టుమీల్రు – కోటం చంద్రశేఖర్

లేచిన ప్రతికెరటం పడిపోవుట ఖాయం

పడిపోయిన ప్రతికెరటం లేచుట అనుమానం

పెదవుల దాహాలు క్షణికాలు

పదవుల మోహాలు క్షణికాలు

పవిత్ర స్నేహాలు – అనుక్షణికాలు

ధూమపానమో మధుపానమో

పానమేదైనా ఆఖరిగా తీయున్‌ప్రాణం

తీసేది పానమైతే

ప్రాణం పోసేది గానమే-

ఇంటరాగేషన్‌ పేరుతో చుట్టూరా

మూగిన ఎర్రటోపిల మధ్య ఆ తీగ సభలోని ద్రౌపదిలా

వేలకు వేలు పెట్టింది

వేలు పట్టుకపోతావనే

 

 

 

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.