ఎల్. మల్లిక్
నాగరిక సమాజం మనకు అంటించిన ఒక అతిప్రమాదకరమైన వ్యాధులలో హెచ్.ఐ.వి. (హ్యూమన్ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్)/ఎయిడ్స్ ఒకటి. దీని తీవ్రత గర్చి, రోజురోజుకు పెరుగుతున్న సమస్య గూర్చి సగటు మానవులందరికీ అంతో ఇంతో తెలుసునని చెప్పవచ్చు. కాకపోతే సమస్య అంతా ఏమిటంటే ఇది తమ వరకూ రాదనే ఒక భ్రమ, ఎవరో ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రమే ఇది సంక్రమిస్తుందనే ఒక అపోహ ప్రజల్లో బలంగా నాటుకొనిపోయింది. ఎవరైనా మనల్ని మీకు హెచ్.ఐ.వి. సోకే అవకాశం ఉందంటారా? మీరు ఎప్పుడైనా హెచ్.ఐ.వి./ఎయిడ్స్ పరీక్ష చేయించుకొన్నారా? అని అడిగితే అదేదో పెద్ద వినరానిమాటగా స్పందిస్తాము. ఆ ఆలోచనే మనలో ఏదో ఒక నెగిటివ్ భావాన్ని కలిగిస్తుంది. ‘చ్చా! నాకు అలాంటి అవసరం రానేరాదు’ అని సరిపెట్టుకొంటాం.
ఇలాంటి భావన కలుగడానికి ముఖ్యకారణం ఈ వ్యాధికి, మనిషి నైతిక విలువలకు మధ్యన ఒక గట్టి సంబంధాన్ని దేన్నో మనకు మనం తెలియకుండానే అలవర్చుకొన్నాం. ఈ వ్యాధి సోకడం అంటే నైతికంగా పతనం అవ్వడవె, లేక అది ఒక స్వయంకృతాపరాధవె, లేదంటే పాపఫలితవె అని భావించడం పరిపాటి. పైగా కొన్ని తరగతుల ప్రజలకే ముఖ్యంగా ఇంటికి దూరంగా ఉండేవారు, రాత్రిపూట ఉద్యోగాలు చేసేవారు, ట్రక్కుడ్రైవర్లు, సెక్స్‌వర్కర్లు, విచ్చలవిడిగా శృంగారం జరిపేవారు వీరికే ఈ వ్యాధి అధికంగా వస్తుందనే భావన కూడా మన సమాజంలో బలంగా ఉంది. ఇది సోకినవారి పట్ల మనకు గల అభిప్రాయం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఒక క్షయ, గుండెపోటు, పక్షవాతం లాంటి వ్యాధుల బారిన పడినవారి విషయంలో ఉండే సానుభతి గానీ, కనీస కనికరం కానీ వీరిపట్ల మనకు ఉండదు. అందులోన బాధితులు స్త్రీలు అయినప్పుడు ఉండే వివక్షత మరింత దారుణంగా ఉంటుంది. ఒక స్త్రీకి హెచ్.ఐ.వి. సోకింది అంటే ఆ చుట్టుప్రక్కల చెవులు కొరుక్కోవడం మొదలు అవుతుంది. ఆమెను హచ్.ఐ.వి. (ఎయిడ్స్) -మహిళలపై దీని ప్రభావం
ఎల్. మల్లిక్
ప్రవర్తనకు భిన్నంగా పెరుగుదల :
మనలో చాలామందిమి, ఇది సమాజంలో వేరెవరికో వస్తుంది తప్పా మనలాంటివారికి రాదు. ఎవరో శాపగ్రస్థులు, పాపాత్ములు, లైంగికంగా నైతిక ప్రవర్తన కోల్పోయినవారు, ప్రత్యేక పరిస్థితులలో పనిచేసినవారికి మాత్రమే వస్తుంది అన్న అభిప్రాయమే నిజమైతే, మన సంప్రదాయ సమాజంలో ఈ వ్యాధి ప్రభావం చాలా తక్కువగా ఉండి ఉండాలి. ఎంత తక్కువ అంటే దాన్ని గర్చి పట్టించుకోవలసిన, ఆందోళన చెందవలసిన పరిస్థితి ఏమాత్రం ఉండనంత కనిష్ఠ స్థాయిలో వ్యాధిగ్రస్థుల సంఖ్య ఉండి ఉండాలి. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. యు.ఎన్. ఎయిడ్స్ మరియు నాకో సంస్థ 2008లో నిర్వహించిన ఒక పరిశోధనలో ఒక బిలియను మంది జనాభా కలిగిన భారతదేశంలో దాదాపు 2.4 మిలియన్ల మంది హెచ్.ఐ.వి.ని కలిగిఉన్నారని తెలిపింది. అంటే ఇది దేశజనాభాలో 0.3% అన్నవట. శాతం రూపంలో చాలా తక్కువగా కనిపించినా, మనదేశ జనాభారీత్యా నాగరిక సొమాజం మనకు అంటించిన ఒక అతిప్రమాదకరమైన వ్యాధులలో హెచ్.ఐ.వి. (హ్యూమన్ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్)/ఎయిడ్స్ ఒకటి. దీని తీవ్రత గూర్చి, రోజురోజుకు పెరుగుతున్న సమస్య గూర్చి సగటు మానవులందరికీ అంతో ఇంతో తెలుసునని చెప్పవచ్చు. కాకపోతే సమస్య అంతా ఏమిటంటే ఇది తమ వరకూ రాదనే ఒక భ్రమ, ఎవరో ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రమే ఇది సంక్రమిస్తుందనే ఒక అపోహ ప్రజల్లో బలంగా నాటుకొనిపోయింది. ఎవరైనా మనల్ని మీకు హెచ్.ఐ.వి. సోకే అవకాశం ఉందంటారా? మీరు ఎప్పుడైనా హెచ్.ఐ.వి./ఎయిడ్స్ పరీక్ష చేయించుకొన్నారా? అని అడిగితే అదేదో పెద్ద వినరానివటగా స్పందిస్తాము. ఆ ఆలోచనే మనలో ఏదో ఒక నెగిటివ్ భావాన్ని కలిగిస్తుంది. ‘చ్చా! నాకు అలాంటి అవసరం రానేరాదు’ అని సరిపెట్టుకొంటాం.
ఇలాంటి భావన కలుగడానికి ముఖ్యకారణం ఈ వ్యాధికి, మనిషి నైతిక విలువలకు మధ్యన ఒక గట్టి సంబంధాన్ని దేన్నో మనకు మనం తెలియకుండానే అలవర్చుకొన్నాం. ఈ వ్యాధి సోకడం అంటే నైతికంగా పతనం అవ్వడవె, లేక అది ఒక స్వయంకృతాపరాధవె, లేదంటే పాపఫలితవె అని భావించడం పరిపాటి. పైగా కొన్ని తరగతుల ప్రజలకే ముఖ్యంగా ఇంటికి దూరంగా ఉండేవారు, రాత్రిపూట ఉద్యోగాలు చేసేవారు, ట్రక్కుడ్రైవర్లు, సెక్స్‌వర్కర్లు, విచ్చలవిడిగా శృంగారం జరిపేవారు వీరికే ఈ వ్యాధి అధికంగా వస్తుందనే భావన కూడా మన సమాజంలో బలంగా ఉంది. ఇది సోకినవారి పట్ల మనకు గల అభిప్రాయం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఒక క్షయ, గుండెపోటు, పక్షవాతం లాంటి వ్యాధుల బారిన పడినవారి విషయంలో ఉండే సానుభతి గానీ, కనీస కనికరం కానీ వీరిపట్ల మనకు ఉండదు. అందులోన బాధితులు స్త్రీలు అయినప్పుడు ఉండే వివక్షత మరింత దారుణంగా ఉంటుంది. ఒక స్త్రీకి హెచ్.ఐ.వి. సోకింది అంటే ఆ చుట్టుప్రక్కల చెవులు కొరుక్కోవడం మొదలు అవుతుంది. ఆమెను చూపులతో చంపడం మొదలు అవుతుంది. చూ
సినప్పుడు చాలా ఎక్కువ. ఎందుకంటే మన జనాభా ప్రకారం 0.1 శాతం రోగులు పెరిగారు అంటే అర మిలియను (5 లక్షల) మంది రోగులు పెరిగినట్టే లెక్క. అలాగే రాష్ట్రం విషయనికి వస్తే కూడా జాతీయ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ (నాకో) అంచనా ప్రకారం మన రాష్ట్రం మొదటిస్థానంలో ఉంది. దేశం మొత్తం మీద 30 లక్షల మంది ఎయిడ్స్ బాధితులు ఉంటే, అందులో 5.26 లక్షల మంది ఒక్క మన రాష్ట్రంలోనే ఉన్నారు. గుంటూరు, తూర్పుగోదావరి, ప్రకాశం, కరీంనగర్ జిల్లాలలో ఇది మరింత తీవ్రంగా ఉందని కూడా తెలుస్తుంది.
ఇంత ఎక్కువగా ఉండడానికి కారణం :
ఇక్కడ అంకెలు, శాతాలను గూర్చి లెక్కలు కట్టడం నా ఉద్దేశ్యం కాదు. చెప్పదలచుకొన్న విషయం ఏమంటే మనలో ఎక్కువమంది అనుకొంటున్నట్లు కేవలం ఏదో ఒక కారణం (లైంగిక ప్రవర్తన) వల్లనే ఇది ఇంత ఎక్కువగా పెరిగిపోతుంది అనడం సరియైనది కాదు అని చెప్పాలి. మిగిలిన చాలా కారణాలను పూర్తిగా విస్మరించి, కేవలం ఒక్క కారణం మీదనే మనం దృష్టి పెట్టడం నివారణ దృష్ట్యా అంత సరియైనది కాదేవెనని నా అభిప్రాయం. ఈ సందర్భంగా అసలు ఈ వ్యాధికి గల కారణాల గూర్చి కొంత తెలుసుకుందాం. ఇది ొమానవ శరీరంలో తప్పా, మరే ఇతర జీవుల శరీరాల్లోన బ్రతికే అవకాశం లేదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇంతవరకూ తెలిసిన సమాచారం ప్రకారం ప్రధానంగా నాలుగు వర్గాల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. 1) తల్లిపాలు, 2) రక్తమార్పిడి, 3) పురుష వీర్యకణాలు, 4) యెని స్రావము. మిగిలిన మానవ శరీర సంబంధ స్రావాలు చెమట, ఉమ్మి, కన్నీరు వంటి వాటి ద్వారా కానీ, శరీర స్పర్శ, వట్లాడడం, కలసి ఒకేచోట ఉండడం, ముద్దుపెట్టుకోవడం వంటి చర్యల ద్వారా ఇది వ్యాపించదు. ఈ సిండ్రోమ్ దోమలు కానీ, మరే ఇతర జీవి శరీరంలోన జీవించలేదు కాబట్టి అవి ఏవీ దీన్ని వ్యాప్తిచేయలేవు. మంగలిషాపులో ఉపయెగించే కత్తుల ద్వారా కూడా అంతగా వ్యాపించే వీలులేదు అంటున్నారు. ఎందుకంటే ఇది అతిబలహీనమైన వైరస్ కావడం వల్ల మామూలు వాతావరణానికి ప్రభావితం అయినా కూడా వెంటనే చనిపోతుంది. అటువంటి పరిస్థితిలో ఎయిడ్స్ రోగికి ఉపయెగించిన కత్తిపై ఆ రక్తము అంటినా కూడా అది బయటి వాతావరణం వల్లనో, ఆ సబ్బునురగో లేక బార్బర్ చేతిలోని గుడ్డకేసి కత్తిని రుద్దినప్పుడో అది మరణిస్తుందని చెబుతున్నారు.
అపోహలు :
ఈ వివరాలను తెలుసుకొన్నప్పుడు ఈ వ్యాధికి కారణమయ్యే వర్గాలలో రెండు మాత్రమే నేరుగా లైంగిక సంబంధాలకు సంబంధించినవి కాగా మరో రెండు లైంగికేతర వర్గాలు. లైంగిక సంబంధాల విషయం ప్రక్కన పెట్టి, ముందు మిగిలిన కారణాలను గూర్చి చర్చిద్దాం. దేశవ్యాప్తంగా గల రోగులను పరిశీలించినట్లయితే, అభంశుభం తెలియని 90 వేల మంది పసిపిల్లలు, అంతా 15 ఏళ్ళలోపు వారే ఈ వ్యాధితో బాధపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లానే తీసుకొంటే పట్టణ ప్రాంతాల్లో 3.25%, గ్రామీణ ప్రాంతాల్లో 3% మంది పిల్లలకు కేవలం తల్లి ద్వారానే ఈ వ్యాధి సంక్రమించినట్లు తెలుస్తుంది. ప్రకాశం జిల్లాలో 2.88%, గు౦టూరు జిల్లాలో 2.75% గర్భిణీస్త్రీలు ఎయిడ్స్‌ను కలిగివున్నారని లెక్కలు తెలుపుతున్నాయి. వీరి పిల్లలందరికీ ఎయిడ్స్ సంక్రమించినట్లే లెక్క. రాష్ట్రంలో 19 జిల్లాల్లో 1 నుండి 3 శాతం వరకూ తల్లి నుండి పిల్లలకు సంక్రమించిన కేసులే. మరి వీరంతా ఏ పాపం చేసారని అనుకోవాలి. దీనిలో వారి స్వయంకృతాపరాధం ఏమిటి? నిజానికి వారికి గల ఆరోగ్యపు హక్కు ఇతరులెవరివల్లనో హరించబడింది.
ఇక రక్తమార్పిడి విషయనికి వద్దాం. రక్తమార్పిడి అంటే ఇక్కడ సిరంజ్‌లు, సూదుల ద్వారా రక్తం ఒకరి నుండి మరొకరికి చేరే వర్గాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంజెక్షన్ సూదులు, సిరంజ్‌లలోని వ్యాక్యూమ్ మధ్యన ఈ వైరస్ బ్రతికే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో మనందరం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక కారణంగా వీటిని ఉపయెగించవచ్చు. లేదు అకస్మాత్తుగా రోడ్డుపై వెళుతున్నప్పుడు ప్రమాదం సంభవించిందనుకొందాం. ఆ దగ్గరలో ఉన్నవారు ఎవరో మనల్ని ఆ ప్రక్క క్లినిక్‌కు దేనికో తీసుకొని వెళ్ళి వైద్యం చేయించవచ్చు. ఒకవేళ అవసరం అయితే ఆపరేషన్ కూడా పడవచ్చు. వీటిని మనం కాలంక్రమంలో మర్చిపోవచ్చు కూడా. వారు ఆపరేషన్ లాంటివైతే కొద్దికాలం గుర్తు ఉంటుంది. ఇంతకీ చెప్పదలచుకొన్నది ఏమంటే, ఆ వైరస్ సోకడానికి అవకాశం చాలా ఉందని చెప్పడమే. ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన అంశం మరొకటి ఉంది. ఒకవేళ మనం ఆ వెంటనే పరీక్ష చేయించుకొన్నా కూడా గుర్తించడం సాధ్యం కాదు. సాధారణ పరీక్షల ద్వారా ఎయిడ్స్ క్రిమిని గుర్తించాలంటే కనీసం 1 నుండి 3 నెలల సమయం పడుతుంది. కాబట్టి మనం ఎన్నో సంఘటనలను మర్చిపోవచ్చు. పొరపాటున ఏదో సందర్భంలో ఆ క్రిమి మన శరీరంలో మనకు తెలియకుండానే ప్రవేశించిన సందర్భాలు లేకపోలేదు. అలాంటి కేసులు ప్రస్తుతం చాలా కనిపిస్తున్నాయి కూడా.
