నిన్ను నువ్వే గెలవాలి!
అవును ఇప్పుడు మనమంతా ఇంట్లోనే ూర్చోవాలి!
ముక్కుకు, మూతికి మాస్కులు కట్టుకోవాలి!
కాలు కదపకుండా ఇంట్లోనే టీవీల పరిధిలో మెలగాలి!
మనం చేసిన ఈ తప్పును మనమే సరిదిద్దు కోవాలి!
డాక్టర్ల, పారిశుధ్య కార్మికులు శ్రమకి న్యాయం చేయాలి!
మనలనే కాక తోటి వారి ప్రాణం కొరూ బాధ్యత గా ఉండాలి!
దేశసేవకై, ప్రజల ప్రాణాలు ఓదగాలి!
కరోనా అనే మహమ్మారిని ప్రపంచం నుండి తరమాలి!
మానవ జాతి మొత్తం క్షణక్షణం అప్రమత్తంగా ఉండాలి!
ప్రభుత్వ సలహాలను మనం పాటించాలి!
డబ్బు మీద మోహాన్ని తగ్గించి ఇంట్లోనే ఉండాలి !
ప్రతి ప్రాణాన్ని విలువైనదిగా భావించలి!
ఎంతో మంది కరోనా బాధితుల ఆవేదన ఖండించాలి !
అంత సామాజిక దూరాన్ని పాటించాలి !
కరోనా ని తరిమేయాలి !దేశాన్ని రక్షించాలి !
– సి.హెచ్ ఆశ్విని, 10వ తరగతి