పడకూడదు ఏ తల్లి నీ శోకాన్ని – జి. సరిత

చిట్టి పొట్టి నా మాటలతో మిమ్ము అలరించాలనుకున్నాను
పై చదువులెన్నో చదివి మీ పేరు నిలపాలనుకున్నాను
అదృష్టమని భావించాను ఎపుడెప్పుడని నే ఎదురుచూసాను
అంతలోనే ఈ అఘాయిత్యమా ఏంటమ్మా నే చేసిన తప్పు
ఆయువు పోయమని నేనడిగానా బ్రహ్మదేవుడిని బ్రతిమాలానా?
కడుపులోనే కడతేర్చారు భూమి పైకినే రానన్నానా?
అమ్మాయిగా జన్మెత్తడమా? లేక అసమానతలతో కూడిన సమాజమా?
అమ్మా అన్న నా పిలుపులో అంత మాధుర్యముండదా?
అన్నో తముడో అయితే ఆ పిలుపే అమృత భాండమా?
నాకు తెలుసమ్మా నీ మనోవ్యధ, ఎన్ని కన్నీళు కార్చావో నన్ను బ్రతికించుకోడానికి
పడకూడదు ఏ తల్లీ నీ శోకాన్ని అందుకే నా ఈ సందేశం
నాలాంటి గాయపడిన పసి హృదయాలు  వ్రాయలేని కావ్యాలెన్నో!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.