మా ప్రేమాలయం సమతా నిలయం – రవిచంద్ర, 10వ తరగతి సమత నిలయం

పల్లవి :    అపురూపమైనదమ్మ సమతా నిలయం !    (2)
దైవంగా కనిపించే ఈ నిలయం!

చరణం:    అందరి ప్రేమను పంచి ముందుకు నడిపించి !
అన్నింటా ముందుంచి ప్రోత్సాహం అందించి
నేనున్నా అంటుంది మా ఈ నిలయం

చరణం :    కులం మతం లేదంటు అందరం ఒక్కటేనంటు
సమానభావం నింపింది సమతా నిలయం
మమ్ము పౌరులుగా తీర్చిదిద్దే మా ఈ నిలయం

చరణం :    కష్టంలో తోడయింది స్నేహంగా నిలిచింది
గురువే తనయింది తండ్రిగా నడిపించింది
తోబుట్టులనిచ్చింది మమ్ము ఒక్కటి సేసింది
మా ఈ నిలయం సమతా నిలయం!

చరణం :     దైవంగా కనిపించే సమతా నిలయం
మరుపురాని జ్ఞాపకమే సమతా నిలయం!
మా ఈ నిలయం!
సమతా నిలయం    సమతా నిలయం!

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.