హెచ్‌ఐవి మరియు ఎయిడ్స్‌

ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు పది లక్షల మంది హెచ్‌ఐవి మరియు ఎయిడ్స్‌ బారిన పడ్డారన్న సంగతి మీకు తెలుసా? జాతీయ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ 2005 నాటి గణాంకాల ప్రకారం దేశంలో ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి.
హెచ్‌ఐవికి చికిత్స లేదు. కానీ అది సోకకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ సోకినా ఆ దశ నుంచి ఎయిడ్స్‌ దశలోకి దిగజారిపోకుండా జాగ్రత్తలు తీసుకునే వీలుంది.
హెచ్‌ఐవి అంటే ఏమిటి?
మానవ రోగ నిరోధక శక్తి నాశక వైరస్‌ హెచ్‌ఐవి. ఇది మనిషి రోగ నిరోధకశక్తిని దెబ్బతీస్తుంది. శరీరం రోగాన్ని నిరోధించే శక్తిని కోల్పోయేట్టు చేస్తుంది. పోను పోనూ శరీరానికున్న సహజసిద్ధమైన పోరాటశక్తి పూర్తిగా నశించేట్టు చేస్తుంది.
ఎయిడ్స్‌ అంటే?
వ్యాధి నిరోధకశక్తి దెబ్బతినడం వల్ల వ్యక్తికి వివిధ వ్యాధులు సోకుతాయి. శరీరం వాటిని తట్టుకోలేని స్థితిలోకి జారిపోయి ఉంటుంది. కనుక నశిస్తుంది. ఇదే ఎయిడ్స్‌ స్థితి.
హెచ్‌ఐవి ఎట్లా వ్యాపిస్తుంది
ు  సురక్షితం కాని లైంగిక సంబంధాల వల్ల : హెచ్‌ఐవి సోకిన వ్యక్తితో లైంగిక కార్యంలో కండోమ్‌ వంటి రక్షణ లేకుండా పాల్గొనడం వల్ల సోకుతుంది. ఈ లైంగిక కార్యం యోని ద్వారా కావచ్చు. గుద సంయోగం కావచ్చు.
ు పరిశుభ్రపరచని సిరంజులు సూదులు ఇతర ఆసుపత్రిక పరికరాల వల్ల : సిరంజులూ, సూదులు, కత్తులు, స్టెరిలైజ్‌ చేయని ఇతర పరికరాలను హెచ్‌ఐవి సోకిన వ్యక్తి చికిత్సకు వాడి అటువంటిదే లేని వ్యక్తిపై వాడితే వైరస్‌ వ్యాధులు మరొకరికి సోకుతుంది.
ు అరక్షితమైన రక్తమార్పిడి వల్ల : హెచ్‌ఐవి సోకిన వ్యక్తి నుంచి రక్తాన్ని అదేమీ లేని వ్యక్తికి ఎక్కించడం ద్వారా వైరస్‌ సోకుతుంది.
ు హెచ్‌ఐవి సోకిన తల్లిదండ్రుల నుంచి పిల్లకు : హెచ్‌ఐవి సోకిన తల్లిదండ్రుల శిశువుకు గర్భంలో ఉన్నప్పుడు ఎయిడ్స్‌ సోకే అవకాశం ఉంది. తల్లి పాల ద్వారా కూడా హెచ్‌ఐవి వ్యాప్తి చెందుతుంది.
తల్లిదండ్రులు హెచ్‌ఐవి సోకినవారైనా, తమకు పుట్టబోయే పిల్లలకు హెచ్‌ఐవి ఇన్ఫెక్షన్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ రోజుల్లో అటువంటి మందులు లభిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విసిసిటిసి కేంద్రాలలో, దయచేసి దంపతులిద్దరూ పరీక్ష చేయించుకోండి. మీకు పుట్టబోయే శిశువు హెచ్‌ఐవి బారిన పడకుండా కాపాడండి.
ఎయిడ్స్‌ వ్యాధి ఎలా వ్యాపించదు?
