భూమికతో ఒక సంవత్సరం ప్రత్యక్ష అనుబంధం… ఆ పై పదేళ్ళ ప్రయాణం. ఒకరకమైన డిప్రెషన్‌తో సత్యవతి గారిని తొలిసారి కలిశాను. ఆ తర్వాత జీవితమంతా సెలయేరులా సాగిపోయింది. ఫెమినిజంపై అసలైన అవగాహన భూమిక ద్వారానే కలిగింది. కష్టాలలో దారి తోచని ఎందరో మహిళలకు ధైర్యం చెప్పిన దిక్సూచి భూమిక. నా తొలి రచన భూమికలోనే ప్రచురణ అయింది. నా తొలి సంపాదన భూమిక ద్వారానే సాధ్యమయింది. నన్ను నన్నుగా నేనే గౌరవించుకోవడానికి భూమికతో పనిచేసిన అనుభవం, సత్యవతిగారి తోడ్పాటే కారణం. రచయిత్రులతో విశాఖపట్నం ప్రయాణం నా షశీతీశ్రీస ఙఱవష ను పెంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది. నాణానికి రెండు వైపులుగా మంచి, చెడు ఒకదానికొకటి సంబంధం లేకపోయినా ఎంత దగ్గరగా ఒకే చోట ఉంటాయో తెలిపిన ప్రయాణం అది. ఈ రోజు నేను ఎంత దూరాన ఉన్నా భూమిక నా జీవితంలో ఒక అంతర్గత భాగం. 25వ పుట్టినరోజు జరుపుకుంటున్న భూమికకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కల సాకారమవడానికి కారణమైన అందరికీ మనసారా ధన్యవాదాలు. అలుపెరగని యోధ సత్యవతికి అభినందనలు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags