ప్రత్యేక సంచిక ప్రత్యేకంగా దాచుకునేంత విలువైనదిగా ఉండాలి. ఎప్పటిదో గుర్తులేదు. పది పదిహేనేళ్ళ క్రితం వచ్చిన ప్రత్యేక సంచిక ఇప్పటికీ నా దగ్గర ఉంది. ప్రపంచ స్త్రీవాదంలో వస్తున్న
ధోరణులను పరిచయం చేసే వ్యాసాలు ఉంటే బాగుంటుంది. కొత్తతరం రచయిత్రులను తయారు చేసుకోవలసిన అవసరం ఉంది. ఈ రోజుల్లో 30 ఏళ్ళు పత్రిక నిరంతరాయంగా నడపడం చిన్న విషయం ఏమీ కాదు. ఇకముందు కూడా ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నా.
` శాంతి ప్రబోధ
షషష