సందడైన దీపావళి – ఆర్‌.జస్విత

దీపావళి వచ్చింది
సందడిని తెచ్చింది

కొత్త బట్టలు వచ్చాయి
వెలుగులెన్నో తెచ్చాయి
నరకాసురుని వధనే దీపావళి
అయోధ్యకు రామరాకె దీపావళి
దీపావళి పండుగ
ఆనందాలు నిండుగ
దీపాలు ఉండగ
టపాసులు ఎందుకు దండగ
చెడుపై మంచి గెలుపు దీపావళి
` , 8వ తరగతి

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.