ఇక లైంగిక సంబంధాల విషయనికి వద్దాం. దీనికి ప్రధాన కారణం ఇదే అనుకొందాం. అయితే దీనిని నిరోధించడం సాధ్యమా అనేది ఆలోచించాలి. ఇది మద్యపానవె, మరొకటోలాంటి దుర్వ్యసనము కాదు. లైంగికప్రవృత్తి అనేది సృష్టిలోని ప్రతీ జీవికి తప్పనిసరి అంశం. సూక్ష్మాతిసక్ష్మమైన జీవుల నుండి పశుపక్ష్యాదుల వరకూ అతిసహజసిద్ధమైన ప్రక్రియ. అలాగే మనిషికి కూడా ఒక అత్యవసరం. ొమానవ మనుగడకు మూలాధారం. అలాంటప్పుడు ఇద్దరు వ్యక్తులు రతిలో పాల్గొన్నప్పుడు, వారిద్దరిలో ఎవరో ఒకరికి వైరస్ సోకి ఉంటే అది మరొకరికి సంక్రమిస్తుంది. ఆ వైరస్‌కు వారిద్దరి మధ్య సంబంధం అక్రమ, సక్రమ అనేది అనవసరం. అలాగే వివాహ సంబంధమా, వివాహేతర సంబంధమా, స్వలింగమా, పరలింగమా, భిన్నవయస్కులా, ఒకే వయసువారా, ఒకే జాతా, కాదా, మొదటిసారా, రెండవసారా! వారి ఉద్యోగం, రాత్రిపూట, పగటిపూట, వారు ట్రక్కుడ్రైవరా, మరొకరా, ఇలాంటి భేదాలు ఏదీ దానికి అవసరం లేదు. అవకాశం దొరికితే వ్యాపించడమే దానికి తెలుసు. లైంగిక సంబంధాలు అనేవి వ్యాధి వ్యాప్తికి ఒక మార్గం అయినప్పుడు, అది ప్రతీ ఒక్క వ్యక్తికి తప్పనిసరి అయినప్పుడు వ్యాధి సోకే అవకాశం అందరికీ ఉందని ముందు గుర్తించగలగాలి. అది వస్తుందా, రాదా! అనేది తరువాత విషయం. రావడానికి అవకాశం మాత్రం తప్పక ఉంది. ఎవరి ద్వారా ఎవరికి అన్నది కూడా ఇక్కడ ముఖ్యం కాదు. అవకాశం ఉందా? లేదా? అన్నది ప్రశ్న. దీన్ని ముందు మనం అంగీకరించగలగాలి. అచ్చు ఇదేదో నాకు సంబంధం లేని వ్యాధి అనుకోవలసిన పనిలేదు. మన భాగస్వామికి కూడా అదీ అక్రమంగా సంక్రమించిందనే అనుకోనక్కరలేదు, ఏదో ప్రమాదవశాత్తుగానైనా సంక్రమించి ఉండవచ్చు కదా!
