ఒక రాజ్యంను విక్రమ ఆధిత్యవర్మ రాజు పరిపాలించేవాడు. ఆ రాజ్యంలో యువకుడు పనిపాట లేక సోమరిపోతులుగా అడుక్కునే వృత్తిలో వుండి పోయారు. రోజు అడుక్కునే ఆశ్రమంలో రాత్రికి పడుకుని మళ్ళి ఉదయమే అడుక్కునే వారు
రాజుకి ఈ విషయంతెలిసి, మారువేషంలో రాత్రిపూట ఆశ్రమం దగ్గరకి వచ్చి కూర్చొని ఉండగా, అడుక్కున్నవారు, బాబాలు వచ్చి ఆశ్రమంలోకి వచ్చి భోజనాలు చేస్తుండగా, రాజుగారు ఆ అడుక్కునే యువకులను మొదట మాటలలో దించి మాట్లాడుతుండగా అడిగారు 100 వరహాలు ఇస్తే మీరు ఏం చేస్తారు? అని అడుగగా మా కుటుంబాలకు ఏం అవసరం ఉందో వాటిని తీసుకు వెళ్తామనగా… వెయ్యి వరహాలిస్తే ఏం చేస్తారు? అని రాజు అడడగా… మంచి వ్యాపారం పెట్టుకుని లాభాలు ఆర్జిస్తాం అని అడుక్కునే యువకులు చెప్పగా… వెంటనే రాజుగారు అయితే నేను వెయ్యి వరహాలిస్తే ఏం చేస్తారు? అని రాజు అడుగగా… మంచి వ్యాపారం పెట్టుకుని లాభాలు ఆర్జిస్తాం అని అడుక్కుకనే యువకులు చెప్పగా వెంటనే రాజు గారు అయితే నేను వెయ్యి వరహాలిస్తాను, వ్యాపారం చేసుకుండని ప్రతి ఒక్కరి చేత వ్యాపారం పెట్టించి రాజ్యాన్ని యువకులను అభివృద్ధి పథంలో రాజ్యాన్ని నడిపించారు.