రులకు అందిస్తున్న యాజమాన్యానికి, సంపాదక, కార్యవర్గ సభ్యులకు, సిబ్బందికి శుభాభినందనలు.
ఎప్పటికప్పుడు స్త్రీల సమస్యలను చర్చించి, విశ్లేషించి, పరిష్కార దిశగా, వివిధ సాహిత్య ప్రక్రియల ద్వారా దిశా నిర్దేశం చేస్తూ, పత్రికను, తద్వారా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్న సృజనాత్మక రచయితలందరికీ పేరుపేరునా అభినందనలు.
`కావూరి శారద