సమస్యలో లింగవివక్షత :
భారతదేశంలాంటి సంప్రదాయ సమాజంలో ఈ సమస్యకు అధికంగా బాధింపబడుతున్నవారు వత్రం స్త్రీలేనని చెప్పాలి. స్త్రీల పట్ల సహజంగా ఉన్న వివక్షతే దీనికి కూడా కారణం అని చెప్పాలి. ఉదాహరణకు ఏ వనితా వివాహానికి ముందు కాబోయే తన భర్త ఆరోగ్యవంతుడో కాదో, ముఖ్యంగా హెచ్.ఐ.వి. లేకుండా ఉన్నాడో లేదో తెలుసుకొనే అవకాశాన్ని కలిగి ఉండదు. అలాగే ఒక వివాహిత ఈ విషయంలో తన భర్తను ప్రశ్నించే అవకాశం లేదు. చాలామంది స్త్రీల విషయంలో ఈ వ్యాధి భర్తల ద్వారా భార్యలకు సోకిన సందర్భాలే ఎక్కువ అని చెప్పక తప్పదు. ముఖ్యంగా మనలాంటి సంప్రదాయ సమాజంలో హెచ్.ఐ.వి. పాజిటివ్‌ను కలిగివున్న చాలామంది పురుషుల విషయంలో అది వారి భార్యలకు సంక్రమించడం జరుగుతుంది. తద్వారా ఆమె తన బిడ్డలకు కూడా ఆ భారాన్ని పంచవలసి వస్తుంది. కడుపులో ఉన్న బిడ్డకు హెచ్.ఐ.వి. ఉందని తెలిసిన ఆ స్త్రీ తన బిడ్డకు జన్మనివ్వలేక, పురిటిలోనే అంతం చెయ్యలేక పడే మనోవేదన వర్ణించగలిగింది కాదు. అలాగే ఒక సెక్స్‌వర్కరు ఒక పురుషుని కండోమ్ ధరించమని కచ్చితంగా నియమం పెట్టలేదు. వైద్యపరంగా కూడా ఒక పురుషుని విషయంలో సమకూరిన సదుపాయం ఏదీ ఒక స్త్రీ విషయంలో అందులోన ఎయిడ్స్ విషయంలో సమకూరదు. కొన్నిసార్లు వైద్యం సంగతి అటు ఉంచితే, కనీస అవసరాలు కూడా తీరకపోవచ్చు. మరికొన్నిసార్లు ఇంటినుండి తరిమివేయడం కూడా జరుగుతుంది. అలాగే సమాజంలో కూడా ఎయిడ్స్ వ్యాధిగ్రస్థురాలైన స్త్రీని చాలా చులకనగా, హేయభారంతో చూడడం పరిపాటి. అంతవరకూ ఎందుకు, ఎవరైనా ఒకామె భర్త హెచ్.ఐ.వి.తో చనిపోయడు అని తెలిస్తే, ఆమెను ఆ చుట్టుప్రక్కలవారు ్చూసే తీరు, ప్రవర్తించే ప్రవర్తన చాలా దారుణంగా ఉంటుంది. ఈ విధంగా చూస్తే స్త్రీ ఎన్నో విధాల ఈ విషయంలో వివక్షతకు గురి అవుతుంది.
సురక్షితమైన లైంగిక సంబంధాలు :
ఇలా సమస్యలో అనేక కోణాలు ఇంకా అనేక ఉండవచ్చు. అయితే నివారణి అనేది మన ప్రధాన ధ్యేయం అయినప్పుడు మన ఆలోచనా ధోరణి వేరుగా ఉండాలి. ప్రతీ ఒక్కరం సురక్షితమైన లైంగిక సంబంధాలను కలిగి ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు ఒక సెక్స్‌వర్కరు రోజుకు పదిమంది పురుషులను కలసినప్పటికీ, అలా కలసిన ప్రతిసారీ ఆమె కండోమ్ వంటి సురక్షిత పద్ధతిని పాటిస్తుంది అనుకొందాం. అదే ఒక సంప్రదాయబద్ధమైన గృహిణి తన భర్తతో ొమాత్రమే లైంగిక సంబంధాన్ని కలిగి ఉంది అనుకొందాం. ఇద్దరిలో ఎవరిది సురక్షితమైన పరిస్థితి అంటే మనందరికీ తెలుసు. అంటే ఇక్కడ నా ఉద్దేశ్యం ప్రజలను విచ్చలవిడిగా ప్రవర్తించమని చెప్పడం కాదు. లైంగిక సంబంధాలు అనేవి సహజసిద్ధమైనవి, ప్రతీ ఒక్కరికీ తప్పనిసరి అయినప్పుడు అతి సురక్షితంగా ఉండేటట్లు చూసుకోవడం అవసరం కదా అని చెప్పడమే. ఎందుకంటే వైరస్‌కు ఈ నీతినియవలతో పనిలేదు.
తరచూ పరీక్షలు చేయించుకొనుట :
ఇది కూడా క్షయ, మలేరియ, పక్షవాతం లాగా ఒక వ్యాధేనని గుర్తించినప్పుడు, ఇది సంభవించడానికి అనేక మార్గాలు ఉన్నాయని తెలిసినప్పుడు అప్పుడప్పుడు పరీక్ష చేయించుకోవడం వల్ల మనకు లాభమే కానీ నష్టం ఏమీలేదు. పరీక్షలో నెగిటివ్ అని వచ్చినట్లయితే, చాలా సంతోషం. ఇక ముందు కూడా తగుజాగ్రత్తలు తీసుకొంట సురక్షితంగా జీవించవచ్చు. ఒకవేళ ”పాజిటివ్” వచ్చినా కూడా నష్టం లేదు. ఎందుకంటే ప్రస్తుతం దీనికి కూడా అన్ని వ్యాధులకు లాగానే వైద్యం చాలావరకూ అభివృద్ధి చెందింది. ”పాజిటివ్” ఉన్న ప్రతీవారు ”ఎయిడ్స్” స్థాయికి చేరిపోనక్కరలేదు. ఉదాహరణకు మధుమేహాన్నే తీసుకోండి. జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ప్రమాదం, అన్ని నియమాలు పాటిస్తే చాలా కాలం పాటు హాయిగా బ్రతకవచ్చు. అలాగే ఈ వ్యాధి విషయంలో కూడా తగిన మందులు, ఆహార నియమాలు, మానసిక తోడ్పాటుతో హెచ్.ఐ.వి. సోకిన తరువాత కూడా ”ఎయిడ్స్” స్థాయికి చేరిపోకుండా 30 సంవత్సరాల వరకూ జీవించినవారు మనకు ఉదాహరణగా ఉన్నారు. నేడు సిడి4 సెల్స్ సంఖ్య తగ్గిపోకుండా చ్ూడానికి మంచి వైద్యం అందుబాటులో దొరుకుతున్నది.
