ఎన్నో ప్రణాళికలు, మరెన్నో ప్రయోగాలు, దేశదేశాలు తిరిగావు. ఒక enterpreneur గా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించావు. ఎన్ని కలలు నీవి! ఎన్ని సంప్రదింపులు నాతో! ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచావు.
ఇలా అర్థాంతరంగా వెళ్ళిపోవడం దురదృష్టం. నువ్వు సాధించాల్సింది చాలా మిగిలిపోయింది సాయి! Sorry to see you go!
`