బడికి పోదం – టి. భూమేష్‌, 10వ తరగతి సమత నిలయం

బడికి పోదం

పల్లవి :    రారండోయ్‌ రారండోయ్‌ బడికి పోదం రారండోయ్‌
చదువులు చదివి పైకి ఎదుగుదాం రారండోయ్‌ రారండి ||2||

చరణం :    విద్యాబుద్ధులు గురువులు చెప్పే
విద్యార్ధులు నేర్చుకునే             ||2||
విద్యార్థులు ప్రయోగాలు చేస్తే
గురువులేమో మెచ్చుకునే            ||2||

||రారండోయ్‌||

చరణం:    బడిలోనే ఆటలు ఉన్నాయ్‌
బడిలోనే పాటలు ఉన్నాయ్‌
ఆటపాటలతోనే చదువు నేర్చుకుందాం
మంచి మమత పెంచుకుందాం రారండోయ్‌ రారండి    ||2||              ||రారండోయ్‌||

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో