Author Archives: చంద్రలత

సరిగ్గా ఇక్కడ మనుషులు జీవించే వారు!

– చంద్రలత పుట్టి పెరిగిన ప్రాంతం నుంచి మరొక కొత్త ప్రదేశానికి తరలి వెళ్ళడంలో – ఎంతో ఘర్షణ ఉంది. ఎవరైనా అలాంటి నిర్ణయానికి రావడానికి ముందు వారు ఎంతో సంఘర్షణ పడి ఉండాలి. అందుకు ఏదో బలమైన కారణమే ఉండి ఉండాలి. సామూహికంగా, వ్యక్తిగతంగా ఎదురుపడే ఇలాంటి సందర్భాలు మనం చరిత్ర పొడవునా వింటూనే … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పోలవరం-ఒక పరిచయం

ఇవ్వాళ మనం ఒక ముఖ్యమైన చోట ఉన్నాం. ఒక ప్రత్యేకమైన చోట. ఒక వివాదాస్పదమైన చోట. ఇది- అలనాటి ఆలోచన. ఈనాటి ఆచరణ. రేపటి సందిగ్ధం. ఇది- పోలవరం! ముంపు ప్రాంతం!! మునుపటి రామపాదసాగరం… ఈనాటి ఇందిరాసాగరం… ఏది ఏమైనా… ఇది పోలవరం ప్రాజెక్ట్ క్రింద ముంపుకు గురి కాబోయే చోటు!

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఉత్తరాల తోట – 2

డియర్ సత్యా! పేరుపాలెం నుంచి పేరంటపల్లి వరకు మనం అందరం కలిసి చేసిన సాహితీ ప్రయాణం ఒక గొప్ప అనుభవం. మంచి జ్ఞాపకం. తోటకూర గారెలు, పూతరేకులు, మొగలిపూలు, అల్లికల సొగసులు, కొబ్బరాకు బూరలు, పిచ్చుకల గూళ్ళు, వరిపొలాలు, సోడాబుడ్లు… ఇలా…ఇలా… ఒకటా రెండా… హాయి హాయిగా… మా పసితనం పచ్చబడింది- ఒక్కసారిగా… గోదావరమ్మ ఒడిలో.

Share
Posted in వ్యాసాలు | Leave a comment