నవ్వుల జల్లులు

జడ్జి: నీ వయసెంత?

సుబ్బయ్య: నలభై సారూ…

జడ్జి: గతంలో కూడా ఇదే చెప్పావు?

సుబ్బయ్య: అప్పుడొకటి, ఇప్పుడొకటి చెప్పి మాట మార్చేవాడ్ని కాదు సార్‌!

 

జంబులింగం చెక్‌బుక్‌ పోగొట్టుకున్నాడు.

బ్యాంక్‌ మేనేజర్‌: జాగ్రత్త. ఎవరైనా నీ సంతకం పెట్టేయగలరు.

జంబులింగం: ఆ కంగారేం లేదండి. అల్రెడీ అన్నింటి మీదా నేను సంతకం పెట్టేశాగా.

Share
This entry was posted in ప్రిజన్ పేజి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.