ు    ఒకరికొకరు చేతులు కలిసి అభివాదం చేయడం ద్వారా వ్యాపించదు, కలిసి భోజనం చేయడం ద్వారా వ్యాపించదు. ఈగలు, దోమలు ద్వారా వ్యాపించదు. ఒక సంస్థలో కలిసి పనిచేయడంద్వారా వ్యాపించదు. ఒకే వాహనంలో ప్రయాణించడం, కలిసి చదవడం, గాలి పీల్చడం ద్వారా వ్యాపించదు. ఎయిడ్స్‌ రోగికి చికిత్స చేయడంద్వారా వ్యాపించదు.
హెచ్‌ఐవి బాధిత స్త్రీ, పురుషుల కోసం ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలను కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ కార్యాలయం కోఠిలో వుంది. వారి నుండి సమాచారం పొందవచ్చు. లేదా మీ దగ్గర  లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించండి. అలాగే కమ్యూనిటీ కేర్‌ సెంటర్లు, డ్రాప్‌ ఇన్‌ సెంటర్లు సందర్శించండి. హెచ్‌ఐవి సోకిందని కుంగిపోకండి.  బిపికి, షుగరుకి గుండెజబ్బులకి మందులేసుకున్నటే మందులు వాడుతూ, సంతోషంగా వుంటూ జీవితాన్ని గడపండి.

కమ్యూనిటి కేర్‌ సెంటర్స్‌ లిస్ట్‌ (్పు.్పు.్పు.)

కమ్యూనిటీ కేర్‌ సెంటర్స్‌ (సి.సి.సి)

జిల్లా    ్పు.్పు.్పు. (కమ్యూనిటి కేర్‌ సెంటర్‌) పేర్లు    అడ్రసు
ు.    శ్రీకాకుళం    1.    కానోస్సా హాస్పిటల్‌    వీరఘట్టం
నడుకోరు
శ్రీకాకుళం
2.    హెల్పింగు హాండ్స్‌ అసోసియేషన్‌    సోమి రియల్‌ ఎస్టేట్‌, పెట్రోల్‌ బంకు వెనుక,
నవర్‌హత్‌ పి.ఓ., ఎత్‌హెర్తా, శ్రీకాకుళం.
ు.    విజయనగరం    3.    రోటరీ అభయ    రోటరీ అభయ, మోడవలస గ్రామం,
డెంకాడ మండలం, విజయనగరం.
4.    శ్రీనివాసా వాలంటరీ ఆర్గనైజేషన్‌    ఇం.నెం.59-112, కొంకి వీధి,
సాలూరు, విజయనగరం.
ు    విశాఖపట్నం    5.    ఇమాన్యూయెల్‌ మినిస్ట్రీస్‌ అసోసియేషన్‌    కొండలాగ్రహరం,
మకవరపాలెం మండలం, విశాఖపట్నం.
6.    నేచెర్‌    నేచెర్‌, 38-37-38/2,
భాస్కర్‌ గార్డెన్స్‌, మర్రిపాలెం – 18.
ు     తూర్పుగోదావరి    7.    గన్నె సుబ్బలక్ష్మీ మెడికల్‌    గన్నె సుబ్బలక్ష్మీ మెడికల్‌ కాలేజ్‌,
రాజమండ్రి, ఈస్ట్‌ గోదావరి.
8.    సెంట్‌ జోసఫ్స్‌ హాస్పిటల్‌    ప్రత్తిపాడు – 533 432,
వయా సామర్లకోట, ఈస్ట్‌ గోదావరి.
ు    పశ్చిమ గోదావరి    9.    బెథెస్థా లెప్రస్సి హాస్పిటల్‌     రుస్థుంబా, నరసాపూర్‌,
వెస్ట్‌ గోదావరి – 534 275.
10.    దామియన్‌ లెప్రసి హాస్పిటల్‌    వేగవరం, గోపన్నపాలెం,
వెస్ట్‌ గోదావరి – 534 450.