సాొమాజిక వర్పు :
ఈ వ్యాధి నివారణకు సమాజ తోడ్పాటు అత్యంత అవసరం. ముఖ్యంగా రోగికి మందులకన్నా తోటివారి సహకారం, ఆదరణ, మానసిక ఓదార్పు, మంచి ఆహారం చాలా అవసరం. ఆ విధమైన కుటుంబ, ఇరుగుపొరుగు సహకారం ఉన్నప్పుడు రోగులు చాలాకాలంపాటు హాయిగా బ్రతుకగలుగుతారు. నివారణ కూడా చాలా సులభం అవుతుంది. ఒక రోగిని ద్వేషించుకోవడంవల్ల దాన్ని నివారించలేము సరికదా, మరింత పెరిగి పోవడానికి కారణం అవుతుంది. పైగా ఇది సాటి మనిషికి గాలి ద్వారానో, అంటు ద్వారానో, వేరే క్రిముల ద్వారానో, కలసి జీవించడం వల్లనో సంక్రమించేది లేక వ్యాప్తి చెందేదికాదు. కాబట్టి ఎయిడ్స్ రోగులను ఇంటికి, సమాజానికి దూరంగా ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు. వీరిపట్ల సమాజంలోగల ఒక హేయభావం పోయి, సకారాత్మక దృక్పథం అలవరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
పాటల మాటలు
పులతో చంపడం మొదలు అవుతుంది.
ఇక రక్తమార్పిడి విషయనికి వద్దాం. రక్తమార్పిడి అంటే ఇక్కడ సిరంజ్‌లు, సూదుల ద్వారా రక్తం ఒకరి నుండి మరొకరికి చేరే ొమార్గాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంజెక్షన్ సూదులు, సిరంజ్‌లలోని వ్యాక్యూమ్ మధ్యన ఈ వైరస్ బ్రతికే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో మనందరం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక కారణంగా వీటిని ఉపయెగించవచ్చు. లేదు అకస్మాత్తుగా రోడ్డుపై వెళుతున్నప్పుడు ్ప్రమాదం సంభవించిందనుకొందాం. ఆ దగ్గరలో ఉన్నవారు ఎవరో మనల్ని ఆ ప్రక్క క్లినిక్‌కు దేనికో తీసుకొని వెళ్ళి వైద్యం చేయించవచ్చు. ఒకవేళ అవసరం అయితే ఆపరేషన్ కూడా పడవచ్చు. వీటిని మనం కాలంక్రమంలో మర్చిపోవచ్చు కూడా. వారు ఆపరేషన్ లాంటివైతే కొద్దికాలం గుర్తు ఉంటుంది. ఇంతకీ చెప్పదలచుకొన్నది ఏమంటే, ఆ వైరస్ సోకడానికి అవకాశం చాలా ఉందని చెప్పడమే. ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన అంశం మరొకటి ఉంది. ఒకవేళ మనం ఆ వెంటనే పరీక్ష చేయించుకొన్నా కూడా గుర్తించడం సాధ్యం కాదు. సాధారణ పరీక్షల ద్వారా ఎయిడ్స్ క్రిమిని గుర్తించాలంటే కనీసం 1 నుండి 3 నెలల సమయం పడుతుంది. కాబట్టి మనం ఎన్నో సంఘటనలను మర్చిపోవచ్చు. పొరపాటున ఏదో సందర్భంలో ఆ క్రిమి మన శరీరంలో మనకు తెలియకుండానే ప్రవేశించిన సందర్భాలు లేకపోలేదు. అలాంటి కేసులు ప్రస్తుతం చాలా కనిపిస్తున్నాయి కూడా.
