ఐక్యతారాగంలోన ఓ చెల్లెమ్మా – చంద్రకళ

ఐక్యతారాగంలోన… ఓ చెల్లెమ్మా
కోర్‌ గ్రూపు లక్షణాలమ్మా… ఓ చెల్లెమ్మా
సమాచారం తెలిసి ఉండాలి… ఓ చెల్లెమ్మా
చురుకుగా ఉండాలమ్మా… ఓ చెల్లెమ్మా

సమయపాలన పాటించాలి… ఓ చెల్లెమ్మా
అర్థమయ్యే భాషలో… ఓ చెల్లెమ్మా

‘‘ఐక్యతారాగంలోన… ఓ చెల్లెమ్మా’’
ఓర్పుతో ఉండాలమ్మా… ఓ చెల్లెమ్మా
సమానత్వంతో ఉండాలమ్మా… ఓ చెల్లెమ్మా
ఇతరుల భావాలు… ఓ చెల్లెమ్మా
గౌరవించి చూడాలమ్మా… ఓ చెల్లెమ్మా

‘‘ఐక్యతారాగంలోన… ఓ చెల్లెమ్మా’’
ఆటపాటలతో చేయాలమ్మా… ఓ చెల్లెమ్మా
రాయగలిగే నైపుణ్యాన్ని… ఓ చెల్లెమ్మా
బాధ్యతగా కలిగి ఉండాలమ్మా… ఓ చెల్లెమ్మా
‘‘ఐక్యతారాగంలోన… ఓ చెల్లెమ్మా’’

Share
This entry was posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.