నాన్న – డా. బండారి సుజాత

నాకంటు ఉనికినిచ్చి, జీవితానికి వెలుగునిచ్చి

నట్టింట సిరినీవని, నన్నెంతో ముద్దు చేస్తు

నన్ను నేను తెలుసుకొన, నాకంటు మార్గమిచ్చి

గమ్యానికి నన్ను నడుప, అహర్నిశలు శ్రమించి

నలుగురిలో నన్నుచూపు నాన్నే నా సర్వస్వం

తెలియని ప్రపంచపు తొలకరి చినుకై నిలచి

అడుగులోన అడుగువేసి, అనురాగపు నడత నేర్పి

సామాజిక, సాంస్క ృతిక, సౌభాత్ర పోకడలను

విద్యలోను, విలువలోను, విషయ సంగ్రహణలోను

విలువైన తన ప్రేమను, విధిగ పంచి అందించి

కష్టసుఖాలన్నింటిలో కాపాడి వెన్నుతట్టి

వెల్లువైన ఆప్యాయతను వెలువరించును నాన్న

ఉన్నతికై తోడు నిలచి, ఊహల సామ్రాజ్యమిచ్చి

సంఘంలో, సమాజంలో సరియైన తోడ్పాటునిచ్చి

జిజ్ఞాసకు నీడనిచ్చి, విజ్ఞానాన్ని వెలికితీసి

విషయ పరిజ్ఞానంలో, వివేకపుటాలోచనతో

తల ఎత్తుకు తిరగనిచ్చి, తరగని జ్ఞాన సంపదనిచ్చి

తరతరాల వారసత్వపు తంతె తానై నిలచి

ముందు తరాలకు ముచ్చటైన మార్గమిచ్చి

మునుముందుకు నడుపుచు, ముచ్చటైన ప్రేమతో

విలువలకే పదును పెట్టి, వివరాలను వెలికి చూపె

నాన్నే నా జీవితం, నాన్నే నా ప్రపంచం

నాన్న బాటలోన నడచి నయనమై వెలుగొందుదాం

స్నేహపూర్వ సందేశంతో ఆదర్శమై నిలుద్దాం

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.