ఇక లైంగిక సంబంధాల విషయనికి వద్దాం. దీనికి ప్రధాన కారణం ఇదే అనుకొందాం. అయితే దీనిని నిరోధించడం సాధ్యవ అనేది ఆలోచించాలి. ఇది మద్యపానవె, మరొకటోలాంటి దుర్వ్యసనము కాదు. లైంగికప్రవృత్తి అనేది సృష్టిలోని ప్రతీ జీవికి తప్పనిసరి అంశం. సక్ష్మాతిసక్ష్మమైన జీవుల నుండి పశుపక్ష్యాదుల వరకూ అతిసహజసిద్ధమైన ప్రక్రియ. అలాగే మనిషికి కూడా ఒక అత్యవసరం. మానవ మనుగడకు మూలాధారం. అలాంటప్పుడు ఇద్దరు వ్యక్తులు రతిలో పాల్గొన్నప్పుడు, వారిద్దరిలో ఎవరో ఒకరికి వైరస్ సోకి ఉంటే అది మరొకరికి సంక్రమిస్తుంది. ఆ వైరస్‌కు వారిద్దరి మధ్య సంబంధం అక్రమవ, సక్రమవ అనేది అనవసరం. అలాగే వివాహ సంబంధవ, వివాహేతర సంబంధవ, స్వలింగవ, పరలింగవ, భిన్నవయస్కులా, ఒకే వయసువారా, ఒకే జాతా, కాదా, మొదటిసారా, రెండవసారా! వారి ఉద్యోగం, రాత్రిపూట, పగటిపూట, వారు ట్రక్కుడ్రైవరా, మరొకరా, ఇలాంటి భేదాలు ఏదీ దానికి అవసరం లేదు. అవకాశం దొరికితే వ్యాపించడమే దానికి తెలుసు. లైంగిక సంబంధాలు అనేవి వ్యాధి వ్యాప్తికి ఒక మార్గం అయినప్పుడు, అది ప్రతీ ఒక్క వ్యక్తికి తప్పనిసరి అయినప్పుడు వ్యాధి సోకే అవకాశం అందరికీ ఉందని ముందు గుర్తించగలగాలి. అది వస్తుందా, రాదా! అనేది తరువాత విషయం. రావడానికి అవకాశం వత్రం తప్పక ఉంది. ఎవరి ద్వారా ఎవరికి అన్నది కూడా ఇక్కడ ముఖ్యం కాదు. అవకాశం ఉందా? లేదా? అన్నది ప్రశ్న. దీన్ని ముందు మనం అంగీకరించగలగాలి. అచ్చు ఇదేదో నాకు సంబంధం లేని వ్యాధి అనుకోవలసిన పనిలేదు. మన భాగస్వామికి కూడా అదీ అక్రమంగా సంక్రమించిందనే అనుకోనక్కరలేదు, ఏదో ప్రమాదవశాత్తుగానైనా సంక్రమించి ఉండవచ్చు కదా!
సమస్యలో లింగవివక్షత :
భారతదేశంలాంటి సంప్రదాయ సమాజంలో ఈ సమస్యకు అధికంగా బాధింపబడుతున్నవారు మాత్రం స్త్రీలేనని చెప్పాలి. స్త్రీల పట్ల సహజంగా ఉన్న వివక్షతే దీనికి కూడా కారణం అని చెప్పాలి. ఉదాహరణకు ఏ వనితా వివాహానికి ముందు కాబోయే తన భర్త ఆరోగ్యవంతుడో కాదో, ముఖ్యంగా హెచ్.ఐ.వి. లేకుండా ఉన్నాడో లేదో తెలుసుకొనే అవకాశాన్ని కలిగి ఉండదు. అలాగే ఒక వివాహిత ఈ విషయంలో తన భర్తను ప్రశ్నించే అవకాశం లేదు. చాలామంది స్త్రీల విషయంలో ఈ వ్యాధి భర్తల ద్వారా భార్యలకు సోకిన సందర్భాలే ఎక్కువ అని చెప్పక తప్పదు. ముఖ్యంగా మనలాంటి సంప్రదాయ సమాజంలో హెచ్.ఐ.వి. పాజిటివ్‌ను కలిగివున్న చాలామంది పురుషుల విషయంలో అది వారి భార్యలకు సంక్రమించడం జరుగుతుంది. తద్వారా ఆమె తన బిడ్డలకు కూడా ఆ భారాన్ని పంచవలసి వస్తుంది. కడుపులో ఉన్న బిడ్డకు హెచ్.ఐ.వి. ఉందని తెలిసిన ఆ స్త్రీ తన బిడ్డకు జన్మనివ్వలేక, పురిటిలోనే అంతం చెయ్యలేక పడే మనోవేదన వర్ణించగలిగింది కాదు. అలాగే ఒక సెక్స్‌వర్కరు ఒక పురుషుని కండోమ్ ధరించమని కచ్చితంగా నియమం పెట్టలేదు. వైద్యపరంగా కూడా ఒక పురుషుని విషయంలో సమకూరిన సదుపాయం ఏదీ ఒక స్త్రీ విషయంలో అందులోన ఎయిడ్స్ విషయంలో సమకూరదు. కొన్నిసార్లు వైద్యం సంగతి అటు ఉంచితే, కనీస అవసరాలు కూడా తీరకపోవచ్చు. మరికొన్నిసార్లు ఇంటినుండి తరిమివేయడం కూడా జరుగుతుంది. అలాగే సవజంలో కూడా ఎయిడ్స్ వ్యాధిగ్రస్థురాలైన స్త్రీని చాలా చులకనగా, హేయభారంతో చడడం పరిపాటి. అంతవరకూ ఎందుకు, ఎవరైనా ఒకామె భర్త హెచ్.ఐ.వి.తో చనిపోయడు అని తెలిస్తే, ఆమెను ఆ చుట్టుప్రక్కలవారు చూసే తీరు, ప్రవర్తించే ప్రవర్తన చాలా దారుణంగా ఉంటుంది. ఈ విధంగా చూస్తే స్త్రీ ఎన్నో విధాల ఈ విషయంలో వివక్షతకు గురి అవుతుంది.
సురక్షితమైన లైంగిక సంబంధాలు :
ఇలా సమస్యలో అనేక కోణాలు ఇంకా అనేక ఉండవచ్చు. అయితే నివారణి అనేది మన ప్రధాన ధ్యేయం అయినప్పుడు మన ఆలోచనా ధోరణి వేరుగా ఉండాలి. ప్రతీ ఒక్కరం సురక్షితమైన లైంగిక సంబంధాలను కలిగి ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు ఒక సెక్స్‌వర్కరు రోజుకు పదిమంది పురుషులను కలసినప్పటికీ, అలా కలసిన ప్రతిసారీ ఆమె కండోమ్ వంటి సురక్షిత పద్ధతిని పాటిస్తుంది అనుకొందాం. అదే ఒక సంప్రదాయబద్ధమైన గృహిణి తన భర్తతో వత్రమే లైంగిక సంబంధాన్ని కలిగి ఉంది అనుకొందాం. ఇద్దరిలో ఎవరిది సురక్షితమైన పరిస్థితి అంటే మనందరికీ తెలుసు. అంటే ఇక్కడ నా ఉద్దేశ్యం ప్రజలను విచ్చలవిడిగా ప్రవర్తించమని చెప్పడం కాదు. లైంగిక సంబంధాలు అనేవి సహజసిద్ధమైనవి, ప్రతీ ఒక్కరికీ తప్పనిసరి అయినప్పుడు అతి సురక్షితంగా ఉండేటట్లు చసుకోవడం అవసరం కదా అని చెప్పడమే. ఎందుకంటే వైరస్‌కు ఈ నీతినియమాలతో పనిలేదు.
తరచు పరీక్షలు చేయించుకొనుట :
ఇది కూడా క్షయ, మలేరియ, పక్షవాతం లాగా ఒక వ్యాధేనని గుర్తించినప్పుడు, ఇది సంభవించడానికి అనేక ్మార్గాలు ఉన్నాయని తెలిసినప్పుడు అప్పుడప్పుడు పరీక్ష చేయించుకోవడం వల్ల మనకు లాభమే కానీ నష్టం ఏమీలేదు. పరీక్షలో నెగిటివ్ అని వచ్చినట్లయితే, చాలా సంతోషం. ఇక ముందు కూడా తగుజాగ్రత్తలు తీసుకొంట సురక్షితంగా జీవించవచ్చు. ఒకవేళ ”పాజిటివ్” వచ్చినా కూడా నష్టం లేదు. ఎందుకంటే ప్రస్తుతం దీనికి కూడా అన్ని వ్యాధులకు లాగానే వైద్యం చాలావరకూ అభివృద్ధి చెందింది. ”పాజిటివ్” ఉన్న ప్రతీవారు ”ఎయిడ్స్” స్థాయికి చేరిపోనక్కరలేదు. ఉదాహరణకు మధుమేహాన్నే తీసుకోండి. జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ప్రమాదం, అన్ని నియమాలు పాటిస్తే చాలా కాలం పాటు హాయిగా బ్రతకవచ్చు. అలాగే ఈ వ్యాధి విషయంలో కూడా తగిన మందులు, ఆహార నియవలు, వనసిక తోడ్పాటుతో హెచ్.ఐ.వి. సోకిన తరువాత కూడా ”ఎయిడ్స్” స్థాయికి చేరిపోకుండా 30 సంవత్సరాల వరకూ జీవించినవారు మనకు ఉదాహరణగా ఉన్నారు. నేడు సిడి4 () సెల్స్ సంఖ్య తగ్గిపోకుండా చూడడానికి మంచి వైద్యం అందుబాటులో దొరుకుతున్నది.
సావజిక మార్పు :
ఈ వ్యాధి నివారణకు సమాజ తోడ్పాటు అత్యంత అవసరం. ముఖ్యంగా రోగికి మందులకన్నా తోటివారి సహకారం, ఆదరణ, మానసిక ఓదార్పు, మంచి ఆహారం చాలా అవసరం. ఆ విధమైన కుటుంబ, ఇరుగుపొరుగు సహకారం ఉన్నప్పుడు రోగులు చాలాకాలంపాటు హాయిగా బ్రతుకగలుగుతారు. నివారణ కూడా చాలా సులభం అవుతుంది. ఒక రోగిని ద్వేషించుకోవడంవల్ల దాన్ని నివారించలేము సరికదా, మరింత పెరిగి పోవడానికి కారణం అవుతుంది. పైగా ఇది సాటి మనిషికి గాలి ద్వారానో, అంటు ద్వారానో, వేరే క్రిముల ద్వారానో, కలసి జీవించడం వల్లనో సంక్రమించేది లేక వ్యాప్తి చెందేదికాదు. కాబట్టి ఎయిడ్స్ రోగులను ఇంటికి, సమాజానికి దూరంగా ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు. వీరిపట్ల సమాజంలోగల ఒక హేయభావం పోయి, సకారాత్మక దృక్పథం అలవరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags