ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌ గారికి,

గౌరవనీయ సోదరి కె.సత్యవతిగారికి హృదయపూర్వక నమస్కారములు.

అమ్మా !

మార్చి సరచిక సంపాదకీయంలోని ఆర్ద్రత, నిజాయితీ, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ జీవితంపై గాంధీజీ ప్రభావానికి సంబంధించిన ఘటనల చిత్రీకరణ, ప్రశాంతి, అనిశెట్టి గారల వ్యాసాల్లోని మహిళా చైతన్యము; వనజ, ఇంద్రగంటి వారి వ్యాసాల్లోని కటు యథార్థత; అశోక్‌ గారి ఇంటర్వ్యూలో సంధ్యక్కని ప్రభావితం చేసిన జీవన అనుభవాలు; శ్రీలత కథలో ‘మేరీ’; శాంతిశ్రీ కథానికలో కోమలిని పాత్రల అద్భుత చిత్రణ, నాంపల్లివారి కవిత… అన్నింటి ద్వారా మీరు నింపిన స్ఫూర్తికి, చైతన్యానికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను.

– ఎస్‌.కాశింబి, గుంటూరు

……. ఙ …….

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.