ప్రతిస్పందన

ఆదర్శం నిబద్దత పట్టుదల, స్నేహశీలత నవ్వుతూ ఎల్లవేళలా ఉత్సాహంతో ఉరలు వేసే వ్యక్తిత్వం, నలుగురితో కలిసిపోవడమే కాక నలుగురిని కలుపుకునే చాకచక్యం – ఇది కె.సత్యవతి

మహిళల బాగోగులు చూడవల్సిన బాధ్యతను తలకెత్తుకుని పెనుమార్పుకు మహిళల అండదండలతో ఆ ఆలోచన ధారతో ఎదుగుతున్న పురుషుల ‘వాహ్‌వా! వాహ’ల సహకారంతో, పాతికేళ్ళ ప్రయాణంలో ఎన్నెన్నో చేతులు కలిసిన చప్పట్లు!! ఇదీ భూమిక.

పునాది గట్టిది – ఇది ఒక మైలురాయి.

ఈ ప్రయాణం ఆగదు. గమ్యం నిర్దిష్టంగా ఉన్నపుడు నడకకు అడ్డు వచ్చే అవాంతరాలను అవలీలగా దాటగలిగే సామర్ధ్యం పెరుగుతుందే తప్ప నీరు కారదు. చతికిల పడదు.

ఆమే ఆకులతో మొక్క చెట్టై, వృక్షమై ఊడలనుండి మహావృక్షం అవుతుంది. ఈ బంగారు వేళలో నా వంతు ఆగని, ఆపని చప్పట్లు…

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.