1967లో శ్రామిక విద్యాపీఠం అనే పేరు క్రింద మొదలైన ఈ పథకం భారత ప్రభుత్వంచే ప్రారంభించబడింది. ఆ తరువాత ఆ పేరు జన శిక్షణా సంస్థాన్‌గా మార్చారు. ఈ భారత ప్రభుత్వ పథకం ఒక వినూత్నమైన శిక్షణా విధానంగా ప్రారంభించింది. ఇవి ఆంధ్రప్రదేశ్‌లో 12 జిల్లాల్లో ఏర్పాటు అయ్యాయి. ఈ సంస్థ ద్వారా 371 రకాలైన వృత్తి విద్యాశిక్షణ కార్‌యక్రమాలు అమలవుతున్నాయి. అవి కొవ్వొత్తుల తయారీ నుంచి కంఫ్యూటర్ కోర్సుల వరకు విస్తరించాయి. ఈ పధకం ప్రధాన ఉద్దేశ్యం మారు మూల ప్రాంతాల పేదలకు ముఖ్యంగా పూర్తి అక్షరాస్యత లేని నిరుపేదలకు వివిధ వృత్తుల్లో శిక్షణను ఇవ్వడం. ఈ సంస్థను సంప్రదించవలసినవారు ఈ క్రింది అడ్రసును సంప్రదించగలరు.
ు డైరెక్టరు, జనశిక్షణ సంస్థ, బుక్తిభవన్ దగ్గర,
మల్లేపల్లి ఐటిఐ కాంపస్,సెంట్‌ఆన్స్ హైస్కూల్ ఎదురుగా,
విజయనగర్ కాలనీ, హైద్రాబాద్
ఫోన్: 040 55526223/65547695/9885334463
ు డైరెక్టరు, జనశిక్షణ సంస్థ,
గోల్డెన్ త్రెషోల్డ్, నాంపల్లి స్టేషన్ రోడ్, హైద్రాబాద్
ఫోన్: 04024651763/09848043830
ు డైరెక్టరు, జనశిక్షణ సంస్థ
డో.నెం. 5-87-131, 2/1, లక్ష్మీపురం, గుంటూరు 522 007, ఫోన్: 0863-2323247/09849351256
ు డైరెక్టరు, జనశిక్షణ సంస్థ,
12/678, 2వ వీధి సాయినగర్, అనంతపూర్
ఫోన్: 08554త27474/09848221705
ు డైరెక్టరు, జనశిక్షణ సంస్థ, 8-22-11,
డెల్టావారి స్ట్రీట్, గాంధీనగర్ తూర్పు,
కాకినాడ, తూర్పుగోదావరి,
ఫోన్: 0884 2384020/2384019
ు డైరెక్టరు, జనశిక్షణ సంస్థ, 32-15-75,
మొగల్‌రాజపురం, విజయవాడ 520 010
ఫోన్: 0866-2550751/2470420/09848236354
ు డైరెక్టరు, జనశిక్షణ సంస్థ, 9-36-22/3,
ఆంధ్రబ్యాంకు ఎదురుగా, ఫిఠాపురం, మద్దిలపాలెం, విశాఖపట్నం, ఫోన్: 0891-2553856/2713807
ు డైరెక్టరు, జనశిక్షణ సంస్థ,
37-1-169(72ఎ), ఆలూరి కాంప్లెక్స్, ఆర్‌టిసి బస్‌స్టాండ్ దగ్గర, ఓంగోలు, ప్రకాశంజిల్లా
ఫోన్: 08592-230256
ు డైరెక్టరు, జనశిక్షణ సంస్థ, ప్ల్లాట్ నెం. 167,
న్యూ బాలాజీ కాలనీ, ఎఐఆర్ బైపాస్ రోడ్, తిరుపతి
ఫోన్:0877 2260706/09849150355
ు డైరెక్టరు, జనశిక్షణ సంస్థ, ప్ల్లాట్ నెం. 31/7, అశోక్‌నగర్, ఏలూరు, పశ్చిమ గోదావరి ఫోన్:08812-22346/09440621525
ు డైరెక్టరు, జనశిక్షణ సంస్థ, చింతల్ కుంట చెక్‌పోస్టు, ఎల్.బి.నగర్, హైద్రాబాద్
ు డైరెక్టరు, ఎ.పి ప్రొడక్టివిటీ కౌన్సిల్, రోడ్ నెం. 2, ప్లాట్ నెం. 87, బంజారాహిల్స్, హైద్రాబాద్
ు
ు ఖాదీ గ్రామోద్యోగ మహిళా విద్యాలయ సెల్. 040-24015089/9440418208/9440418209
ు ఆలీప్ ఫోన్. 040-23893644/23893636
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags