అన్నింట్లో ఆస్తి హక్కు – ఇ.చంద్రకళ

అన్నింట్లో ఆస్తి హక్కు… ఆడపిల్లలకుంది
ఆస్తి ఇచ్చి చూడు… ఓ అమ్మా నాన్నల్లారా
దర్జాగా బ్రతుకుదాము… ఓ అక్కా చెల్లెల్లారా

సమానత్వపు హక్కును… కాల రాస్తుండ్రు
ప్రశ్నించి తీసుకుందాం… ఓ అక్కా చెల్లెల్లారా
సాధించి చూపుదాము… ఓ అక్కా చెల్లెల్లారా

మన ఆస్తి మనకుంటే… పిల్లలకు అండగా ఉంటది
నలుగురికీ ఆదర్శంగా… ఓ అక్కా చెల్లెల్లారా
దారి చూపుదాము… ఓ అక్కా చెల్లెల్లారా…

Share
This entry was posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.