11.    మదర్‌ వన్నిన్ని హాస్పిటల్‌    కడకట్లా, కె.ఎన్‌. రోడ్‌, తాడేపల్లిగూడెం,
వెస్ట్‌ గోదావరి – 534 101.
ు    క్రిష్ణా    12.    ఎ.ఎస్‌.ఎస్‌.ఐ.ఎస్‌.ఐ. డెర్మాటాలాజికల్‌ సెంటర్‌    ఎ.ఎస్‌.ఎస్‌.ఐ.ఎస్‌.ఐ. నగర్‌,
కొంకేపూడి, వయాపెడన, క్రిష్ణా-621 366.
13.    సెంట్‌ అన్సా సొసైటీ,    నున్నా, విజయవాడ,
సెంట్రల్‌ ప్రోవిన్స్‌    క్రిష్ణా – 520 004.
14.    సెంట్‌ కెట్లడ్‌ రిహబిలిటేషన్‌ సెంటర్‌    వట్టిగూడిపాడు (పి.ఒ.),
తెరెసా నగర్‌, నూజివీడు, క్రిష్ణా – 521 224.
ు    గుంటూరు    15.    హోలి ఫ్యామిలి టి.బి. సాంటారియం    సత్తెనపల్లి, గుంటూరు – 522 004.
ు    ప్రకాశం    16.    సెంట్‌ విన్‌సెంట్స్‌ హాస్పిటల్‌    మెథారామెట్లా పి.ఓ., ప్రకాశం – 523 212.
ు    చిత్తూరు    17.    ఆరోగ్యవరం మెడికల్‌ సెంటర్స్‌    ఆరోగ్యవరం మెడికల్‌ సెంటర్స్‌ యూనియన్‌
యూనియన్‌ మిషన్‌    మిషన్‌ ట్యూబర్‌కిలోసిస్‌ సానిటోరియం,
ట్యూబర్‌కిలోసిస్‌ సానిటోరియం    ఆరోగ్యవరం, మండపల్లి, చిత్తూరు జిల్లా.
18.    డేవిడ్‌ & లూయిస్‌ రీ హాస్పిటల్‌    డేవిడ్‌ & లూయిస్‌ రీ హాస్పిటల్‌
ఎర్పేడు – 517 619.
ు    ఖమ్మం    19.    సెయింట్‌ జోసెఫ్‌ కేర్‌ సెంటర్‌    సెయింట్‌ జోసెఫ్‌ కేర్‌ సెంటర్‌
ఆషా నికేతన్‌ హాస్పిటల్‌, స్వర్ణభారతి దగ్గర,
ఇంజనీరింగు కాలేజ్‌, కలక్టరేట్‌ పి.ఓ., ఖమ్మం.

20.    మోటివేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌    బాలాజీ కాంప్లెక్స్‌, మెయిన్‌రోడ్‌,
బాందవగూడ, ఖమ్మం – 507 117.
ు    నెల్లూరు    21.    డ్యూటీస్‌    మానవతానిలయం, తల్‌పాగ్రి కాలనీ,
నెల్లూరు – 04.
ు    కర్నూల్‌    22.    మరియానిలయం సోషల్‌ సర్వీస్‌ సొసైటీ    మరియా నిలయం, సోషల్‌ సర్వీస్‌ సొసైటీ,
గర్‌గియాపురమ్‌, కర్నూల్‌.
ు    నల్గొండ    23.    సెయింట్‌ మేరీ హాస్పిటల్‌    శ్రీరంగపురం, కొడాడ్‌, నల్గొండ.
24.    కామినేని హాస్పిటల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (కిమ్స్‌)    కామినేని హాస్పిటల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (కిమ్స్‌)
నార్కెట్‌పల్లి, నల్గొండ.
ు    హైదరాబాద్‌    25.    శివానంద రిహాబిలిటేషన్‌ హోం    కూకట్‌పల్లి, హైదరాబాద్‌ – 500 095.
26.    రక్షణదీపం    రక్షణదీపం, 44-15/2, సర్వే నంబర్‌-113,
హిమాయత్‌నగర్‌, ్పుఔ|ఊ దగ్గర.
ు    వరంగల్‌    27.    విశ్వకరుణ డెర్మటాలజీ సెంటర్‌    విశ్వకరుణ డెర్మటాలజీ సెంటర్‌
ఫాతిమానగర్‌, శ్రీ|ఊ ఆళిరీశి.
28.    స్నేహా    11-18-776/1, విశ్వకరుణ స్ట్రీట్‌,
కాశీబుగ్గ, వరంగల్‌ – 2.
ు    కరీంనగర్‌    29.    సెయింట్‌ ఆన్స్‌ సోషల్‌ సర్వీస్‌ సొసైటీ    సెయింట్‌ ఆన్స్‌ సోషల్‌ సర్వీస్‌ సొసైటీ
ప్రశాంతి భవన్‌ (కేర్‌ & సపోర్ట్‌ సెంటర్‌),
దేశ్‌రాజ్‌పల్లి ఒ రోడ్స్‌, రామడుగు మండల్‌.
30.    గ్రామ నవ నిర్మాణ సమితి    చింత్యగట్ట, మేమలగూడ రోడ్డు, కరీంనగర్‌.
ు    మెదక్‌    31.    మెదక్‌ క్యాథలిక్‌ మిషన్‌    మెదక్‌ క్యాథలిక్‌ మిషన్‌
(ఆషాజ్యోతి), ప్రజ్ఞాపూర్‌ పోస్ట్‌, గజ్వేల్‌.
ు    నిజామాబాద్‌    32.    పెరాలీ నర్సయ్య మెమోరియల్‌ & ఛారిటబుల్‌ ట్రస్ట్‌    పెరాలీ నర్సయ్య మెమోరియల్‌ & ఛారిటబుల్‌
ట్రస్ట్‌
్పు/ళి. శ్రీరామా కంటి ఆసుపత్రి ఖేల్‌వాడీ,
నిజామాబాద్‌.
ు    ఆదిలాబాద్‌    33.    సుమా హాస్పిటల్‌    భీమరామ్‌ ఆ.ం., జైపూర్‌ మండల్‌,
ఆదిలాబాద్‌ – 504 204.
34.    హోలీ త్రినైటీ    చారిత్య హెల్త్‌ సర్వీస్‌ సొసైటీ
ఆశాదీప్‌ ్పు్పు్పు, దసనాపూర్‌,
ఆదిలాబాద్‌ – 504 002.
అన్ని ప్రాంతాల ఏరియా ఆసుపత్రుల్లో జుష్ట్రఊ సెంటర్స్‌ పనిచేస్తున్నాయి. వాటిని సంప్రదించగలరు
ఈష్ట్రంఆఆ|శ్రీస్త్ర ్పుజూశ్రీఊజూష్ట్రఐ
డ్రాప్‌ సెంటర్‌ పేరు    అడ్రసు    ఆఫీసు    సంప్రదించు
ఫోన్‌ నెం.    ఫోన్‌ నెం.
ఆదిలా ఆదర్శ క|ఙ పాజిటివ్‌    జుఈఆష పైన, కోరట్ల మెడికల్‌ షాపు,    87322 20638    98485 38341
పీపుల్‌ వెల్‌ఫేర్‌ సొసైటీ (జుఈఆష)    కలెక్టర్‌ చౌక్‌, ఆదిలాబాద్‌.
అనంతా నెట్‌వర్క్‌ ఆఫ్‌ పాజిటివ్స్‌ (జుశ్రీఆష)    జుశ్రీఆష డోర్‌ నెంబర్‌ 11-1-195,    08554-274633    98669 24876
పైన, 1రీశి క్రాస్‌, అరవిందానగర్‌, అనంతపూర్‌.
