‘ ,

రచయితలకు, కవులకు ఆహ్వానం

గత 66 సంవత్సరాలుగా నిరంతరాయంగా వెలుపడుతున్న ఏ.పి.టి.ఎఫ్‌. అధికార మాసపత్రిక ”ఉపాధ్యాయ”లో గత 4 సంవత్సరాల నుండి కథలు, కవితల పోటీ నిర్వహిస్తున్నాము. ఫిబ్రవరి జన్మదిన సంచిక నుండి బహుమతి పొందిన రచనలను ప్రచురించడం జరుగుతుంది. కావున రచయితలు, కవులు తమ రచనలను పంపవలసినదిగా ఆహ్వానిస్తున్నాము.రచయితలకు సూచనలు

ఓ కథలు, తెల్లకాగితం (పుల్‌స్కేపు)పై ఒకవైపున 10-12 పేజీలకు మించకుండా ఉండవలెను.

ఓ కవితలు, గేయాలు ‘ఉపాధ్యాయ’లో ఒక పేజీకి మించకుండా ఉండాలి.

ఓ రచనలు తెలుగువారి సాంస్కృతిక, సాంఘిక జీవితానికి సంబంధించినవై ఉండాలి.

ఓ ప్రపంచంలో ఏ ప్రాంతంలోని కథాంశమైనా తెలుగువారికి సంబంధించినదై, తెలుగువారి సామాజిక, ఆర్ధిక సాంస్కృతిక, విద్యారంగ సమస్యలను ప్రతిబింబించేదిగా ఉండాలి.

ఓ కథలు, కవితలు తమ స్వంతమేనని, దేనికీ అనుసరణకాని, అనువాదంకాని కాదనే హామీ పత్రాన్ని జతపరచాలి.

ఓ ప్రధాన వ్రాత ప్రతిపై రచయిత పేరు, చిరునామా వ్రాయరాదు, వేరే కాగితంపై వ్రాసి జతపరచాలి.

ఓ అనుభవజ్ఞులైన న్యాయనిర్ణేతల కమిటీ బహుమతులను ప్రకటిస్తుంది. కమిటీదే తుది నిర్ణయం.

ఓ బహుమతి పొందిన కథలను, కవితలను ఫిబ్రవరి 2014 సంచిక నుండి ప్రచురించడం జరుగుతుంది.

ఓ సాధారణ ప్రచురణకు స్వీకరించిన రచనలను వీలునుబట్టి ప్రచురించడం జరుగుతుంది.

ఓ ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు, సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలు, కవితలు వెనకకు తీసుకోరాదు.

ఓ ప్రచురణకు స్వీకరించని రచనలను త్రిప్పి పంపాలంటే తగు పోస్ట్‌జీని కూడా జతపరిచి పంపించవలెను.

ఓ రచనలు చేరవలసిన చివరి తేదీ : 31-10-2013.రచనలు పంపవలసిన చిరునామా:

కథలు, కవితల పోటీకి,

సంపాదకులు, ‘ఉపాధ్యాయ’,

సింగరాజు భవన్‌, 29-7-22, విష్ణువర్ధనరావు వీధి,

సూర్యారావుపేట, విజయవాడ – 5200 002.బహుమతుల వివరాలు

కథ కవిత

ప్రథమ బహుమతి రూ.5,000/- రూ. 2000/-

ద్వితీయ బహుమతి రూ. 4,000/- రూ. 1500/-

తృతీయ బహుమతి రూ. 3,000/- రూ. 1000/-

Share
This entry was posted in ప్రకటనలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.