నెట్‌వర్క్‌ ఆఫ్‌ చిత్తూర్‌     శ్ర్పీుఆ, 1-14, హాస్పిటల్‌ రోడ్‌,     95732 69172
పాజిటివ్‌ పీపుల్‌ (శ్ర్పీుఆష)    గగన్‌పల్లి క్రాస్‌ రోడ్‌, రామమూర్తి భవనం, చిత్తూర్‌.
కాష్ట్‌ నెట్‌వర్క్‌ పాజిటివ్‌ పీపుల్‌    ్పుశ్రీఆష డోర్‌ నెం. 2-40-110/1,     08832-433644    98853 52940
ంచీచీ. లూథరిన్‌ హైస్కూల్‌, అల్‌కోట్‌ గార్డెన్స్‌, రాజమండ్రి.
సొసైటీ ఆఫ్‌ వెల్‌ఫేర్‌ ఆఫ్‌ క|ఙ    ఐక|ఆ, డోర్‌ నెం. 11/543, అమరావతి రోడ్‌,    0863-2251485    90004 52633
ఇన్‌ఫెక్టడ్‌ పీపుల్‌ (ఐక|ఆ)    గోరంట్ల, గుంటూరు.
క|ఙ ఆఫ్‌ పాజిటివ్స్‌ పీపుల్స్‌    హోప్స్‌ ఆఫీసు, ంచీచీ. ఓం మార్బుల్స్‌,    93475 33597    93475 33597
ఎఫీషియన్సీ సొసైటీ (కంఆజూఐ)    నాగోల్‌, హైదరాబాద్‌.
కరీంనగర్‌ ఆశాజ్యోతి పాజిటివ్‌    చజుఅఆఐష డోర్‌ నెం. 3-3-206,    0878-226344    93473 94660
పీపుల్‌ నెట్‌వర్క్‌ (చజుఅఆఐ)    దామోదరచారి బిల్డింగు, శవరన్‌ వీధి, కరీంనగర్‌.
ఆశా పాజిటివ్‌ పీపుల్‌    జుఆఆజుష మోర్తాల వెంకటరెడ్డి హాస్పిటల్‌ దగ్గర,    0874-2244034    98490 01703
అసోసియేషన్‌ (జుఆఆజు)    ంచీచీ. భవానీ మెస్‌, వ్యారా రోడ్‌, ఖమ్మం.
చేయూత క|ఙ ఇన్‌ఫెక్టడ్‌ పీపుల్‌    ్పుకజూఐష డోర్‌ నెం. 43-107-4,    0866-2401419    98660 28986
ఎన్వరాన్‌మెంట్‌ సొసైటీ (్పుకజూఐష)    అజిత్‌సింగునగర్‌, విజయవాడ.
రాయలసీమ రీజనల్‌ పీపుల్‌    శ్రీష్ట్రఆఐష డోర్‌ నెం. 46/801-4-2,    0851-8255940    93464 17747
లివింగు విత్‌ క|ఙ/జు|ఈఐ    జు.క్యాంప్‌, గతయ్య స్కూల్‌, కర్నూల్‌.
మహబూబ్‌ అధర్న పాజిటివ్‌ నెట్‌వర్క్‌    ఖజుఆష డోర్‌ నెం. 7-4-40, మెయిన్‌ రోడ్‌,    0854-2645133    99893 03649
వెంకటేశ్వర కాలనీ, ంచీచీ. సబ్‌స్టేషన్‌, మెట్టగూడ,
మహబూబ్‌నగర్‌.
మెదక్‌ జిల్లా పాజిటివ్‌ నెట్‌వర్క్‌ (ఖఆశ్రీష)    మెదక్‌ జిల్లా పాజిటివ్‌ నెట్‌వర్క్‌ (ఖఆశ్రీష)    0845-5274788    99496 24721
6-6-32, గుంజ్‌ మైదాన్‌, 1రీశి ఫ్లోర్‌,
మండే మార్కెట్‌, సంగారెడ్డి, మెదక్‌.
నల్గొండ యూత్‌ పాజిటివ్‌ సొసైటీ     శ్రీఖఆఐష డోర్‌ నెం. 5-7-238,    0868-2645717    94402 47472
(శ్రీఖఆఐ)    ంచీచీ. ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌, బర్కత్‌పురా, నల్గొండ.
నెల్లూరు నెట్‌వర్క్‌ ఆఫ్‌ పాజిటివ్‌ పీపుల్‌    శ్రీశ్రీఆష పాత ఈఉం ఆఫీస్‌, బి.బి. నగర్‌, నెల్లూరు.    0861-2322265    99088 87417
నిజాం, అభయ పాజిటివ్‌ పీపుల్‌     శ్రీజుఆఐష డోర్‌ నెం. 5-5-52,    0846-2251144
నెట్‌వర్క్‌ సొసైటీ (శ్రీజుఆఐ)    పోచమ్మగల్లి, కలీల్‌వాడీ, నిజామాబాద్‌.
పాజిటివ్‌ పీపుల్స్‌ నెట్‌వర్క్‌ (ఆఆశ్రీష)    ఆఆశ్రీష మున్సిపల్‌ హైస్కూల్‌ దగ్గర,    0859-2280547    93940 70484
నెల్లూరు బస్‌స్టాండ్‌ రోడ్‌, ఒంగోలు.
నెట్‌వర్క్‌ ఆఫ్‌ క|ఙ పాజిటివ్‌ పీపుల్‌    శ్రీకఆష డోర్‌ నెం. 4-2-879/4, దర్గ దగ్గర,    0841-6252325    93916 79733
రామయ్యగూడ రోడ్‌, శివరాంనగర్‌ కాలనీ,
వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లా.
శ్రీకాకుళం నెట్‌వర్క్‌ ఆఫ్‌ పాజిటివ్‌    ఐశ్రీఆష అప్పలరాజు సత్రం, డోర్‌ నెం. 02-1-16,    0894-2279266
పీపుల్‌ సొసైటీ (ఐశ్రీఆష)    పాలకొండ రోడ్‌, హాస్పిటల్‌ జంక్షన్‌, శ్రీకాకుళం.
సొసైటీ ఆఫ్‌ విశాఖ    ఐఙశ్రీఆష వాల్ట్‌ర్‌ డిపార్ట్‌మెంట్‌ దగ్గర,    0891-2739850    98838 95995
పాజిటివ్‌ పీపుల్‌ నెట్‌వర్క్‌    గణపతి ఆలయం సందు, పీడజలారిపేట, విశాఖపట్టణం.
విజయ నెట్‌వర్క్‌ ఆఫ్‌ పాజిటివ్‌    ఙశ్రీఆష ఖ|స్త్ర-9, వివేకానంద కాలనీ,    93933 38770
పీపుల్‌ సొసైటీ సర్వీసెస్‌    ఆంధ్రాబ్యాంక్‌ దగ్గర, విజయనగరం.
కరుణ మైత్రీ నెట్‌వర్క్‌ ఆఫ్‌    చఖఆష డోర్‌ నెం. 15-2-94, రంగంపేట,    0870-3298216    93478 96618
పాజిటివ్‌ పీపుల్‌    చ.ఖ.్పు. దగ్గర, వరంగల్‌.
అసోసియేషన్‌ ఆఫ్‌ పాజిటివ్‌ పీపుల్‌    జుఆఆఉజూ, డోర్‌ నెం. 3ఔ-10-7/1,    0881-2252543    93475 97638
గాంధీ మైదానం, పడమర వీధి, ఏలూరు.
ఆషాజ్యోతి జు|ఈఐ బడితుల     జుఅఈఐఐష కోట వీధి, సాలూరు, విజయనగరం    98499 31101
సంక్షేమ సంఘం
దార్భన్‌ ఫౌండేషన్‌    ఇ.నెం. 10-3/4, షనాయ్‌ నర్సింగుహోం దగ్గర,    040-20074436  90005 25560
ఈస్ట్‌ మారేడ్‌పల్లి, సికింద్రాబాద్‌.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.